నమస్కారం,
తెలుగు వాయిస్ ద్వారా టైప్ చేయటానికి, లేదా తెలుగు అక్షరాలు చదవలేని వారికి సహాయంగా ఉపయోగించుకునేందుకు, GPT & AI ఆధారంగా ఒక ఉపకరణాన్ని తయారు చేసాను. దీనివల్ల తెలుగు యూనికోడ్ టెక్స్ట్‌ను రోమనైజ్డ్ లిప్యంతరీకరణ (Romanized Transliteration) చేయవచ్చు. ఈ టూల్ మీరు టైప్ చేసిన లేదా వాయిస్ ద్వారా మార్చిన తెలుగు పదాలను తక్షణమే ఆంగ్ల అక్షరాల రూపంలో మారుస్తుంది. ఉదాహరణకి, "స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము." ను " svEchCaa vijnyaana sarvasvamu." గా " ఎక్స్‌ప్లోరర్ " ను " eksplOrar " గా చూపిస్తుంది. ఇది సులభంగా చదవడానికి ఉద్దేశించినది. ఇది రైస్ ట్రాన్స్‌లిటరేషన్ స్టాండర్డ్ పై ఆధారపడిన పద్ధతి కాదు !
ఈ లిప్యంతరీకరణ ఫీచర్ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేస్తుంది మరియు CC0 లైసెన్స్ కింద షేర్ చేస్తున్నాను , . మీకు కావాల్సిన విధంగా script మార్చుకొనే అవకాశం ఉంది.
ఈ జిప్ ఫైల్ ను లింక్ ద్వారా దింపుకోగలరు : : https://drive.google.com/file/d/1A1QzSsf5UrwXZhgjxFwZjK9JA5H3rJaI/view?usp=sharing
మీ శ్రేయోభిలాషి
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగుపదం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugupadam...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugupadam/CAC9ARA7aD4Ujn0ObasaW16CWsJ7Fi6CDd_6NsVAddw2_dSwzVA%40mail.gmail.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugupadam/CAAN8Q6yM%2BufLU0ZcuSt_wr3jshFErXA25FRDyJbZMhiqc60BgA%40mail.gmail.com.