మిత్రులారా,
కనీస స్వాభిమానం ఉన్న తెలుగు వారు ఈ క్రింది సినిమాలను చూడవద్దు:
బ్లాక్ నైట్, బాలు గాడి లవ్ స్టోరీ, సుప్రీ సో, వార్ 2, Kingdom.
తమిళంలో కాకుండా వేరే భాషలో పేరు పెడితే తమిళనాడు ప్రభుత్వం ఆ సినిమాల మీద అదనంగా పన్ను విధిస్తుంది.
మన భాష, మన సంస్కృతులు అంటే ఏమాత్రం పట్టింపులేని మన ప్రభుత్వాలు ఆ పని చేయలేవు.
ఆత్మాభిమానం ఉన్న తెలుగు వారైనా ఈ విషయంలో కదిలి ముందుకు పోతే కొంత ప్రభావమైనా తప్పక పడుతుంది.
R. V. శాస్త్రి.