“తానా ప్రపంచ సాహిత్యవేదిక”
(ప్రతి నెలా ఆఖరి ఆదివారం - అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం)
84వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం.
ఆదివారం, సెప్టెంబర్ 28, 2025 భారతకాలమానం: 7:30pm; అమెరికా: PST 7:00am; CST 9:00am; EST 10:00am
పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు (సెప్టెంబర్ 9) 111వ జయంతి
తెలంగాణ రాష్ట్ర భాషాదినోత్సవం సందర్భంగా
“తెలంగాణగడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు”
అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:
1. TANA TV Channel – in YuppTV