Blog

15 views
Skip to first unread message

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Jan 10, 2012, 7:22:39 AM1/10/12
to telug...@googlegroups.com
Web logged - జాలస్థము చేయబడినది

Blog page - జాలస్థపుట

Blog site - జాలస్థసీమ

జాలస్థమని విశేషణముగా వాడవచ్చు.


నమస్సులతో, గిరి

--
http://bhaavamulona.blogspot.com

kv ramana

unread,
Jan 10, 2012, 11:46:23 PM1/10/12
to telug...@googlegroups.com
Blog ante weblog kadaa!
Log anna padamki saripoye telugu mata soochiste bagu.

> --
> ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం
> ఉంది కాబట్టి.
>
> * ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి:
> telug...@googlegroups.com
> * ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి:
> telugupadam...@googlegroups.com
> * మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
>
> గుంపును చూడండి
>


--
కిల్లంసెట్టి వెంకటరమణ

Lanka Giridhar (లంక గిరిధర్)

unread,
Jan 11, 2012, 7:41:36 AM1/11/12
to telug...@googlegroups.com
క్రియారూపమైన లాగ్ కు టంకించడం, వ్రాయడం వంటి అర్థాలు ఉన్నాయి.  నేను వాడిన మొదటిది అదే.

వెబ్లాగ్ లోలాగ్ సర్వనామము, చిట్టా వంటిది.

ఇక, గ్రంథము (గ్రథముల) వల్ల గ్రంథస్థము, గ్రంథితము పుట్టినట్టు జాలమునుండి జాలస్థము, జాలితము పుట్టింపవచ్చు. ఈ పదాలు జాలములోకి ఎక్కించబడిన అన్నిటికీ వర్తించేవి.

అందుకే వాటిని విశేషణాలుగా వేసుకొని ప్రత్యేకార్థాలు పుట్టించుకోవచ్చు. పైన నేను ఉదహరించినది అట్టిదే.

ఇవి ఇంతకు ముందున్న తెలుగువాడుకలకు ప్రత్యామ్నాయాలు కావు, వాటితో పాటుగా వాడుకోవడానికి పనికివచ్చేవి. 

గిరి

రమణా రావు ముద్దు

unread,
Jan 12, 2012, 6:03:43 AM1/12/12
to telug...@googlegroups.com
 గిరిధర్ గారితో ఏకీభవిస్తున్నాను.

2012/1/11 Lanka Giridhar (లంక గిరిధర్) <giridha...@gmail.com>:

raki gollapelli

unread,
Jan 12, 2012, 2:02:03 PM1/12/12
to telug...@googlegroups.com
offer...ki saraina telugu padam edi?


2012/1/12 రమణా రావు ముద్దు <ramanar...@gmail.com>

Vasu Valluri

unread,
Jan 12, 2012, 12:34:20 AM1/12/12
to telug...@googlegroups.com
గిరి గారి విశ్లేషణ బాగున్నది.

2012/1/11 Lanka Giridhar (లంక గిరిధర్) <giridha...@gmail.com>

--
ఈ సందేశం మీకెందుకు వచ్చిందంటే.. మీకు "తెలుగుపదం" గూగుల్ గుంపులో సభ్యత్వం ఉంది కాబట్టి.
 
* ఈ గుంపుకు జాబులు పంపేందుకు, ఇక్కడికి మెయిలు పంపండి: telug...@googlegroups.com
* ఈ గుంపు నుండి వైదొలగేందుకు, ఇక్కడకు మెయిలు పంపండి: telugupadam...@googlegroups.com
* మరిన్ని విషయాలకై, http://groups.google.com/group/telugupadam?hl=te వద్ద ఈ
గుంపును చూడండి



--
Best Regards
Vasu
9392447590
9849271701

Disclaimer:

This email and any files transmitted with it are confidential and intended solely for the use of the individual or entity to whom they are addressed. If you have received this email in error please notify the system manager. This message contains confidential information and is intended only for the individual named. If you are not the named addressee you should not disseminate, distribute or copy this e-mail. Please notify the sender immediately by e-mail if you have received this e-mail by mistake and delete this e-mail from your system. If you are not the intended recipient you are notified that disclosing, copying, distributing or taking any action in reliance on the contents of this information is strictly prohibited.

Vasu Valluri

unread,
Jan 19, 2012, 11:32:02 PM1/19/12
to telug...@googlegroups.com
ఆఫర్ అనేదానికి సందర్భానుసారం అర్ధం మారుతుంది

బిజినెస్ ఆఫర్ - వ్యాపార ప్రతిపాదన
ఆఫర్ సెల్ఫ్  - తనను తాను అర్పించు
ఆఫర్ హెల్ప్ - సహాయం ఇవ్వజూపు

2012/1/13 raki gollapelli <raki...@gmail.com>



--

రమణా రావు ముద్దు

unread,
Jan 20, 2012, 9:11:06 AM1/20/12
to telug...@googlegroups.com
 offerకి అచ్చతెలుగులో ఐతే 'ఇవ్వజూపుట 'అని ,తత్సమమైతే 'ప్రతిపాదన,'అన
అనవచ్చును.ప్రతిపాదన అంటే proposalఅని కూడా అర్థం ఉంది.సమయం,సందర్భం
బట్టి వాడాలి.సంస్కృతం లో నానార్థాలు మామూలే.

2012/1/20 Vasu Valluri <vallur...@gmail.com>:

Reply all
Reply to author
Forward
0 new messages