(ప్రతి నెలా ఆఖరి ఆదివారం -అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం) 90వ
అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం.
ఆదివారం, మార్చి 29, 2026 భారతకాలమానం: 7:30pm; అమెరికా: PST 7:00am; CST 9:00am; EST 10:00am
“తెలుగు భాష, సాహిత్య వికాసాల కోసం వివిధ మాధ్యమాల ద్వారా ఎవరేం చేస్తున్నారు?”
అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకూ తెలియజేయండి
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:
1. TANA TV Channel – in YuppTV