నమస్కారం

19 views
Skip to first unread message

సీతారామ సోమయాజులు

unread,
Jan 14, 2026, 9:15:54 AMJan 14
to telug...@googlegroups.com, somus...@yahoo.com
తెలుగు కూటమి వలగూడులో ప్రవేశించడానికి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.సంకేతపదం చేయడానికి ప్రయత్నం చేస్తే కావడంలేదు 
భవదీయుడు 
సీతారామ సోమయాజులు 
భాగ్యనగరం 

Murthy krishnalanka

unread,
Jan 14, 2026, 9:01:25 PMJan 14
to సీతారామ సోమయాజులు, telug...@googlegroups.com, somus...@yahoo.com

అయ్యా,

మీరు మన వల గూడు లో చేరి తెలుగు కూటమి సొసైటి కు 300 సభ్యత్వం కట్టినట్లు తెలుస్తున్నది. 

ఆ పనిని ఎలా చేశారో వివరిస్తే అందరికీ పనికి వస్తుంది. 

మీ,

కె. మూర్తి. 


--
మీరు "తెలుగుమాట" అను జట్టులో ఒకరిగా ఉన్నారు కావున మీకు "తెలుగుమాట" జట్టునుండి ఈ ఊసు[మెసేజ్] వచ్చింది
 
మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు telugumaata...@googlegroups.com కు ఒక ఊసును పంపండి.
 
మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను మీటగలరని వేడుకోలు.
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugumaata/CAFGOBb7t%3DV9007tL23q99Tk%2BN1yPzeE-6QVjnXJBhspyMjtcBw%40mail.gmail.com.

సీతారామ సోమయాజులు

unread,
Jan 15, 2026, 6:29:41 AMJan 15
to Murthy krishnalanka, telug...@googlegroups.com, somus...@yahoo.com
మంచిదండీ 
🙏

Gandham Subba Rao

unread,
Jan 19, 2026, 8:59:28 AMJan 19
to సీతారామ సోమయాజులు, Murthy krishnalanka, telug...@googlegroups.com, somus...@yahoo.com
అయ్యా,
నమస్కారాలు.
నేను ఆ గ్రూపులో ఎలా చేయాలో, ఎవరు చేర్చారు గుర్తుకు రావటం లేదు. ఆ గ్రూపులో ఎవరికైనా కనుక్కొని మీకు త్వరలో  తెలియజేస్తాను.

Reply all
Reply to author
Forward
0 new messages