కిరాతక రజాకార్ సంకృతి చిట్ట చివరి శిధిలావ శేషం మట్టిలో కలిసిపోయింది

7 views
Skip to first unread message

saatyaki

unread,
Jan 24, 2026, 8:06:40 AMJan 24
to తెలుగు మాట
కిరాతక రజాకార్ సంకృతి చిట్ట చివరి శిధిలావ శేషం మట్టిలో కలిసిపోయింది. ప్రేమ కవిత్వం ముసుగులో ఎందరో పెళ్లయిన కవుల కొంపలు కూల్చింది. మా నాన్న శేషేంద్ర శర్మ తో వివాహం ఒక వీధి నాటకం. మా అమ్మ కు విడాకులు ఇవ్వలేదు. కనుక ఇది చట్ట విరుద్ధం. సంఘవ్యతిరేకం. కుక్క బిస్కెట్లు మరిగిన కొన్ని నీచపు జాగిలాలు ఇ. ధ ను శేషేంద్ర భార్య అని ప్రచారం చేస్తున్నాయి. ఆపె వయసు 100  సంవత్సరాలు. 101నడుస్తోంది. ఆపె ఇంగ్లీష్ పొత్తాలు ఒక సౌందర్యంరాధకూడయిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ బహుమతి గా ఇచ్చినవి.
samagra kathanam twaralo.......
                                     -----------

సహస్రాబ్ది దార్శనిక కవి

కవిర్విశ్వో మహాతేజా


గుంటూరు శేషేంద్ర శర్మ

Visionary Poet of the Millennium

                                      http://seshendrasharma.weebly.com/


జననం


1927 అక్టోబరు 20నాగరాజపాడునెల్లూరుజిల్లా


మరణం


2007 మే 30 (వయసు 79)హైదరాబాదు


తండ్రి 


సుబ్రహ్మణ్య శర్మ


తల్లి


అమ్మాయమ్మ


భార్య /


జానకి 


పిల్లలు


వసుంధరరేవతి (కూతుర్లు); వనమాలిసాత్యకి (కొడుకులు)


కవి  విమర్శకుడు 
ఆయన రూపం సుందరంమాట మధురంకవిత్వం రసభరితంఅలంకారశాస్త్రాలను ఔపోసనపట్టిన పండితుడుమంచివక్తవ్యాసంవిమర్శ.. ఏదిరాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటంఆయనది విశ్వమానవ దృష్టిపానపీన ఆహారవిహారాల నుంచి నిత్య నైమిత్తిక కార్యాచరణలుఆలోచనలు… అన్నింటా ఆయన సంప్రదాయఆధునిక తత్వాల మేళవింపు. ‘సర్వేజనాస్సుఖినోభవంతు’ అన్నది ఆయన ఆత్మనినాదంఘోషంఆత్మీయులకూఅభిమానులకూ ఆయన శేషేన్శేషేంద్రఅటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ………...... గుంటూరు శేషేంద్ర శర్మ   కవిగా , విమర్శకుడిగా , దార్శనికుడిగా వింధ్య పర్వతం లాంటి వారు . 
                                                                                                          – 
ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
                                                                                                                                     (21 ఆగస్టు, 2000)

ఆధునిక తెలుగు కవిత్వానికి శేషేంద్ర అనే ఒక అభివ్యక్తి అలంకారాన్ని కానుక చేసి అద్వితీయ స్థానాన్ని పొందిన కవి శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ. భాషలో, భావంలో దృక్పథ ప్రకటనలో కవి కుండాల్సిన నైతిక ధైర్యం ఆయన రాసిన ప్రతిపాదంలోనూ కనిపిస్తుంది. కవి సామాజిక, సాంస్కృతిక నాయకుడై జాతిని నడపాలని భావించిన శేషేంద్ర కవిసేన పేరుతో ఒక మహా ఉద్యమాన్నే నడిపారు. సాహిత్య రంగంలో శేషేంద్ర ఎప్పుడూ ఒక సంచలనమే. సొరాబు నుంచి ఆయన ఆధునిక మహాభారతం దాకా గరీబు వెంట నడిచారు. ఆయన అభివ్యక్తి ప్రభావానికి లొంగని కవులు తెలుగులో అరుదుగా కనిపిస్తారు. 

-       పుస్తకం.నెట్  

item image #6
        item image #1           
Reply all
Reply to author
Forward
0 new messages