దీనిని తెలుగు లోనికి మార్చండి.

9 views
Skip to first unread message

కోదండ రామయ్య పారుపల్లి

unread,
Mar 20, 2026, 9:41:40 AMMar 20
to తెలుగు మాట

నేస్తం,

అమెరికా ప్రొఫెసర్, తెలుగు అభిమాని, డాక్టర్  కొడాలి గారు ఈ వ్యాసాన్ని రాశారు. మీరు దీనిని తెలుగు లోనికి మార్చండి.

 తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
పారుపల్లి కోదండ రామయ్య, ఊరట మించు వంచ మరవరి. 9505298565 telugukootami.org
తెలుగును
బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు  తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ  2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న  తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న  ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
English Medium - Professor D.R. Kodali.pdf

Madhu Reddy

unread,
Mar 21, 2026, 8:46:35 PMMar 21
to కోదండ రామయ్య పారుపల్లి, తెలుగు మాట
కోదండ రామయ్య గారు, తెలుగును బతికించుకోవాలంటె తెలుగు బాషా ప్రాదికార వ్యాసంలో తెలుగు రాష్ట్రాలలో ప్రబుత్వ రంగము తెలుగు బాషలో నడపాలి, కోర్టు తీర్పులు, పేరు పలకలు తెలుగులో ఉండాలి అని కలపాలి. 
 మదు కె. రెడ్డి

--
మీరు "తెలుగుమాట" అను జట్టులో ఒకరిగా ఉన్నారు కావున మీకు "తెలుగుమాట" జట్టునుండి ఈ ఊసు[మెసేజ్] వచ్చింది
 
మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు telugumaata...@googlegroups.com కు ఒక ఊసును పంపండి.
 
మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను మీటగలరని వేడుకోలు.
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugumaata/CAK0FiPNyJgHkjs2j-bOKwuxwusB56L%3DfqPpETgcKZVYBoLSb%2BQ%40mail.gmail.com.

Madabhushanam Rajagopalacharya

unread,
Mar 21, 2026, 9:01:45 PMMar 21
to కోదండ రామయ్య పారుపల్లి, తెలుగు మాట
Very good justification!

Prof. M. Rajagopalachary (Retd)
Department of English, Kakatiya University, Warangal-506009
2-1-75, Saraswathi Nagar,
Gopalapur Road,
Hanamkonda-506009, AP
9866558275

--
Reply all
Reply to author
Forward
0 new messages