TANA PSV-July27-సాహిత్యంలో హాస్యం -2“ప్రముఖ రచయితల హాస్యరచనా వైభవం”

4 views
Skip to first unread message

Prasad Thotakura

unread,
Jul 23, 2025, 6:14:00 PMJul 23
to
“తానా ప్రపంచ సాహిత్యవేదిక”
ప్రతి నెల ఆఖరి ఆదివారం - అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం. 
(గత 5 సంవత్సరాలకు పైగా)
82వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం.


ఆదివారం, జులై 27, 2025 భారతకాలమానం: 7:30pm; 
అమెరికా: 7:00am PST; 9:00am CST ; 10:00 am EST 
       
 సాహిత్యంలో హాస్యం -2
“ప్రముఖ రచయితల హాస్యరచనా వైభవం”
(ముప్పాళ్ళ రంగనాయకమ్మ, కొడకండ్ల అప్పలాచార్య, పైడిపల్లి సత్యానంద్, వేటూరి సుందర రామమూర్తి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, తెనాలి రామకృష్ణుడు, శ్రీరమణ, పొత్తూరి విజయలక్ష్మి, మునిమాణిక్యం నరసింహారావు)
 
అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.

ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:

1. TANA TV Channel – in YuppTV






మిగిలిన వివరాలకు: www.tana.org





--
Dr. Prasad Thotakura
Dallas,TX,USA
(M) 817-300-4747

              

TANA PSV-July27-Flyer1.jpg
TANA PSV-JUly27-Flyer2.jpg
Reply all
Reply to author
Forward
0 new messages