--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.
ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు
ప్రాచీన భాషాకేంద్రం విషయమై ఉత్తరం రాశారని తెలిసి సంతోషం కలిగింది. కానీ జవదేకర్ గారు మాకేమి రాలేదని చెప్పటంలో ఆంతర్యమేమిటో తెలియటం లేదు. ఉత్తరం మరోసారి వెళ్లేట్లు చేయాలని మనవి.
ఆర్వీయస్ సుందరం
Sent from my iPhone
పెద్దలు సుందరంగారికి,
నమస్కారములు.మీ కోరికప్రకారము
నేను కిచకిచ(twitter)ద్వారా ఉపరాష్ట్రపతి గౌరవనీయులు వెంకయ్యనాయుడుగారికి,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారికి,మానవవనరులమంత్రి గంటాశ్రీనివాసరావుగారికి,తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడు తోటనరసింహంగారికి,మురళిమోహన్ గారికి,కేంద్రమంత్రి గజపతి రాజుగారికి,హరిబాబు గారికి కింజరపు రామోహననాయుడుకి,నారాలోకేష్ కి విన్నపము ముచ్చటించి(tweeting) నావంతు కర్తవ్యము నిర్వహించాను
జైతెలుగుతల్లి
గౌరాభిమానములతో
అయ్యగారి నరసింహ మూర్తి
విశ్రాంత మండల మరవరి (ఇంజనీర్)
భారత్ సంచార నిగం లిమిటెడ్
కొత్తపేట -533223
ఆంధ్రప్రదేశ్
Sent from Mail for Windows 10
--
You received this message because you are subscribed to the Google Groups "
తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
అయ్యా,
పంపకలిగినవారు ఒక నమూనా విన్నపము తయారుచేసుకొని వివిధ electronic మాధ్యమములద్వారా (ie twitter,e-mail,fb,whatsapp ప్రసారమాధ్యమాలుద్వారా అందరు తెలిపితే సత్వర ప్రయోజనము కలుగునని నా అభిప్రాయము.అట్లాచేయలేనివారు ఉత్తరములద్వారా పంపవచ్చు. పెద్దలు ఆలోచించమనిమనవి .
అయ్యగారి నరసింహ మూర్తి
Sent from Mail for Windows 10
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
రాళ్ళపల్లి సుందరం గారు తదితర మిత్రులందరికీ --వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇ చ్ఛేదాకా రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి ఎలాంటి చర్యాలూ తీసుకో కూడదా?ప్రాచీన భాష గుర్తింపు ఉంటేనే తెలుగు భాష వికాసానికి కృషి సల్పాలా?తెలుగు భాష భవిష్యత్తుకు ముళ్లకంచెల దారులను నిర్మిస్తున్న 'తెలుగు ద్వేషం' ప్రభుత్వాలు భాషాభిమానులను బులిపించటానికీ, కొందరు నోరు గలవారిని దాసోహం చేసుకోవటానికి తప్ప మరేం చేస్తున్నాయి? అయినా కన్నతల్లికి కూడెట్టనివాడు నెత్తిన కిరీటం ఎందుకు పెడతానంటున్నాడో గ్రహించాలి కదా ! మునిసిపల్ బడులలో తెలుగు మాధ్యమం చదువులను రద్దు చేయటానికి మునిసిపల్ శాఖా మంత్రి ఎవరు అని మనం ప్రశ్నించామా? మునిసిపల్ బడుల స్థలాలు దురాక్రమణ కాకుండానూ, భవనాలు కూలి పోకుండానూ, చెత్తా చెదారంతో కంపు కొట్టకుండానూ చూసుకోవాల్సిన మునిసిపల్ మంత్రి చదువుల మాధ్యమాన్ని ఎలా నిర్ణయిస్తాడు? అందుకు విద్యా శాఖ , ఎస్.సి.యి.ఆర్టి లాంటివి,విశ్వవిద్యాలయాలూ తదితరాలుండగా మునిసిపల్ శాఖా మంత్రి తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తున్నాననగానే ముఖ్యమంత్రితో సహా, మండలి బుద్దప్రసాదుతో సహా ఒక్కరంటే ఒక్కరు ఖండించక పోవటమేమిటి? రాష్ట్రాన్ని ఆంగ్ల ప్రదేశ్ గా మారుస్తుంటే నిలదీయడానికి ఈ కౌరవ సభలో ఒక్క వికర్ణుడుకూడా లేడా?మైసూరునుండి తెలుగు భాషా కేంద్రం రప్పించటంలో ఇలాంటి వారు నిర్లక్ష్యం కాక ఆదుర్దా పడతారా! లక్షల కోట్ల రూపాయల బడ్జెట్టులలో వంద కోట్లు ఎంత? ఈ మాత్రానికి కేంద్రాన్ని దేబిరిస్తూ కూచోవటమెందుకు? రాష్ట్ర ప్రభుత్వాలే భాష పట్ల నిజాయతీ ఉంటే తాము చేయదలుచుకున్నది ఎప్పుడో ప్రారంభించవచ్చును గదా!మీరు ఉత్తరం రాయటం తప్పని నా ఉద్దేశ్యం కాదు కానీ, ఒక వైపు తెలుగు భాష క్రూర విద్రోహానికి బలయి పోతుంటే హంతకులనే దేబిరించటమేమిటని నా ఆవేదన.దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు... దివికుమార్ , 94401 67891
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
అయ్యా,
ఆంజనేయ రెడ్డి గారి చొరవతో 26-8-2017 న హైదరాబాద్ లో తెలుగు ఉద్యమకారుల సమావేశం జరిగింది.
డా.మిత్ర, ప్రొ. గారపాటి, ఆవుల మంజులత, జయధీర్ తిరుమల రావు, వేదకుమారి, ప్రొ. ఉషాదేవి, చలసాని బలరామయ్య, బులుసు మూర్తి, వీరభద్రం, రహ్మనుద్దిన్ షేక్, కోదండ రామయ్య, వెంకటేశ్వర రావు, వెంకటేశ్వర్లు, వగైరా పాల్గొన్నారు.
10వ తరగతి వరకు మాత్రు భాష మాధ్యమం లోనే చదువు ఉండాలి అన్న విషయంపై చాల వేడిగా చర్చ చాల సేపు సాగింది. ఇంగ్లీష్ మాధ్యమం, ఇంగ్లిష్ సబ్జెక్టు వేరు అన్న విషయాన్ని గమనించాలి అని మిత్ర గారు వివరించాక అందరు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏదేమైనా ఈ విషయమై ప్రభుత్వ వర్గాల్లో, ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరాన్ని గుర్హించారు. దీని కోసం జయధీర్ తిరుమల రావు, గారపాటి ఉమామహేశ్వర రావు గారలు కలిసి త్వరలో 30 పుటల పొత్తాన్ని తేవాలని నిర్ణయించారు.
ఉద్యమానికి దీర్ఘ కాల వ్యూహం తో పాటు, ఎత్తుగడల తోటి తక్షణమే సాధించ గలిగిన విషయాలను కూడ మరువ రాదు. అందుకని అన్ని మాధ్యమ బడులలో తప్పకుండ తెలుగును ఒక విషయంగ పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి. ౧.2003న వచ్చిన జి.ఓ. 86, ౨.కేరళ, బెంగాల్, లాంటి రాష్ట్రాలలో అమలు, ౩. కేంద్రీయ పాఠశాలల్లో కూడ ఆయా రాష్ట్ర భాష ఒక విషయంగ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఇచ్చిన ఆదేశం- అన్న సంగతులను వివరించాలి.
ప్రభుత్వం లోని ముఖ్యులను కలిసి ఈ న్యాయమైన కోర్కెలను తీర్చటానికి ఒప్పించాలి. ఈ కోర్కెలను తీర్చటానికి ప్రభుత్వానికి అదనంగా అయ్యే ఖర్చు కూడ లేదన్న సంగతిని వివరించాలి.
తెలుగు కన్నడలకు ఒకే లిపిని తెస్తే అప్పుడు ఒక పెద్ద బ్లాక్ గ తయారు అవుతుంది.
తెలుగును ఇంకా సరళం చేయాలి. పెద్ద సంస్క్రుత సమాసాల నుంచి కాపాడాలి.
ప్రభుత్వ పరీక్షల్లో తెలుగును ఒక తప్పని సరి విషయంగ పెట్టాలి. ఈ విధి విధానాలను తయారు చేయవలసినదిగ ఆంజనేయ రెడ్డి గారిని కోరడమైనది.
ఈ ఉద్యమం లోనికి యువకులను తీసుక రావటానికి అందరూ కృషి చేయాలి. ప్రతి ఊరిలో ఉన్న ఉపాధ్యాయులను కూడ దీని కోసం కదిలించాలి.
తమకు తెలిసిన ఉద్యమకారులను, తపన ఉన్న మిత్రులను తదుపరి సమావేశం నాటికి కదిలించాలి.
చివరగా, ఇటువంటి సమావేశాలు రెండు మూడు జరిగాక నిర్దిష్ట ప్రణాళికతో రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున భాషోద్యమాన్ని చేపట్టాలని ప్రొ. గారపాటి ఉమామహేశ్వర రావు గారు వక్కాణించారు.
ఈ సమావేశానికి సంబంధించిన బొమ్మలను జోడించాను.
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.
<IMG_2394.JPG>
<IMG_2396.JPG>
<IMG_2397.JPG>
<IMG_2398.JPG>
కోదండరామయ్య గారూఅభినందనలుఈ రోజే అమెరికా నుండి తిరిగి వచ్చానుతదుపరి సమావేశం వివరాలు పంపితే వస్తానుపెద్దలు ఆంజనేయ రెడ్డి గారి మార్గదర్శకత్వం శుభ పరిణామంమీయార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్Yarlagadda Lakshmi Prasad
అయ్యా,
ఆంజనేయ రెడ్డి గారి చొరవతో 26-8-2017 న హైదరాబాద్ లో తెలుగు ఉద్యమకారుల సమావేశం జరిగింది.
డా.మిత్ర, ప్రొ. గారపాటి, ఆవుల మంజులత, జయధీర్ తిరుమల రావు, వేదకుమారి, ప్రొ. ఉషాదేవి, చలసాని బలరామయ్య, బులుసు మూర్తి, వీరభద్రం, రహ్మనుద్దిన్ షేక్, కోదండ రామయ్య, వెంకటేశ్వర రావు, వెంకటేశ్వర్లు, వగైరా పాల్గొన్నారు.
10వ తరగతి వరకు మాత్రు భాష మాధ్యమం లోనే చదువు ఉండాలి అన్న విషయంపై చాల వేడిగా చర్చ చాల సేపు సాగింది. ఇంగ్లీష్ మాధ్యమం, ఇంగ్లిష్ సబ్జెక్టు వేరు అన్న విషయాన్ని గమనించాలి అని మిత్ర గారు వివరించాక అందరు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏదేమైనా ఈ విషయమై ప్రభుత్వ వర్గాల్లో, ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరాన్ని గుర్హించారు. దీని కోసం జయధీర్ తిరుమల రావు, గారపాటి ఉమామహేశ్వర రావు గారలు కలిసి త్వరలో 30 పుటల పొత్తాన్ని తేవాలని నిర్ణయించారు.
ఉద్యమానికి దీర్ఘ కాల వ్యూహం తో పాటు, ఎత్తుగడల తోటి తక్షణమే సాధించ గలిగిన విషయాలను కూడ మరువ రాదు. అందుకని అన్ని మాధ్యమ బడులలో తప్పకుండ తెలుగును ఒక విషయంగ పెట్టాల్సిన అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి. ౧.2003న వచ్చిన జి.ఓ. 86, ౨.కేరళ, బెంగాల్, లాంటి రాష్ట్రాలలో అమలు, ౩. కేంద్రీయ పాఠశాలల్లో కూడ ఆయా రాష్ట్ర భాష ఒక విషయంగ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఇచ్చిన ఆదేశం- అన్న సంగతులను వివరించాలి.
ప్రభుత్వం లోని ముఖ్యులను కలిసి ఈ న్యాయమైన కోర్కెలను తీర్చటానికి ఒప్పించాలి. ఈ కోర్కెలను తీర్చటానికి ప్రభుత్వానికి అదనంగా అయ్యే ఖర్చు కూడ లేదన్న సంగతిని వివరించాలి.
తెలుగు కన్నడలకు ఒకే లిపిని తెస్తే అప్పుడు ఒక పెద్ద బ్లాక్ గ తయారు అవుతుంది.
తెలుగును ఇంకా సరళం చేయాలి. పెద్ద సంస్క్రుత సమాసాల నుంచి కాపాడాలి.
ప్రభుత్వ పరీక్షల్లో తెలుగును ఒక తప్పని సరి విషయంగ పెట్టాలి. ఈ విధి విధానాలను తయారు చేయవలసినదిగ ఆంజనేయ రెడ్డి గారిని కోరడమైనది.
ఈ ఉద్యమం లోనికి యువకులను తీసుక రావటానికి అందరూ కృషి చేయాలి. ప్రతి ఊరిలో ఉన్న ఉపాధ్యాయులను కూడ దీని కోసం కదిలించాలి.
తమకు తెలిసిన ఉద్యమకారులను, తపన ఉన్న మిత్రులను తదుపరి సమావేశం నాటికి కదిలించాలి.
చివరగా, ఇటువంటి సమావేశాలు రెండు మూడు జరిగాక నిర్దిష్ట ప్రణాళికతో రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున భాషోద్యమాన్ని చేపట్టాలని ప్రొ. గారపాటి ఉమామహేశ్వర రావు గారు వక్కాణించారు.
ఈ సమావేశానికి సంబంధించిన బొమ్మలను జోడించాను.
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
పారుపల్లి కోదండ రామయ్య, ఊరట మించు వంచ మరవరి. 9505298565
<IMG_2394.JPG><IMG_2396.JPG><IMG_2397.JPG><IMG_2398.JPG>