బాగున్న మాటలు

116 views
Skip to first unread message

D Prasad

unread,
Sep 27, 2016, 7:23:23 PM9/27/16
to telug...@googlegroups.com
ఒక సంతోషకరమైన సంఘటన

ఇటీవల ఒక సాంఘిక వివాహానికి హాజరయ్యాను. సంస్కృత మంత్రాలు లేకుండా తెలుగులో ఆ పెళ్లి కార్యక్రమాన్ని నిర్వాహకుడు
జరిపించాడు. వధూవరులిద్దరితో తెలుగులో ప్రమాణ పత్రాలు చదివించి దండలు మార్పించడంతో వారిద్దరూ భార్యాభర్తలయ్యారని ప్రకటించారు.

ఆ తర్వాత కొంతమంది పెద్దలు వధూవరులిద్దరినీ అభినందిస్తూ ప్రసంగించారు. తెలుగులో ఈ పెళ్లి కార్యక్రమం వలన అందరకూ అర్థం
అయిందని ఎక్కువమంది సంతోషాన్ని వ్యక్తపరిచారు. సొంత లాభం కొంత మానుకొని సమాజ సేవ చేయాలని మరి కొంతమంది చెప్పారు.

చిట్టచివరి వక్త మాట్లాడిన విషయం విన్న తరువాత నాకు కలిగిన సంతోషాన్ని పంచుకోవాలనుకొంటున్నాను. ఆ మాటలివి....

“ఇక్కడ 10 సంవత్సరముల నుండీ 80 సంవత్సరముల వయస్సున్న వారలం ఉన్నాము. ఈ పెళ్లి కార్యక్రమం మనందరకూ అర్థం అయ్యే
తెలుగులో జరిగిందని సంతోషిస్తున్నాము. మంచిదే!

మరి 4-5 సంవత్సరపు పిల్లల్ని వారికి అర్థం కాని ఇంగ్లీషు మీడియంలో బోధించే పాఠశాలల్లో ఎందుకు జేర్పిస్తున్నారు? వారి బాల్యాన్ని
సంతోషంగా గడపనివ్వలేమా? ఈ నూతన జంట తమ పిల్లల్ని చక్కగా వారి సొంత భాష అయిన తెలుగు మాధ్యమంలో చదివించి, ఉల్లాసకరమైన
బాల్యాన్ని ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

బాగున్నాయి కదా ఈ మాటలు!


డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి ఆసుపత్రి
చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.



Warm Regards,

Dr. DRK Prasad,
Padmavathi Hospital,
Challapalli,
Krishna District,
Andhra Pradesh,
India - 521126

Ph: +91 9885051179

Madhu Reddy

unread,
Sep 27, 2016, 9:53:24 PM9/27/16
to D Prasad, telug...@googlegroups.com
ప్రసాదు గారు,
మీ  'సంతోషకరమైన వార్త' నాకు చాలా నచ్చింది. పెండ్లి లో చదివిన తెలుగు మంత్రాలను డిజిటల్ రూపంలొ టైపు చేసి తెలుగుమాట గుంపుకు పంపిస్తె మేము వాటిని ఇతరులతో పంచుకుంటాము. నేను చాలాకాలంగా ఈలాంటి తెలుగు మంత్రాలకై ఎదురు చూస్తున్నాను. కొందరు మిత్రులు  కమ్మల వివాహాలలొ పౌరోహితులు లేకుండ, తెలుగు మంత్రాలు చదివి వివాహలు జరపుతారని విన్నాను. మీరు తప్పక ఈప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.
మదు కె. రెడ్డి
న్యూజెర్సి  


--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.


snrapolu

unread,
Sep 27, 2016, 11:23:33 PM9/27/16
to Madhu Reddy, D Prasad, telug...@googlegroups.com
Dr DRK Prasad! 
నమస్తే! వైద్యశాల పదానికి బదులు ఆసుపత్రి అనెడి పడికట్టు పదం ప్రసార
మాధ్యమాలలో విపరీతంగ ప్రచారంలోనికి వచ్చింది. వైద్యులు, రచయితలు, భాషా
నిపుణులు, ప్రభుత్వ అధికారులు కూడ గుడ్డిగ అనుకరిస్తున్నరు. ఆసుపత్రి
అసలైన తెలుగు పదమైనట్లు భావిస్తున్నరు. పాశ్చాత్య పాలనలో క్రిస్టియన్
మిషనరీలు ప్రజల లోనికి చొచ్చుక పోయెటానికి కొన్ని విదేశి పదాలను దేశి
పదాల వలె మార్పు చేసినయి. అందులో హాస్పిటల్ ఒకటి! ఉత్తరాదిన 'ఆస్పతాల్' అని, దక్షిణాదిన 'ఆసుపత్రి' అని మార్పు చేసిండ్రు. మన భాషలో సరియైన పదాలు లేనప్పుడు, అన్యదేశ్యాలను స్వీకరించవచ్చు. కాని, స్వచ్ఛమైన పదం 'వైద్యశాల' ఉండంగ ఈ విచిత్ర పద ప్రయోగంలో, స్వీకారంలో ఔచిత్యం ఎంత మాత్రం లేదు. 'వైద్య కళాశాల' ను వ్రాస్తున్నట్లె, 'వైద్యశాల' ను వ్రాయాలె.
కమ్యూనిజం ప్రభావిత వైద్యులు, డెంటిస్ట్ లు  మాత్రం హాస్పిటల్ లకు 'ప్రజా
వైద్యశాల', 'దంత వైద్యశాల' అని పేరు పెట్టుకొంటున్నరు. హాస్పిటల్ నాలుక
తిరుగని కఠిన పదమేమి కాదు. కనుక, యధాతథంగ 'హాస్పిటల్' అని కూడ ఉచ్ఛరించ వచ్చు; లిప్యంతరీకరణ చేయవచ్చు. హాస్పిటల్ బహువచనం (హాస్పిటల్+లు) హాస్పిటల్లు అని వ్రాయవచ్చు. 'ళ' అవసరం లేదు. ప్రజల మీద రుద్దబడిన అవకర పదం ఆసుపత్రిని పరిహరించాలె. అచ్చమైన పదం 'వైద్యశాల' మాత్రమే వ్యవహారంలో ఉండెడి విధంగ ప్రత్యేక  తీసికోవాలె. ప్రభుత్వ పరంగ ఆరోగ్య ఉప కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాంత వైద్యశాల, జిల్లా వైద్యశాల, ఇతర ప్రత్యేక వైద్యశాలలు ఉంటయి. వైద్యశాల, దవాఖాన, హాస్పిటల్ ఉపయోగించ తగిన సరియైన పదాలు.
~డా.రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి, వరంగల్ జిల్లా, తెలంగాణ


Sent from Samsung Mobile

snrapolu

unread,
Sep 27, 2016, 11:24:02 PM9/27/16
to Madhu Reddy, D Prasad, telug...@googlegroups.com
Dr DRK Prasad! 
'పెండ్లి' సరియైన పదం
'పెండ్లి' కుటుంబ వ్యవస్థకు పునాది. 'పెండ్లి' మానవ సమాజ నిర్మాణంలో, మనుగడలో అంత్యంత కీలకమైనది. 'పెండ్లి' జనన మరణాల మధ్య జీవిత చక్ర సంబరాలలో ప్రధానమైనది. అటువంటి 'పెండ్లి'ని సినిమాలు, మీడియా ప్రభావంతో 'పెళ్ళి' అని పలుకుతున్నరు; 'పెళ్ళి' అని వ్రాస్తున్నరు.
దయచేసి 'పెండ్లి'ని గౌరవించి 'పెండ్లి' అని పలుక గలరు; 'పెండ్లి' అని వ్రాయ గలరు. తెలంగాణ గ్రామీణులు సహితం 'పెండ్లి' పదాన్ని స్పష్టంగ పలుకుతరు. పెండ్లి, పెండ్లి పిల్ల, పెండ్లి పిల్ల గాడు, పుస్తె, మట్టెలు, లగ్గం (లగ్నం), జిలుకర బెల్లం వంటివి తెలంగాణ సంప్రదాయ పదాలు.
-డా.రాపోలు సత్యనారాయణ, పాలకుర్తి, వరంగల్ జిల్లా, తెలంగాణ

namberumallu godavarthy

unread,
Sep 28, 2016, 11:53:59 AM9/28/16
to snrapolu, Madhu Reddy, D Prasad, telug...@googlegroups.com
 నేను మధ్య తూ.గో.జిల్లా లొ ఒకరు  వారి కుమార్తె వివాహ సంధర్బంలొ, వివాహ సమయములో, జరిపే మంత్రాలు, సంప్రదాయాలు వాటి అర్ధాలు సవివరంగా ఒక పుస్తకరూపంగాను దానికి ముందు వివాహ  లగ్న
 పత్రిక ముద్రించి, పెండ్లి  పిలుపుగా  ఇచ్చారని ఒక పత్రిక  లో  చూసాను. అది యధా విదిగ  అందరకు  పంప గలిగితే బాగుo టుం ది, అని నా భావన. ……నంబెరుమాళ్ళు
 
G.Namberumallu 

subba rao Ramana

unread,
Sep 28, 2016, 11:58:19 AM9/28/16
to snrapolu, Madhu Reddy, D Prasad, telug...@googlegroups.com
మిత్రులకి నమస్కారం. పెండ్లి పేరుతో జరిగిన చర్చ కొన్ని మూల విషయాల్ని
రేకెత్తించింది.
తెలుగు లో ప్రమాణం వినడానికి బాగానే ఉంది. కానీ మన పెండ్లి, సంస్క్రుతి
సాంప్రదాయం మంత్రం తో ముడి పడి ఉన్నాయి. సంస్క్రుతం మంత్రానికి మూలం.
దీన్ని మనం కదనలేము.
తెలుగు లో ప్రమణాలు చేయడమనేది హిందూ సాంప్రదాయం లో లేదు. తప్పనిసరిగా
మంత్రం సంస్క్రుతం లోనే చదవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. గతం లో తమిళ
నాట, త్యాగరజ కీర్త్నలు మొ తమిళం లోకి మార్చాలని ప్రయత్నం జరిగినా, ఇంకా
మూలం అయిన తెలుగు కీర్తనలే వాడుకలో ఉన్నాయి.
కాబట్టి, అత్యుత్సాహం తో చేసే ఇటువంటి ప్రయత్నాలు సంస్క్రుతి పై ప్రభావం
చూపుతాయి. మంత్రం కేవలం ప్రమాణాలు మాత్రమే కాదు, వాటి వల్ల్ ఉత్పత్తి
అయ్యె సబ్ధ తరంగాలు పెండ్లి కూతురు కొడుకు పయి ప్రభావం చూపుతాయి. కావున,
ఇటువంటి ప్రయత్నం, ఇతర మతాలకి మాత్రమే ఉపయోగం.
ఫయిగా ఎంతమంది తెలుగు చదువుతున్నరండి? తెలుగు భాష అభివ్రిద్ద్ది
ప్రోత్సాహం పేరుతో ఏకాస్త మిగిలిన సాంప్రదాయన్ని కూడ భ్రష్టు పట్టించే
ప్రయత్నం చేయకండి.

2016-09-28 14:27 GMT+05:30 subba rao Ramana <gvsr...@gmail.com>:
>
> 2016-09-28 8:50 GMT+05:30 'snrapolu' via తెలుగు మాట
> <telug...@googlegroups.com>:

Purushothaman P

unread,
Sep 28, 2016, 1:05:28 PM9/28/16
to subba rao Ramana, snrapolu, Madhu Reddy, D Prasad, telug...@googlegroups.com
chala thavullo tamilulu tamila manthralu tho pellilu jarupukuntu
unnaru. artham kaaka chese pramanala valana palithalu emi untundhi
Purushothaman P
Katupakam

Purushothaman P

unread,
Sep 28, 2016, 1:09:10 PM9/28/16
to snrapolu, Madhu Reddy, D Prasad, telug...@googlegroups.com
1. vaidhya sala teluga?
2. dentalki telugu maata (pallu) unnappudu danthu ane maatanu enthuku vaadali?
Purushothaman P
Katupakam

gundana joga rao

unread,
Sep 29, 2016, 1:18:12 AM9/29/16
to namberumallu godavarthy, Madhu Reddy, D Prasad, snrapolu, telug...@googlegroups.com

"తెలుగు ఎవరు చదువు తున్నారండీ" అని
ఎద్దేవా చేసి మాట్లాడటం అంటే మనల్ని
మనం కించ పరచుకోవడమే.అర్థం కాని
ఏ ప్రయత్నం అయినా ప్రయోగం అయినా
వ్యర్థమే. తెలుగులో పెళ్ళి తంతు జరిపించడం
నేరమా? ... సంస్కృతం నుండి తెలుగులో
అత్యధిక పదాలు వచ్చాయి కాబట్టి ఇక
తెలుగు మానేసి సంస్కృతంలో మాట్లాడుకోడం మొదలు పెడదాం. మన ఉనికిని అస్తిత్వాన్ని గంగలో కలిపేద్దాం
మనకు పరభాషా వ్యామోహం ఎక్కువ.
సాటి తెలుగు వాడితో ఆంగ్లంలో మాట్లాడే
సంస్కృతి మనది. ఏం చేస్తాం ?
--- జోగారావు గుండాన

To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.

To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.

To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.

To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.

Krishnarao A

unread,
Sep 29, 2016, 2:21:28 AM9/29/16
to subba rao Ramana, snrapolu, Madhu Reddy, D Prasad, telug...@googlegroups.com
అయ్యా సుబ్బా రావు గారు,
ముందుగా జోగారావు గారి ఆత్మాభిమానానికి జేజేలు!
సంస్క్రుతం హిందూ మతానికి మూలం. మన సంస్క్రుతిని, కళలను, వేదాంతాన్ని, సాహిత్యాన్ని అది ప్రతిబింబించింది, కాపాడింది. అంత మాత్రాన తెలుగులో పెండ్లి మంత్రాలు చదవకూడదని ప్రతిపాదించటం తెలుగు తల్లి మీద బహిరంగ దాడే!
హిందూమతంలో ఉన్న హరిజనుల ఇంటికి మా చిన్నతనంలో పురోహితులు వెళ్లి పెండ్లి చేయించే వారు కాదు. అందుకని ఆ పెండ్లిండ్లు అన్నీ రద్దు కాబడతాయా, అవి అన్నీ పెటాకులు అయ్యాయా?
తమిళంలో మంత్రాలతో కొన్ని పెండ్లిండ్లు అవుతున్నాయి. బర్మా లోని తెలుగు వారి పెండ్లిండ్లను కూడ తమిళులు బలవంతంగా అరవ మంత్రాల తోనే చేయిస్తారు. మీరు పోయి అడ్డుపడతారా?
మన దేశంలోని మహమ్మదీయులు, క్రైస్తవులు సంస్క్రుతంలో పెండ్లిడ్లు చేసుకోవటం లేదు. అవి అన్నీ పెటాకుల దారి పడుతున్నాయా?
మొత్తంగ అయిదు ఖండాల్లో, మిగిలిన ఆసియా ఖండంలో కూడ భారత, నేపాలులలో తప్ప అంతటా సంస్కృతం సంకెళ్ళు లేకుండానే పెండ్లిండ్లు అవుతున్నాయి. వారికి ఎవరికి ఇది లోపం అనిపించడం లేదే!
ఒక పరిశీలన ప్రకారం తెలుగులో పెండ్లి చేసుకున్న వారి దాంపత్యాలే, పోలికలో, ఎక్కువ విజయవంతమవుతున్నాయి.
తెలుగుతల్లి గొప్ప కొడుకు ఆదిభట్ల నారాయణ దాసు గారు విష్ణు సహస్ర నామం, లలితా సహస్ర నామం, మంత్రాలను తెలుగు లో చేశారు. తెలుగును గేలి చేసే చీడ పురుగులు లేకపోతే ఇప్పటికల్లా వారి తెలుగు మంత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చి ఉండేవే.

తెలుగు సేవలో,
కృష్ణా రావు.

28 సెప్టెంబర్, 2016 2:30 [PM] న, subba rao Ramana <gvsr...@gmail.com> ఇలా రాసారు :

Andukuri Sastry

unread,
Sep 29, 2016, 6:52:44 AM9/29/16
to Purushothaman P, gvsr...@gmail.com, snrapolu, Madhu Reddy, D Prasad, telug...@googlegroups.com
సుబ్బారావు రమణ గారి అభిప్రాయం తో   పూర్తిగా ఏకీభవిస్తున్నాను . 

అసలు ప్రసాద్ గారి" సంతోషకరమైన వార్త " ఆ తరువాత "బాగున్నమాటలు"  చదివినప్పుడే అభిప్రాయం చెబుదామనిపించింది. కానీ అప్రయత్నం గా .... సాంఘిక వివాహం చేసుకున్న వారిని విమర్శించినట్లు ట్లు అవుతుందేమోనని భయపడి విరమించుకున్నా . mail delete చేశాను .  ఈ దేశంలో ఎవరి సంతోషం కొద్దీ వారు వివాహం చేసుకుంటున్నారు. వాళ్లందరికీ మన అశీ ర్వచనాలు  తప్పకుండ ఉన్నయ్యి . ఇక పొతే 
మనం మాట్లాడాల్సింది .... మంత్రాలు లేకుండా ప్రేక్షక బంధువులకు అర్థమయ్యేటట్లు ... మనకు వచ్చిన భాషలో ప్రమాణాలు చేసుకుని పెళ్ళిచేసుకుంటే సరిపోతుందని సాంఘిక మాధ్యమం లో చెప్పే   బాధ్యత గల వ్యక్తులు చెప్పటం గురించి ... 

Dr Prasad should remember one thing clearly. In our culture , which is Aryan culture now called Hindu culture .. marriage is not a mere contract . It is  a  sacrament. Man aspires to reach higher worlds through marriage ,. This is ordained ,.. not by ordinary men .... but by Rishis with super sensory  perception.(అతీంద్రియ దృష్టి )This is divya drishti which other wise is  called logic. 

ప్రసాద్ గారు గిడుగు రామమూ గారల్లే తెలుగు ను సరళం చేసే దిశ గా ప్రయత్నం చేస్తున్నారనుకున్నాం కానీ  కేవలం ప్రజాదరణ పొందే  ఉద్దేశ్యం తో గాలివాటం గా ఇట్లా కమ్యూనిస్ట్స్ మాదిరిగా సంస్కృతిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారనుకోలేదు . సంస్కృతం రాకపోవటం తప్పులేదు . కానీ తెలియదు కాబట్టి దానిని తొలగించండి అని అనటం తప్పు  . ఆయన ఎవరినైనా అడిగి సంస్కృతంలో ఉన్న మంత్రాలకు తెలుగు అర్థాలు తెలిసికొని ఉండాల్సింది. ఎప్పుడైనా పెళ్ళికి   వెళ్ళినపుడు కనీసం పురోహితుడిని అడిగి తెలుసుకున్నారా .. మాకు అర్థంకావటం లేదు ( అతిథులకు  అర్థం కావాల్సిన అవసరం లేదు)  . మంత్రం తో పాటు అర్థం చెప్పండి అని అడిగారా . 

 వైద్యానికి వచ్చిన రోగులకు వైద్యం తెలిసే డాక్టర్ దగ్గరకు వస్తున్నారా  .. డాక్టర్ చెబితే మాత్రం రోగులకు అర్థమవుతుందా .. వైద్యం  రాకుండా రోగికి చికిత్స చేయటం  ఎంత నేరమో , క్రై మో ..  అర్థం తెలియకుండా సంస్కృతీ సంప్రదాయాలను మార్చటం అంత  క్రైమ్   . ఆర్య సంస్కృతి  అపౌరుషేయం ఎవరూ  పట్టించుకోరు  మాట్లాడచ్చు అనుకోవటం .. చదువుకున్న వారికి తగదు. 
ప్రతి మంత్రానికి అర్థం చెబుతూ పొతే ఒక పుస్తకమే అవుతుంది. అందుకని ముఖ్యమైన విషయాలు  ముచ్చటించుకుందాము . 

లోకం లో పెళ్లి అవసరం  వచ్చింది యజ్ఞం కోసం .యజ్ఞం  ఎందుకు ? అగ్నిలో  హవిస్సు వేసినప్పుడు ధూమం అంటే పొగ వస్తుంది. పొగ అంటే కార్బన్ డయాక్సైడ్ .దీనిని పీల్చి చెట్లు ఆక్సీజన్ వదులుటయ్యి. ఆక్సీజెన్ ఆకాశం లోకి వెళ్లి హైడ్రోజన్ కలిసి  జలం  అయ్యి వానలు కురిసేవి . ధూమం చాలా ముఖ్యమైనది . అందుకే వ్యాసుడు పాండవుల   పురోహితుడికి ధౌమ్యుడని పేరు పెట్టాడు. అందుకనే అదివరకు ఋషులు  యజ్ఞం చేసేవాళ్ళు.  విశ్వామిత్రుడు లాంటి వారు రాజుల దగ్గరకు వచ్చి లోకకల్యాణం కోసం యజ్ఞం చేస్తున్నాం .దానం  ఇవ్వండి అని అడిగేవారు.  
అయితే యజ్ఞం లో సోమలతకు ఆతిధ్యేష్టి అని ఒకటి చేయాలి . అది చేయటానికి భార్య అనుమతికావాలి . అది భార్య తో కలిసి చేయాలి .  ఎందుకంటే భర్త  సంపాదించిన పూచిక పుల్ల కి గూడా భార్య "ఈశా " అంటే ప్రభువు . కొండమీదనుండి తెచ్చిన సోమలత డైరెక్ట్ గ యజ్ఞశాలకు తీసుకు వెళ్ళచ్చు అని ఆమె పర్మిషన్ ఇస్తే గాని భర్త తీసుకువెళ్ళగూడదు. 
ఇక్కడ భార్య ఉండటం చాలా అవసరం. చాలా మందికి గుర్తు ఉండేవుంటుంది. లవ కుశ సినిమాలో రాముడు యజ్ఞం చేయటానికి సీత పక్కన లేకపోతె బంగారు సీతను పెట్టుకుని చేస్తాడు. 

కనుక పెళ్లి మంత్రాలు అడవిలో ఉన్న బ్రహ్మచారి ఋషి స్నేహితులతో " నేను యజ్ఞం చేయ దలుచుకున్నానని  తెలిసి ఇంద్రుడు సంతోషిస్తున్నాడు   నా కోసం కన్యను వెతకండి అని అడుగుతాడు.  ఈ మంత్రం  "ప్రసుగ్ మంతా"  "'... 

నలుగురు నాలుగు దిక్కులకు వెళ్లి కన్యాదాతను అడుగుతారు. "వృణీమహే " అంటే మా   స్నేహితుడి కోసం కోరుతున్నాము అంటారు, అప్పుడు కన్యా దాత  వృణీధ్వం   దాస్యామి" అంటాడు అంటే మీరు కోరుకున్నారు కాబట్టి ఇస్తున్నాను అని.  అందుకనే పెళ్లి మొదట్లో పురోహితుడు నలుగురు పెద్దవాళ్ళని పిలిచి తాంబూలాలు ఇప్పిస్తాడు. వీళ్ళు పెళ్లికూతురును వెతికిన వాళ్ళన్న మాట . ఇక దీని ముందర జరిగేవి  ..
 పెళ్లి ముహూర్తం నిర్ణయించటం . అనంత మైన నక్షత్రాలు ఉన్న ఈ విశ్వం లో పెళ్ళికొడుకు, పెళ్లికూతురు  నక్షత్రాలకు   శత్రు మిత్ర  నక్షత్రాలు . ఉంటయ్యి . మనము అందరమూ నక్షత్ర ప్రభావం తో నే పుడతాం . నక్షత్రాల  ప్రభావం  సోమయాగం   లో  చెప్ప బడినది. ఇద్దరికీ శుభమైన లగ్నం . అంటే నక్షత్ర శుద్ధి ఉన్న లగ్నం . నిర్ణయిస్తారు. ముహూర్తం అంటే 48    నిముషాలు . అందులో లగ్నం రెండు నిముషాలు . బహుశా శుభగ్రహాలు రెండు ఒకదానిని ఇంకొకటి దాటటానికి రెండునిముషాలు పడుతుందనుకుంటా .  కదలు తుంటయ్యి కాబట్టి   కదలకుండా ఉంటె  బాగుండునని "ధృవం తే రాజా వరుణో " అన్న మంత్రం  చదువుతారు .ఇక్కడే   జీలకర్ర బెల్లం కలిపి పెట్టిస్తారు . ఇదే లగ్నం .  నక్షత్రాల అయస్కాంత శక్తి ఎంత బలమైనదంటే 
ఇంత  పెద్ద భూమిని  గతితప్పకుండా ELLIPTICAL ORBIT లో నడిపిస్తున్నది. భూమి సైజు లో  మనిషి సైజ్  ఎంత. !   పైగా మనిషిలో బ్లడ్ లో హిమోగ్లోబిన్ అంటే ఇనుము ఉన్నది. ఇనుము కి అయస్కాంత శక్తికి ఉన్న సంబంధం మనకు తెలియనిది   కాదు.

 
​ స్నాతకం .. ఇది గురుకులం లో విద్యఅయిన తరువాత   గురువు చేయించే   స్నానం . అయితే బ్రహ్మ చర్యం తరువాత వెంటనే గృహస్థాశ్రమం ఉండాలి కాబట్టి. పెళ్లి అయ్యేవరకు విద్యార్థే అని చెప్పటానికి .. కాశీ యాత్ర అనే తంతు పెట్టారు. ​

ఇక కన్య దాత వరపూజ చేస్తాడు. ఇక్కడ పెళ్ళికొడుకుని  దేముడిగా ట్రీట్  చేసి షోడశోపచార పూజ  చేస్తాడు.  మధుపర్కం ఇస్తాడు. మధు పర్కం అంటే వస్త్రాలు కాదు. తేనే పెరుగు కలిపిన పానీయం . అది అయిన తరువాత వస్త్రాలు ఇస్తారు కాబట్టి మధు ప ర్కం అంటే వస్త్రం అనే అపార్థ  వ్యవహారం వచ్చింది. 

ఇక   ఆతరువాత పెళ్లిపీటలమీద కూర్చొన్న తరువాత అన్నీ పెళ్ళికొడుకు మంత్రాలే. ఇక్కడఒక   విషయం చెప్పాలి . పెళ్ళికొడుకు మంత్రాలన్నీఉత్తమ పురుష  ఏకవచనం లో ఉంటయ్యి . అంటే 
1ST PERSON SINGULAR  లో ఉంటయ్యి. అంటే " నేను నిన్ను పెళ్లిచేసుకుంటున్నాను . నాతొ సహా జీవనం చెయ్యి "
ఇవన్నీ పెళ్ళికొడుకు చెప్పే మంత్రాలు . అయితే పెళ్లికొడుకికి  మంత్రాలు రావు కాబట్టి ..పురోహితుడికి దక్షిణ ఇచ్చి చెప్పించుకుంటాడు.అయితే పెళ్ళికొడుకు మాట్లాడకుండా మంత్రాలన్నీ పురోహితుడే చెబితే .. పురోహితుడే ఆ కన్యను పెళ్లి చేసుకున్నట్టు ఆవుతుంది. అందుకని పురోహితుడు మంత్రాలు మొదలు పెట్టబోయే ముందు. పెళ్ళికొడుకుని "మమ " అను నాయనా   అంటాడు. మమ అంటే నాయొక్క అని అర్థం . అంటే ఈ మంత్రాలు  నేను చదువుతున్నాను అని .  
ఇక కన్యాదాత   దానం  చేసేటప్పుడు  రామాయణం  లో జనకుడి  శ్లోకం మంత్రం గా   చదువుతాడు 
ఇయం సీతా మమసుతా  సహధర్మచరీ తవ 
ప్రతీఛ్చ చే నామ్ భద్రం తే  పాణిం గృహ్ణీష్వ పాణినా 
పతివ్రతా మహాభాగా  ఛాయేవానుగతాసదా 

కన్య దానం తో కన్యా దాత ROLE అయిపోతుంది 
"ఈమె నా  కూతురు సీత . నీకు  సహధర్మ చారిణి (నీతో కలిసి యజ్ఞం చేస్తుంది)  నీడ వలే నిన్ననుసరించే  పతివ్రత." 
   . 
ఇక ఆ తరువాత మంగళ  సూత్రం .. ఇది జన్మ బంధం .. 

 ఇక ఆతరువాత అగ్నిహోత్రం .. స్థాలీ పాకం  .పెళ్లయిన తరువాత భర్త ప్రతి రోజు స్థాలీ పాక యజ్ఞం చేయాలి .  ఇందులో ఇక్కడ   వంట   మోగా వాడే చేయాలి .  అందుకనే వ్యాసుడు నలుడు , భీముడు వంట వాళ్ళు అని చెప్పాడు. వాళ్ళు చక్రవర్తులైనా రోజూ పాక యజ్ఞం చేసి దేవతలకు హవిస్సు ఇచ్చేవారు. అంతే గాని మాములు వంట వాళ్ళు కాదు. 

ఆ తరువాత హృదయ సంసర్గ హోమం అని ఉంటుంది. భార్యా 
 భర్తల స్నేహం కోసం చేసే   హోమం . 
భర్త భార్యను  ఆహ్వానిస్తూ "  శ్వశు రే సామ్రాజ్ణీ  భవ న నందరి సామ్రాజ్ణీ భవ .. అంటే నువ్వు వచ్చి నా ఇంట్లో మహారాణి వలే ఉండు అని. 
ఆ తరువాత   అప్పగింతలు 
మయా స్నేహేన పాలితా .త్వమ్  స్నేహేన పాలయ .. అంటే నేను స్నేహం తో రక్షించాను. నువ్వుకూడా స్నేహం తో రక్షించు అని 

అరుంధతీ దర్శనం . సృష్టి మొదటినుండి వసిష్ఠ నక్షత్రం కి అరుంధతి నక్షత్రమున కి మధ్య దూరం తేడా లేకుండా అట్లాగే ఉన్నదిట . అందుకని పాతివ్రత్యం   ప్రాముఖ్యత కోసం అరుంధతీ దర్శనం .   అంటే CONNUBIAL FIDELITY కోసం 

ఆతరువాత సదస్యం  ... పెద్దలు అక్షరాలతో ఆశీర్వదిస్తారు . ఛాందోగ్యోపనిషత్ ప్రకారం పురుషుడు స్త్రీ ఇద్దరు అగ్నులే .అక్షతలు నెత్తిన వేయటం అంటే అగ్నిహోత్రం లో అక్షతలు వేసినట్లు .ఆక్షతలు అగ్ని యొక్క కాంతిని పెంచుత య్యి 


ఇంకా చాలా ఘట్టాలు ఉన్నయ్యి చెప్పుకుంటూ పొతే    ఇప్పటికే    చాలా     దీ ర్ఘ వివరణ అయింది.  ఇంతకంటే  తక్కువ చెప్పలేక పోయినాను.ఇంత మహిమ గల   దృష్టి మనకు అర్థం కాలేదని ఒక పేరాగ్రాఫ్   సరిపోతుందనటం  ఎంత తొందర పా టు !
ACPSastry 

On Wed, Sep 28, 2016 at 11:08 AM, Purushothaman P <ktpm...@gmail.com> wrote:
Boxbe This message is eligible for Automatic Cleanup! (ktpm...@gmail.com) Add cleanup rule | More info

1. vaidhya sala teluga?
2. dentalki telugu maata (pallu) unnappudu danthu ane maatanu enthuku vaadali?


> To post to this group, send email to telug...@googlegroups.com.
> For more options, visit https://groups.google.com/d/optout.
>
>
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "తెలుగు మాట" group.
> To unsubscribe from this group and stop receiving emails from it, send an

> To post to this group, send email to telug...@googlegroups.com.
> For more options, visit https://groups.google.com/d/optout.
>
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "తెలుగు మాట" group.
> To unsubscribe from this group and stop receiving emails from it, send an

> To post to this group, send email to telug...@googlegroups.com.
> For more options, visit https://groups.google.com/d/optout.
>


--
Purushothaman P
Katupakam


--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.

oruganti viswam

unread,
Sep 30, 2016, 4:34:19 AM9/30/16
to Andukuri Sastry, Purushothaman P, D Prasad, gvsr...@gmail.com, telug...@googlegroups.com, Madhu Reddy, snrapolu

Dear All,
        I really appreciate the frank statement of Sri Sastry garu.  In an attempt to hail or project Telugu, denouncing our culture and the holy mantras is not to be appreciated.  The pious Hindu culture while on one hand is acclaimed universally, it is in India only that it is looked down upon or even humiliated.
       Now a days, participation in a marriage is a mere formality, or a show off and never the rituals of a marriage are understood or appreciated.
        As long as we are influenced by the communist pseudo philosophy, we are totally undone.
        I only pray God to give wisdom to these cultural traitors. 
       Though I wanted to write in Telugu only, I found typing in English is more comfortable and I may not be mistaken. 
    Viswam
    

korapa4

unread,
Oct 1, 2016, 7:15:57 PM10/1/16
to తెలుగు మాట, snra...@yahoo.co.in, mkre...@yahoo.com, drk...@rediffmail.com, telug...@googlegroups.com
సుబ్బారావు గార్కి,
ఈ గుంపులోని వారైనా, గుంపులోని వారికి తెలిసిన వారైనా ఎంత మంది తమ సొంత డబ్బులతో [ట్రస్ట్గు ద్వారా గాక] గుడి కట్టించారో కాని నేను మా వూళ్ళో రామాలయాన్ని అలా కట్టించాను. 12 ఏండ్ల నుంచి విద్యుత్ కు, పూజారి జీతం వగైరా నేనే భరిస్తున్నాను. కాని పూజారి తెలుగులో దేవుని కొలవక పోవడం వల్ల ప్రజల పాత్ర ఏ మాత్రం లేకుండ పోవడాన్ని గమనించాను.
7 ఏండ్ల కింద మా అమ్మ చనిపోయినపుడు పురోహితులు మూడు రోజులు వచ్చారు. వారు దేవుని ప్రార్ధించేటపుడు, మాకు తెలియని భాషలో లేక పోవడం వల్ల, మేము ప్రేక్షకులుగానే ఉండిపోయాము. చివరి రోజు ఊరందరికి భోజనం పెట్టినప్పుడు మా వూరి లోని ఒక క్రైస్తవ పూజారి [ఫాదర్] మా అన్నదమ్ములిద్దరిని అనుకోకుండా, రెండు నిముషాలు ప్రక్కకు రమ్మని పిలిచి మా ముందే మాకు తెలిసిన భాషలో మా అమ్మను గురించి తమ దేవుడిని ప్రార్ధించాడు. నా గుండె ఝల్లుమన్నది; మొదటి సారి మా అమ్మ కోసం నిజంగా దేవుడిని ప్రార్ధించినట్లు అన్పించింది. మా చిన్నతనంలో ఊళ్ళో ఒక్క రామాలయమే ఉండేది. నేను పదవీ విరమణ చేసి మా వూరు వెళ్ళే సరికి రామాలయం కూలి పోయి ఉన్నది; 4 కొత్త చర్చిలు వచ్చాయి. హరిజనులకే పరిమితమైన మత మార్పిడులు ఇప్పుడు ఇతర కులాలకూ ప్రాకాయి. డా. ఎన్. జయకుమార్ రావు గారు ‘క్రైస్తవులు - తెలుగు భాష’ అని పుస్తకాన్ని వ్రాసి . “శిష్ట వ్యావహారిక భాష విద్యాధికులకూ, వచన కవులకూ ఎంతో బాగుంటుంది. సామాన్య చదువులు చదివిన క్రైస్తవేతరులకు అర్థం కాదు. ఆ మాటకొస్తే సామాన్య చదువులున్న క్రైస్తవులకూ అర్థం కాదు. గనుక సాధారణ వాడుక భాషను క్రైస్తవేతరులకు అర్థమయ్యే రీతిలో అందించగలిగితే ప్రసంగీకులకు ఆత్మల పంట సమృద్ధిగా లభిస్తుంది.” అని రాశారు. తెలుగులో అచ్చయిన మొదటి పుస్తకం బైబులు అన్నారు.

మనమేమో భక్తులకు తెలుగును ఎంత దూరం జేద్దామా అని నిత్యం అలోచిస్తుంటాం. అందువల్ల పూజారులు, పురోహితులు ప్రజలకు దూరమయ్యారు. మంత్రాలు పరిహాసం పాలు అయిపోయ్యాయి. పెండ్లిలో పురోహితునకు ఏదైనా కానుక ఇచ్చినప్పుడు తన వెనుక పెడితే పిల్లలు దానిని తీసెయ్యడాన్ని చూస్తూనే ఉన్నాం. పురోహితుడు సినిమాల్లో కూడ ఒక హాస్యగాడుగా మారాడు. ఒక ఫాదర్ నో మౌల్వీనో అలా చూపించగలమా? సంస్క్రుతం మీద ప్రేమతో, తెలుగును చంపాలనే కసితో హిందూ మతాన్ని అంతమొందించే వారు కాస్త ఆలోచిస్తే మంచిదని మనసార ప్రార్ధిస్తున్నాను. హిందూ మతం ప్రచారం చేసి కొత్త వారిని చేర్చుకొనే మతం కాదు. ప్రపంచంలోని 200 దేశాల్లో ఉన్నదే రెండు దేశాల్లో. అక్కడ కూడ చాల వేగంగా తగ్గిపోవడాన్ని గమనించమని వేడుకొంటున్నాను.
హీబ్రూ, అరబిక్, సంస్క్రుతాలను దేవభాషలని అంటారు. దేవుడు ఒక సందర్భంలో ఆ భాషలలో మాట్లాడాడు అంటారు. విజయవాడ సబ్ కలెక్టర్ గా పని చేసిన తెలుగు లెంక రహ్మదుల్లా గారు 'తెలుగు దేవభాషె' అని ఒక పుస్తకమే రాసి తెలుగులో దేవుడు చాల సార్లు మాట్లాడినట్లు తిరుగు లేని రుజువులిచ్చారు.
విద్వత్ కలిగిన గుండాన జోగారావు లాంటి వారు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి పరిస్థితిని సరిదిద్ద వలిసిన అవసరం ఉన్నది.
నేను మా అమ్మ కడుపులో పడినప్పుడు, మా అమ్మకు సీమంతం అయినప్పుడు, నేను పుట్టినప్పుడు, నాకు జంధ్యం వేసినప్పుడు, నాకు పెండ్లి అయినప్పుడు, గుడికి పోయి దేవుని ప్రార్ధించినపుడు, నేను చనిపోయినప్పుడు, నాకు శ్రాద్ధం పెట్టేటప్పుడు దేవునికి విన్నవించడానికి నా మాతృభాష తెలుగు పనికి రాదు అని తెలుగు వాడు అనుకోవడాన్ని భరించలేకున్నాను.
తెలుగు సేవలో,
పారుపల్లి కోదండ రామయ్య, రిటైర్డ్ ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్, 9505298565.

Pandu Paruchuri

unread,
Oct 2, 2016, 5:02:26 AM10/2/16
to korapa4, తెలుగు మాట, snra...@yahoo.co.in, mkre...@yahoo.com, drk...@rediffmail.com
artham kaani manthraalu, unnado lado theliyani devudni poojisthu pendli chesukovatam avasaramaa? agni puttinchatam teliyani rojullo nippu aaripokunda kaapaadukovataaniki chesina prayathna phalithamgaa puttinade yagnam. adhunika vignaana saastram abhivrudhi chendina tharuvaatha inkaa yagnaalu, yaagaalu, havissu antoo prajalanu samskrithi perutho agnaanam lo unchadam sarikaadu.prajalu visvasistunnaaru kaabatti chestunnamani bhavinchina ee visaala viswam lo evaru matladani, evariki maatrubhasha kaani sanskrit lone manthraalu chadavaalanatam ahethukam. telugunu kaapaadukovataaniki chese chinna prayathanni kooda atu paarisramika vargam itu chandasavaadulu addukontunnaru




































--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.

To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.



--
P. PANDURANGAVARA PRASADA RAO
ANDHRA PRADESH TEACHERS' FEDERATION,
GENERAL SECRETARY,
SECRETARY GENERAL, FAPTO 

Giridhar

unread,
Oct 2, 2016, 8:08:49 AM10/2/16
to Pandu Paruchuri, korapa4, తెలుగు మాట, snra...@yahoo.co.in, mkre...@yahoo.com, drk...@rediffmail.com
Vedalu asalu chadavani varu vati gurinchi gurinchi matladaka povadamu manchidemo. 


To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.

Rallapalli Ramasubbarao

unread,
Oct 3, 2016, 10:26:14 AM10/3/16
to Giridhar, Pandu Paruchuri, korapa4, తెలుగు మాట, snra...@yahoo.co.in, mkre...@yahoo.com, drk...@rediffmail.com
 
ఆర్యా
మనది వేద సాంప్రదాయము. వివాహము తదితర కాఅర్యక్రమములు అనాదిగ వేద మంత్రములతో  నిర్వహించడము గమనించగలరు. ఫూర్వీకులు మనకు అందించిన నిధి. అందువలన మనకు అర్ధము కాలేదని సాంప్రదాయన్ని విమర్శించడము సహేతుకము కాదని మనవి. యిటీవల కాలములో మంత్రము వుఛ్ఛరిస్తూ ఆ మంత్రముల భావార్ధము  వధూవరులకు అతిధి అభ్యాగతులకు అర్ధమయ్యె రీతిలొ తెలుగులొ వివరణ యిచ్చె వ్యాఖ్యాతలను గూడా మనము చూచుచున్నాము. దయతో సాంప్రదాయన్ని త్రోసి పుచ్చకండి. కొనసాగించండి. యిది నా వేడుకోలు. అన్యధా భావించకండి.

Rallapalli Ramasubbarao
Retired Tahsildar
G1 Leela Oranges, Tekkemitta
Nellore, 524003
9908269665-9490785647
<www.nellorebrahmins.com>


2016-10-02 18:14 GMT+05:30 Ramasubba Rao <rallap...@gmail.com>:
Sri Giridhar ji! U r correct

Sent from my iPhone

subba rao Ramana

unread,
Oct 3, 2016, 10:26:24 AM10/3/16
to Giridhar, Pandu Paruchuri, korapa4, తెలుగు మాట, snrapolu, Madhu Reddy, D Prasad
చదివామో లేదో తెలియడాని వాదానికి వస్తే మంచిది. ఆందులో మీలాంటి కుహనా
లౌకిక కుహనా శాస్త్రీయ ద్రిక్పదం ఉన్న వాళ్ళకి, మీకు మీరు చెప్పిన
వర్తిస్తుంది.

2016-10-02 18:00 GMT+05:30 subba rao Ramana <gvsr...@gmail.com>:
> చదివామో లేదో వాదానికి వస్తే మంచిది. ఆందులో మీలాంటి కుహనా లౌకిక కుహనా
> శాస్త్రీయ ద్రిక్పదం ఉన్న వాళ్ళకి మీరు అది వర్తిస్తుంది.

K V Subbarao

unread,
Oct 4, 2016, 1:44:01 AM10/4/16
to Rallapalli Ramasubbarao, Giridhar, Pandu Paruchuri, korapa4, తెలుగు మాట, snra...@yahoo.co.in, mkre...@yahoo.com, drk...@rediffmail.com
anadarikii  namaskaaraalu.

meemu  maa renDo  ammayi peLLi loo  Ramasubbarao gaaru ceppinaTlu, Sanskruta slookaalu, mantraalu, vaaTi ki anuvaadam maa puroohitulu gaaru  ceppeeru.

adi andari kii caalaa naccindi.

Karumuri Venkata Subbarao 
Professor of Linguistics (retired)
Delhi University

K.V.  Subbarao

13/704, East End Apts, Mayur Vihar Phase 1 Extension, Delhi 110096, India

Phones: +91-11-4309-4675 (land line),+91-98-688-69904/ +91-8800-4817-95/ +91-9494-988-742  (mobiles)

US Vonage phone: +1-805-275-2318



Divi Kumar

unread,
Oct 4, 2016, 1:45:44 AM10/4/16
to Giridhar, Rallapalli Ramasubbarao, Pandu Paruchuri, korapa4, తెలుగు మాట, snra...@yahoo.co.in, mkre...@yahoo.com, drk...@rediffmail.com
-దేవునికి సంస్కృతం మాత్రమే అర్థమవుతుంది అనుకోవటం దేవుణ్ణి అఙ్ఞానిగా భావించటమౌతుంది. తాము సూచించిన పద్ధతులద్వారా తప్ప దేవుడు ప్రసన్నం కాడనుకోవటం మానవుల అహంకారమతుంది.భగవంతునికీ భక్తునికీ నడుమ మతవ్యవస్థ అనే టోల్ గేట్ పుట్టిన నాటి నుండీ భగవంతునిపైన మతం గుత్తాధిపత్యం వహిస్తోంది. దీన్ని భక్తులెందుకు అంగీకరించితీరాలి? తనకు వచ్చిన భాషలో , తనకు తోచిన రూపం లో భగవంతుని ధ్యానించుకోకూడదా?
మనమంతా తెలుగు జాతి, భాష గురించి అలోచించేవారిమిగా భాష అన్నది మానవునికి పుట్టుకతో రాలేదు అని తెలిసిన వారిగా, భాషలు కేవలం మానవ సృష్టి అనేవరకూ ఏకాభిప్రాయనికి వచ్చి చర్చను కొనసాగించడం మంచిది. ఈ సందర్భంగా తెలుగు భాష ఉనికిపై 8 ఏళ్ళనాటి కరపత్రమొకటి జతపర్చాను చూడగలరు.... -- దివికుమార్


-------------------------------------------
On Sun, 10/2/16, Rallapalli Ramasubbarao <rallap...@gmail.com> wrote:

Subject: Re: బాగున్న మాటలు
To: "Giridhar" <giridhar...@gmail.com>
Cc: "Pandu Paruchuri" <pand...@gmail.com>, "korapa4" <kor...@gmail.com>, "తెలుగు మాట" <telug...@googlegroups.com>, "snra...@yahoo.co.in" <snra...@yahoo.co.in>, "mkre...@yahoo.com" <mkre...@yahoo.com>, "drk...@rediffmail.com" <drk...@rediffmail.com>
Date: Sunday, October 2, 2016, 1:11 PM
గార్కి,ఈ గుంపులోని
వారైనా, గుంపులోని
వారికి తెలిసిన వారైనా
ఎంత మంది తమ సొంత
డబ్బులతో [ట్రస్ట్గు
ద్వారా గాక] గుడి
కట్టించారో కాని
నేను మా వూళ్ళో
రామాలయాన్ని అలా
కట్టించాను. 12 ఏండ్ల
నుంచి విద్యుత్ కు,
పూజారి జీతం వగైరా నేనే
భరిస్తున్నాను. కాని
పూజారి తెలుగులో
దేవుని కొలవక పోవడం
వల్ల ప్రజల పాత్ర ఏ
మాత్రం లేకుండ
పోవడాన్ని
గమనించాను.7 ఏండ్ల
బైబులు అన్నారు.మనమేమో
వేడుకొంటున్నాను.హీబ్రూ,
అరబిక్, సంస్క్రుతాలను
దేవభాషలని అంటారు.
దేవుడు ఒక
సందర్భంలో ఆ భాషలలో
మాట్లాడాడు అంటారు.
విజయవాడ సబ్ కలెక్టర్
గా పని చేసిన తెలుగు
లెంక రహ్మదుల్లా గారు
'తెలుగు దేవభాషె' అని
ఒక పుస్తకమే రాసి
తెలుగులో దేవుడు చాల
సార్లు
మాట్లాడినట్లు తిరుగు
లేని
రుజువులిచ్చారు.విద్వత్ కలిగిన
గుండాన జోగారావు లాంటి
వారు పెద్ద ఎత్తున
ముందుకు వచ్చి
పరిస్థితిని సరిదిద్ద
వలిసిన అవసరం
ఉన్నది.నేను మా అమ్మ
కడుపులో పడినప్పుడు, మా
అమ్మకు సీమంతం
అయినప్పుడు, నేను
పుట్టినప్పుడు, నాకు
జంధ్యం వేసినప్పుడు,
నాకు పెండ్లి
అయినప్పుడు, గుడికి
పోయి దేవుని
ప్రార్ధించినపుడు,
నేను చనిపోయినప్పుడు,
నాకు శ్రాద్ధం
పెట్టేటప్పుడు
దేవునికి
విన్నవించడానికి నా
మాతృభాష తెలుగు పనికి
రాదు అని తెలుగు వాడు
అనుకోవడాన్ని
భరించలేకున్నాను.తెలుగు
సేవలో,పారుపల్లి
FEDERATION,GENERAL SECRETARY,SECRETARY GENERAL, FAPTO 




--

You received this message because you are subscribed to the
Google Groups "తెలుగు మాట"
group.

To unsubscribe from this group and stop receiving emails
from it, send an email to telugumaata+unsubscribe@
googlegroups.com.

To post to this group, send email to telug...@googlegroups.com.

For more options, visit https://groups.google.com/d/
optout.





--

You received this message because you are subscribed to the
Google Groups "తెలుగు మాట"
group.

To unsubscribe from this group and stop receiving emails
from it, send an email to telugumaata+unsubscribe@
googlegroups.com.

To post to this group, send email to telug...@googlegroups.com.

For more options, visit https://groups.google.com/d/
optout.






--

You received this message because you are subscribed to the
Google Groups "తెలుగు మాట"
group.

To unsubscribe from this group and stop receiving emails
from it, send an email to telugumaata...@googlegroups.com.
T bhaasha uniki.pdf

bapulu cp

unread,
Oct 4, 2016, 11:04:28 PM10/4/16
to Giridhar, Rallapalli Ramasubbarao, Divi Kumar, Pandu Paruchuri, korapa4, తెలుగు మాట, snra...@yahoo.co.in, mkre...@yahoo.com, drk...@rediffmail.com

---All languages are created by HIM only.In olden days when SANCRIT is only the language and the then SCHOLARS adapted all in it and when local languages born they were not translated in to them and the then dominating scholars did not bother and enjoyed supremacy.
Bapulu.-----------------------------------------
On Mon, 3/10/16, 'Divi Kumar' via తెలుగు మాట <telug...@googlegroups.com> wrote:

Subject: Re: బాగున్న మాటలు
To: "Giridhar" <giridhar...@gmail.com>, "Rallapalli Ramasubbarao" <rallap...@gmail.com>
Date: Monday, 3 October, 2016, 10:59 PM

namberumallu godavarthy

unread,
Oct 5, 2016, 11:28:00 AM10/5/16
to bapulu cp, Giridhar, Rallapalli Ramasubbarao, Divi Kumar, Pandu Paruchuri, korapa4, తెలుగు మాట, snra...@yahoo.co.in, mkre...@yahoo.com, drk...@rediffmail.com
YES.భాషలు కేవలం మానవ సృష్టి.
 
G.Namberumallu 9885012902


  from it, send an email to telugumaata+unsub...@googlegroups.com.

 
  To post to this group, send email to telug...@googlegroups.com.
 
  For more options, visit
https://groups.google.com/d/optout.

--
You received this message because you are subscribed to the
Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails
from it, send an email to telugumaata+unsub...@googlegroups.com.

To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.


--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsub...@googlegroups.com.

K V Subbarao

unread,
Oct 5, 2016, 8:23:29 PM10/5/16
to namberumallu godavarthy, bapulu cp, Giridhar, Rallapalli Ramasubbarao, Divi Kumar, Pandu Paruchuri, korapa4, తెలుగు మాట, snra...@yahoo.co.in, mkre...@yahoo.com, drk...@rediffmail.com
idee sari ayyina  maaTa.

K.V. Subbarao
Delhi

  from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.

 
  To post to this group, send email to telug...@googlegroups.com.
 
  For more options, visit
https://groups.google.com/d/optout.

--
You received this message because you are subscribed to the
Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails
from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.

To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.


--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.

To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.

To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.



--

kalluri67

unread,
Oct 6, 2016, 5:06:14 AM10/6/16
to KVSubbarao, namberumallugodavarthy, bapulucp, Giridhar, RallapalliRamasubbarao, DiviKumar, PanduParuchuri, korapa4, తెలుగుమాట, snra...@yahoo.co.in, mkre...@yahoo.com, drk...@rediffmail.com
దేవుని ఏమిటి అర్థం కావాలి. భాష.భక్తా.భాధ.
ఆయనకు ఏమి అక్కర లేదు.
మనకు ఆయన కారణంగా బుధ్ధి కదుటపడాలి.
తరువాత మిగతాస్థాయులు... 
మన ఙ్ఞానం స్థాయి మనకు మన తోటి వారిని మన స్ధాయు కి
లేదా ఉభయతారకం గా సాగాలే గాని....
వాదాలు సరిచేయటాలు సర్ధుకోవడం....
ఉత్త భ్రమ.
ధన్యులకు దయతో విన్నపము



Sent from my Samsung device.
 
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
Reply all
Reply to author
Forward
0 new messages