టెక్సాస్ తెలుగు వారు మంత్రి లోకేష్ కోసం చూస్తున్నారు.

1 view
Skip to first unread message

Murthy krishnalanka

unread,
Dec 4, 2025, 11:18:01 PM12/4/25
to తెలుగు మాట

అయ్యా,
టెక్సాస్ లోని తెలుగు వారు మంత్రి లోకేష్ కు తెలుగును చంపవద్దు అని వినతి పత్రం ఇవ్వటానికి తయారు అవుతున్నారు.
నోటి ద్వారా చెప్పితే ఇక్కడే మరచి పోతారు. అందుకని మిగతా వారు కూడ రాత పూర్వకంగా విన్నపాలు ఇవ్వండి.
Mody for Tel.jpg

మీ,
కె. మూర్తి. 
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రి.docx
ప్రాధికార సంస్థ .pdf
Reply all
Reply to author
Forward
0 new messages