manul ని తెలుగులో ఏమంటారు

4 views
Skip to first unread message

Kiran Kumar Chava

unread,
Jul 16, 2010, 9:22:23 AM7/16/10
to తెలుగు పదం గుంపు
ఆటోమేటిగ్గా కాకుండా మాన్యువల్గా అనే అర్ధంలో.

----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog
http://abbigaadu.com
http://tolireyi.com

Veeven (వీవెన్)

unread,
Jul 16, 2010, 9:43:49 AM7/16/10
to telug...@googlegroups.com
తేదిన 16 జూలై 2010 6:52 pm, Kiran Kumar Chava <chava...@gmail.com> వ్రాశారు:

> ఆటోమేటిగ్గా కాకుండా మాన్యువల్గా అనే అర్ధంలో.

మానవీయంగా

--
Read Telugu blogs @ koodali.org

Kiran Kumar Chava

unread,
Jul 16, 2010, 9:44:43 AM7/16/10
to telug...@googlegroups.com
That is sounding like with humanity, not manual :)
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog
http://abbigaadu.com
http://tolireyi.com

2010/7/16 Veeven (వీవెన్) <vee...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

n rahamthulla

unread,
Jul 16, 2010, 9:48:03 AM7/16/10
to telug...@googlegroups.com
యంత్రాలతో కాకుండా "మనుషులతో" "చేతులతో" చేసే పనిని మాన్యువల్గా అంటారు.

--- On Fri, 7/16/10, Kiran Kumar Chava <chava...@gmail.com> wrote:

election reddy

unread,
Jul 16, 2010, 9:47:37 AM7/16/10
to telug...@googlegroups.com
అవును. మానవీయంగా సరయిన పదం కాదు ఇక్కడ.
" చేతులారా " అంటే ఎలా ఉంటుంది ?

2010/7/16 Kiran Kumar Chava <chava...@gmail.com>

--
Regards
eLECTION rEDDY

Satish

unread,
Jul 16, 2010, 10:33:38 AM7/16/10
to తెలుగుపదం

ఇక్కడ యంత్రాలు లేకుండా అనే అర్ధం కావలి కనుక నేను ' అయంత్రం గా' అనే పదం
కొత్తగా చేరిస్తే ఎలా వుంటుంది ?

On Jul 16, 6:47 pm, election reddy <electionre...@gmail.com> wrote:
> అవును. మానవీయంగా సరయిన పదం కాదు ఇక్కడ.
> " చేతులారా " అంటే ఎలా ఉంటుంది ?
>

> 2010/7/16 Kiran Kumar Chava <chavaki...@gmail.com>

>
>
>
>
>
> > That is sounding like with humanity, not manual :)
> > ----
> > నెనర్లు,
> > కిరణ్ కుమార్ చావా
> >http://te.chavakiran.com/blog
> >http://en.chavakiran.com/blog
> >http://abbigaadu.com
> >http://tolireyi.com
>
> > 2010/7/16 Veeven (వీవెన్) <vee...@gmail.com>
>

> > తేదిన 16 జూలై 2010 6:52 pm, Kiran Kumar Chava <chavaki...@gmail.com>

> >> వ్రాశారు:
> >> > ఆటోమేటిగ్గా కాకుండా మాన్యువల్గా అనే అర్ధంలో.
>
> >> మానవీయంగా
>
> >> --
> >> Read Telugu blogs @ koodali.org
>
> >> --
> >> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> >> ఉంది కాబట్టి.
>
> >>  * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> >> telug...@googlegroups.com
> >>  * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> >> telugupadam...@googlegroups.com

> >>  * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద ఈ

> >> గుంపును చూడండి
>
> >  --
> > ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> > ఉంది కాబట్టి.
>
> > * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> > telug...@googlegroups.com
> > * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> > telugupadam...@googlegroups.com

> > * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద

Satish

unread,
Jul 16, 2010, 10:27:36 AM7/16/10
to తెలుగుపదం
మానవీయంగా అనేదానికి మరో అర్ధం కుడా వుంది ( ఉదా : మానవీయ కోణం లో
ఆలోచించండి ) కనుక ఇక్కడ అది సరి కాదు.

On Jul 16, 6:43 pm, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> తేదిన 16 జూలై 2010 6:52 pm, Kiran Kumar Chava <chavaki...@gmail.com> వ్రాశారు:

Satish

unread,
Jul 16, 2010, 10:29:56 AM7/16/10
to తెలుగుపదం
చేతులారా అనే పదం తప్పు. దీనిని మరో అర్ధం లో వాడతారు (ఉదా : వాడు
చేతులారా జీవితం నాశనం చేసుకొన్నాడు) , కనుక ఈ పదం ఇక్కడ వర్తించదు

On Jul 16, 6:47 pm, election reddy <electionre...@gmail.com> wrote:

> అవును. మానవీయంగా సరయిన పదం కాదు ఇక్కడ.
> " చేతులారా " అంటే ఎలా ఉంటుంది ?
>

> 2010/7/16 Kiran Kumar Chava <chavaki...@gmail.com>

>
>
>
>
>
> > That is sounding like with humanity, not manual :)
> > ----
> > నెనర్లు,
> > కిరణ్ కుమార్ చావా
> >http://te.chavakiran.com/blog
> >http://en.chavakiran.com/blog
> >http://abbigaadu.com
> >http://tolireyi.com
>
> > 2010/7/16 Veeven (వీవెన్) <vee...@gmail.com>
>

> > తేదిన 16 జూలై 2010 6:52 pm, Kiran Kumar Chava <chavaki...@gmail.com>

> >> వ్రాశారు:
> >> > ఆటోమేటిగ్గా కాకుండా మాన్యువల్గా అనే అర్ధంలో.
>
> >> మానవీయంగా
>
> >> --
> >> Read Telugu blogs @ koodali.org
>
> >> --
> >> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> >> ఉంది కాబట్టి.
>
> >>  * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> >> telug...@googlegroups.com
> >>  * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> >> telugupadam...@googlegroups.com

> >>  * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద ఈ

> >> గుంపును చూడండి
>
> >  --
> > ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> > ఉంది కాబట్టి.
>
> > * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> > telug...@googlegroups.com
> > * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> > telugupadam...@googlegroups.com

> > * మరిన్ని విషయాలకై,http://groups.google.com/group/telugupadam?hl=teవద్ద

NaChaKi (Kiran Chakravarthula)

unread,
Jul 16, 2010, 8:48:30 PM7/16/10
to telug...@googlegroups.com
మా కజిన్ నిష్పాదించిన పదం "మానవిక". ఆటవిక, దైవిక అన్నట్టే సులువుగా
అర్థమవుతుంది ఈ పదం. నా నిష్పాదన "సకర్తృకం" (దానికి తగ్గట్టే automatic ని
అకర్తృకం అనవచ్చు.)

ఏమంటారు?

నచకి

--
http://forthesociety.blogspot.com/
http://nachaki.spaces.live.com/
http://kirandotc.blogspot.com/

"And somewhere there are engineers
Helping others fly faster than sound.
But, where are the engineers
Helping those who must live on the ground?"

– Young Oxfam Poster

-----Original Message-----
From: Satish
Sent: Friday, July 16, 2010 9:27 AM
To: తెలుగుపదం
Subject: Re: (తెలుగుపదం) manul ని తెలుగులో ఏమంటారు

--

ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
ఉంది కాబట్టి.

* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
telugupadam...@googlegroups.com

* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ

ANANDASWARUP GADDE

unread,
Jul 16, 2010, 9:43:16 PM7/16/10
to telug...@googlegroups.com
2010/7/17 Satish <satishb...@gmail.com>:

> చేతులారా అనే పదం తప్పు. దీనిని మరో అర్ధం లో వాడతారు (ఉదా : వాడు
> చేతులారా జీవితం నాశనం చేసుకొన్నాడు) , కనుక ఈ పదం ఇక్కడ వర్తించదు
>
From http://www.andhrabharati.com/dictionary/
manual (adj) చేతి, చేతితో చేయబడిన, చేత్తోచేసిన
automatic స్వయంచాలక
ఇంకా కొన్ని కూడా ఉన్నవి (manual labour ...)

Kiran Kumar Chava

unread,
Jul 16, 2010, 10:36:22 PM7/16/10
to telug...@googlegroups.com
నాకయితే చేతులారాను ఓవర్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. ఈ పదంతో సాంకేతిక ఇబ్బందులేమన్నా ఉన్నాయా.
 
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog
http://abbigaadu.com
http://tolireyi.com

2010/7/17 ANANDASWARUP GADDE <ananda...@gmail.com>
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ

ANANDASWARUP GADDE

unread,
Jul 16, 2010, 11:48:56 PM7/16/10
to telug...@googlegroups.com
2010/7/17 Kiran Kumar Chava <chava...@gmail.com>:

> నాకయితే చేతులారాను ఓవర్లోడ్ చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. ఈ పదంతో
> సాంకేతిక ఇబ్బందులేమన్నా ఉన్నాయా.
>

నేననుకోటం: చేతులారా జాతీయం (idiom). సందర్భాన్నిబట్టి, చేతి,చేత్తో,
చేత్తోచేయడం, చేత్తోచేసిన లాంటి మాటలు వాడవచ్చేమో.

రాఘవ

unread,
Aug 4, 2010, 9:49:56 AM8/4/10
to తెలుగుపదం
man (n) - మనిషి/మానవుడు
manual (adj) - మానుష/మానవ

మానుష/మానవ అన్న పదాలకు పరిధి ఎక్కువ. ఆ పరిధి వ్యావహారికానికి అందక
కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మానుషంగా మానవంగా అనడం
కంటే అయాంత్రికంగా అనడం సబబు.

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 5, 2010, 5:25:04 AM8/5/10
to తెలుగుపదం
manually కి ఇంగ్లీషులో మాదిరి పక్కా విశేషణమే కావాలని పట్టుపట్టడం సబబు
కాదేమో ! ఉద్దిష్టభావం చెడిపోకుండా అందుబాటయ్యే పక్షంలో ఏదైనా
పనికొస్తుంది.

చేతులతో/ చేతితో/ చేజేత

సరిపోతాయనుకుంటా. పరిశీలించగలరు.

Pulikonda

unread,
Aug 6, 2010, 1:02:05 AM8/6/10
to telug...@googlegroups.com
మాన్యువల్ అనే పదానికి ఒక అర్థం పైనే చర్చ జరుగుతూ ఉంది.
మాన్యువల్ అనే పదానికి మరొక ముఖ్యమైన అర్థం ఉందని అందరికీ తెలిసిందే.
ఒక పనికి సంబంధించిన వివరణ పుస్తకం అనే అర్థం ఉంది. కదా ఒక యంత్రాన్ని నడిపే తీరును వివరించేది చిన్న పుస్తకాన్ని మాన్యువల్ అని అంటారు. అలాగే సంస్థకు సంబంధించిన నియమనిబంధనలను వివరించే పుస్తకాన్ని కూడా మాన్యువల్ అని అంటారు.
ఈ అర్థం వచ్చేలా మరొక పదాన్ని మనం చూడవలసి ఉంటుంది.

సుబ్బాచారి.

2010/8/5 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>
--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.

 * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
 * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
 * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి

--
Prof. P.  Subbachary
Department of Folklore & Tribal Studies
Dean, School of Human and Social Sciences
Dean, Academic Affairs (Principal)
Dravidian University
Kuppam 517425
A.P

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 6, 2010, 10:50:51 AM8/6/10
to తెలుగుపదం
Manual (noun) కి పాత తెలుగు అకాడమీ పుస్తకాల్లో కరదీపిక అని వాడారని
జ్ఞాపకం.

Kiran Kumar Chava

unread,
Aug 6, 2010, 11:06:22 AM8/6/10
to telug...@googlegroups.com
కరదీపిక బాగానే ఉందండి. మనకు ఎలాగు కరపత్రం అలవాటే కదా.

----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://te.chavakiran.com/blog
http://en.chavakiran.com/blog
http://abbigaadu.com
http://tolireyi.com

2010/8/6 తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం <subtad...@gmail.com>
Manual (noun) కి పాత తెలుగు అకాడమీ పుస్తకాల్లో కరదీపిక అని వాడారని
జ్ఞాపకం.

--

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Aug 6, 2010, 9:15:47 AM8/6/10
to తెలుగుపదం
ఇఱవయ్యేళ్ళనాటి తెలుగు అకాడమీవారి పుస్తకాలలో Manual (noun) కి కరదీపిక
Reply all
Reply to author
Forward
0 new messages