“తానా ప్రపంచ సాహిత్యవేదిక”
(ప్రతి నెలా ఆఖరి ఆదివారం -అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం)
91వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం.
"6వ వార్షికోత్సవం"
ఆదివారం, 26 ఏప్రిల్, 2026 భారతకాలమానం: 7:30pm; అమెరికా: PST 7:00am; CST 9:00am; EST 10:00am
“సరిగ్గా తెలుగు పలుకు: అర్ధం - అనర్ధం - అపార్ధం"
అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు తెలియజేయండి
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:
1. TANA TV Channel – in YuppTV
------------------------------