On 19 Jul 2020, at 3:05 am, telug...@googlegroups.com wrote:
Krishna Balaji Keta <alwaysy...@gmail.com>: Jul 18 05:43AM -0700
నేను చదివిన కాలంలో కేవలం స-శ-ష ... ల-ళ అక్షరాలకు మాత్రమే ఉచ్చారణ
వ్యత్యాసం తెలిసిన ఉపాధ్యాయులు ఉన్నారు.
ఋ-ర-ఱ...చ-ౘ....జ-ౙ అక్షరాల ఉచ్చారణ వ్యత్యాసం తెలిసిన వారు చాలా అరుదు ...
ఏవరైనా వివరిస్తే ... ఆడియో, వీడియో రూపంలో
అంతర్జాలంలో భావితరాల కోసం అందుబాటులోకి తేవాలని నా ప్రయత్నం ... దయచేసి
సహకరించగలరు
Sireesha Sri J <sirees...@gmail.com>: Jul 18 08:41PM +0530
కల- dream this is normal ల
కళ- art this is we have to pronounce క +అళ=కళ
కర్ర-stick this is normal ర
గుఱ్ఱం- horse this word is different ఱ
ఋతువు-season
i think this was helpful to you.
Regards,
Siri
n Sat, 18 Jul 2020, 6:59 pm Krishna Balaji Keta <alwaysy...@gmail.com
wrote:
You received this digest because you're subscribed to updates for this group. You can change your settings on the group membership page.
To unsubscribe from this group and stop receiving emails from it send an email to telugupadam...@googlegroups.com.