మక్కువైన నేస్తం,
మీరు రచ్చబండ లో పాల్గొన బోతున్నారు అన్న వేగు మాకు చాల ఎలమిని కలిగిస్తున్నది.
తెలుగు కోసం,
మీ సైదులు.
--మిత్రులారా,గత పదేళ్ళగా తెలుగు భాష మనుగడ కోసం అహర్నిశలూ శ్రమిస్తూ, లాభాపేక్ష లేని సంస్థ ని స్థాపించి ఆచరణ సాధ్యమైన కార్యక్రమాలతో ముందుకు కొన సాగుతున్న " తెలుగు కూటమి" వారు నెలకి రెండు సార్లు నిర్వహించే "రచ్చబండ" అంతర్జాల సమావేశం లో ఈ వారాంతం నాకు మాట్లాడే అవకాశం లభించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వీక్షించే ఈ సమావేశం లో మీరు కూడా పాల్గొని మీ అభిప్రాయాలు పంచుకోమని కోరుతున్నాను. ఆ ప్రకటన జత పరిచాను. సంస్థ వివరాలకి https://telugukootami.org/ చూడండి.Google Meet Link:
To unsubscribe, please contact vangurif...@gmail.com
---
You received this message because you are subscribed to the Google Groups "vangurifoundation" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to vangurifoundat...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/vangurifoundation/CAJ5VeEMbT5kbLM7H1kNH0EB2Y%2BJNnR6bETY%2BwiQFgGDHwj%2BKNQ%40mail.gmail.com.