నెల నెలా తెలుగు వెన్నెల 215 వ సాహిత్య సదస్సుకు ఆత్మీయ ఆహ్వానం

17 views
Skip to first unread message

TANTEX - తెలుగు సాహిత్యవేదిక- దయాకర్ మాడ సమన్వయ కర్త

unread,
Jun 8, 2025, 11:43:47 PMJun 8
to ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక
సాహితీ సన్మిత్రులందరికీ శుభోదయం, నమస్సుమాంజలి.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రతి నెల  సగౌరవంగా నిర్వహించే "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు కు  మీ అందరికీ పునఃస్వాగతం. 

ఎంతో మంది సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, కార్యకర్తలు, పోషక దాతలు ఇచ్చిన స్ఫూర్తితో మన భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా మొదలు పెట్టిన ఈ సాహిత్య సదస్సు, దిన దినాభివృద్ధి చెందుతూ, సాహిత్య శోభ ను వెదజల్లుతూ, భావితరానికి స్పూర్తిదాయకమై, నిరాటంకంగా కొనసాగుతుంది.   

"నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు 215 వ మైలు రాయిని చేరుకున్న తరుణంలో,  ఆదివారం జూన్  15 న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA ) తో సంయుక్తంగా గాన విద్యా ప్రవీణ, స్వర ఘనాపాఠి, స్వర శుభకర శ్రీ గరికిపాటి వెంకట ప్రభాకర్ గారిచే స్వరరాగావధానం నిర్వహించబడుతుంది. 

ఈ అపూర్వ కార్యక్రమానికి మీరు విచ్చేసి, సాహిత్యపు మాధుర్యాన్ని ఆస్వాదించి, చరిత్ర లో లిఖించదగిన అద్వితీయమైన ఘట్టం లో భాగం కావలసిందిగా కోరుతున్నాము.  

తేదీ: ఆదివారం, జూన్  15 , 2025  సమయం: మధ్యాహ్నం 3:30 నుండి  

Kakatiya Luxury Banquets
4440 State Hwy 121, suite#20 Lewisville TX 75056

--
ధన్యవాదాలు,
దయాకర్ మాడ
తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త 
పాలకమండలి ఉపాధిపతి 
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 

WhatsApp Image 2025-06-06 at 8.59.15 AM.jpeg

TANTEX - తెలుగు సాహిత్యవేదిక- దయాకర్ మాడ సమన్వయ కర్త

unread,
Jun 15, 2025, 5:30:20 PMJun 15
to ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక

TANTEX - తెలుగు సాహిత్యవేదిక- దయాకర్ మాడ సమన్వయ కర్త

unread,
Jun 15, 2025, 8:17:48 PMJun 15
to ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక

********* అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమాన్ని రేపటికి అనగా సోమవారం జూన్ 16 న సాయంత్రం 6 గంటల కి మార్చడమైనది..గమనించగలరు***********    

సాహితీ సన్మిత్రులందరికీ శుభోదయం, నమస్సుమాంజలి.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రతి నెల  సగౌరవంగా నిర్వహించే "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు కు  మీ అందరికీ పునఃస్వాగతం. 

ఎంతో మంది సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, కార్యకర్తలు, పోషక దాతలు ఇచ్చిన స్ఫూర్తితో మన భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా మొదలు పెట్టిన ఈ సాహిత్య సదస్సు, దిన దినాభివృద్ధి చెందుతూ, సాహిత్య శోభ ను వెదజల్లుతూ, భావితరానికి స్పూర్తిదాయకమై, నిరాటంకంగా కొనసాగుతుంది.   

"నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు 215 వ మైలు రాయిని చేరుకున్న తరుణంలో,   సోమవారం  జూన్  16 న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA ) తో సంయుక్తంగా గాన విద్యా ప్రవీణ, స్వర ఘనాపాఠి, స్వర శుభకర శ్రీ గరికిపాటి వెంకట ప్రభాకర్ గారిచే స్వరరాగావధానం నిర్వహించబడుతుంది. 

ఈ అపూర్వ కార్యక్రమానికి మీరు విచ్చేసి, సాహిత్యపు మాధుర్యాన్ని ఆస్వాదించి, చరిత్ర లో లిఖించదగిన అద్వితీయమైన ఘట్టం లో భాగం కావలసిందిగా కోరుతున్నాము.  

తేదీ: ఆదివారం, జూన్  16 , 2025  సమయం: సాయంత్రం  6:00 నుండి  

Kakatiya Luxury Banquets
4440 State Hwy 121, suite#20 Lewisville TX 75056

--
ధన్యవాదాలు,
దయాకర్ మాడ
తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త 
పాలకమండలి ఉపాధిపతి 
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 

NNTV-215.png

TANTEX - తెలుగు సాహిత్యవేదిక- దయాకర్ మాడ సమన్వయ కర్త

unread,
Jun 27, 2025, 1:55:43 PMJun 27
to ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక
సాహితీ సన్మిత్రులందరికీ శుభోదయం, నమస్సుమాంజలి.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రతి నెల  సగౌరవంగా నిర్వహించే "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు కు  మీ అందరికీ పునఃస్వాగతం. 

ఎంతో మంది సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, కార్యకర్తలు, పోషక దాతలు ఇచ్చిన స్ఫూర్తితో మన భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా మొదలు పెట్టిన ఈ సాహిత్య సదస్సు, దిన దినాభివృద్ధి చెందుతూ, సాహిత్య శోభ ను వెదజల్లుతూ, భావితరానికి స్పూర్తిదాయకమై, నిరాటంకంగా కొనసాగుతుంది.   

"నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు 216 వ మైలు రాయి మరియు 18వ వార్షికోత్సవం ని చేరుకున్న తరుణంలో,  శనివారం  జూలై   19 న సంగీత, సాహిత్య నృత్య సమ్మేళనం గా  నిర్వహించబడుతుంది. 

పాలడుగు శ్రీచరణ్ గారిచే   సంస్కృతాంధ్ర ఏకాదశావధానం

కళారత్న కె.వి.సత్యనారాయణ గారిచే  కాలార్చన  కూచిపూడి నృత్య రూపకము  మరియు 

ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారిచే అనువాద పర్వం,

ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు గారిచే యంత్రానువాద వ్యవస్థలు పై ప్రసంగాలు 

ఈ అపూర్వ కార్యక్రమానికి మీరు విచ్చేసి, సాహిత్యపు మాధుర్యాన్ని ఆస్వాదించి, చరిత్ర లో లిఖించదగిన అద్వితీయమైన ఘట్టం లో భాగం కావలసిందిగా కోరుతున్నాము.  

తేదీ: శనివారం , జూలై   19 , 2025  సమయం:  11:30 నుండి  

Innovation Hub
10030 N. MacArthur Blvd, Irving, TX 75063

--
ధన్యవాదాలు,
దయాకర్ మాడ
తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త 
పాలకమండలి ఉపాధిపతి 
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 

image.png

TANTEX - తెలుగు సాహిత్యవేదిక- దయాకర్ మాడ సమన్వయ కర్త

unread,
Jul 13, 2025, 11:31:40 AMJul 13
to ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక

TANTEX - తెలుగు సాహిత్యవేదిక- దయాకర్ మాడ సమన్వయ కర్త

unread,
Jul 17, 2025, 6:44:03 PMJul 17
to ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక
Reply all
Reply to author
Forward
0 new messages