ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రతి నెల సగౌరవంగా నిర్వహించే "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు కు మీ అందరికీ పునఃస్వాగతం.
ఎంతో మంది సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, కార్యకర్తలు, పోషక దాతలు ఇచ్చిన స్ఫూర్తితో మన భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా మొదలు పెట్టిన ఈ సాహిత్య సదస్సు, దిన దినాభివృద్ధి చెందుతూ, సాహిత్య శోభ ను వెదజల్లుతూ, భావితరానికి స్పూర్తిదాయకమై, నిరాటంకంగా కొనసాగుతుంది.
"నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు 214 వ మైలు రాయిని చేరుకున్న తరుణంలో, ఆదివారం మే 18 న తన ' హృద్యమయిన పద్య ప్రయాణం' పై శ్రీమతి భార్గవి పేరి గారి ప్రధాన ప్రసంగం ఉంటుంది.
ఈ అపూర్వ కార్యక్రమానికి మీరు విచ్చేసి, సాహిత్యపు మాధుర్యాన్ని ఆస్వాదించి, చరిత్ర లో లిఖించదగిన అద్వితీయమైన ఘట్టం లో భాగం కావలసిందిగా కోరుతున్నాము.
తేదీ: ఆదివారం,మే 18 , 2025 సమయం: మధ్యాహ్నం 2:30 నుండి 5:30
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రతి నెల సగౌరవంగా నిర్వహించే "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు కు మీ అందరికీ పునఃస్వాగతం.
ఎంతో మంది సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు, కార్యకర్తలు, పోషక దాతలు ఇచ్చిన స్ఫూర్తితో మన భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా మొదలు పెట్టిన ఈ సాహిత్య సదస్సు, దిన దినాభివృద్ధి చెందుతూ, సాహిత్య శోభ ను వెదజల్లుతూ, భావితరానికి స్పూర్తిదాయకమై, నిరాటంకంగా కొనసాగుతుంది.
"నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు 218 వ మైలు రాయిని చేరుకున్న తరుణంలో, ఆదివారం సెప్టెంబర్ 21 న గారు 'దాశరథి జీవితం, సాహిత్యం' పై డా॥ వోలేటి పార్వతీశం గారి ప్రధాన ప్రసంగం మరియు పాటల ఘని గని 'మాటా - పాటా' కార్యక్రమం ఉంటుంది.
ఈ అపూర్వ కార్యక్రమానికి మీరు విచ్చేసి, సాహిత్యపు మాధుర్యాన్ని ఆస్వాదించి, చరిత్ర లో లిఖించదగిన అద్వితీయమైన ఘట్టం లో భాగం కావలసిందిగా కోరుతున్నాము.
తేదీ: ఆదివారం,సెప్టెంబర్ 21 , 2025 సమయం: మధ్యాహ్నం 2:30 నుండి 5:30