--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి
ఋషిదర్శనమూ, సిద్ధిపొందిన గురూపదేశము కొఱవడిన మంత్రాల్ని ఔత్సాహికులు తమ
భక్తిభావాలను పురస్కరించుకొని రూపొందించినప్పటికీ వాటిని ఉపయోగించడం
ఉపయుక్తం కాదు. దాని బదులు ఓమ్ శ్రీసాయినాథాయ నమః అనుకుంటే ఎక్కువ ఫలితం.
నేను చెప్పదల్చుకున్నదాన్ని శ్రీరాఘవకిరణ్ గారు మఱింత విపులంగా
వివరించారు. వారికి హృదయపూర్వక నెనరులు.