Fwd: ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పూల విక్రమ్ గారు

14 views
Skip to first unread message

రవీంద్రనాథ్ జిడుగు

unread,
Dec 9, 2025, 2:17:48 PM12/9/25
to cc: తెలుగు మాట
ఆ . ప్ర .అధికార భాషా సంఘం అధ్యక్షులుగా  విక్రమ్ పూల గారు పదవీ స్వీకరణ ఆహ్వానం 



మండలి కృష్ణారావు, ఎన్టీఆర్, పివి నరసింహారావు , గిడుగు రామ్మూర్తి, గురజాడ, సమస్థ తెలుగు భాషా ప్రముఖుల ఆశీస్సులతో మీరు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా భాషను కాపాడుకునేందుకు పెను మార్పులు తీసుకురావాలని కోరుకుంటున్నాము విక్రమ్ పూల గారు.💐💐👏

జిడుగు రవీంద్రనాథ్
విజయవాడ

పూల విక్రమ్ 2 2025-12-10 at 12.11.50 AM.jpeg
పూల విక్రమ్ 1 Image 2025-12-10 at 12.11.49 AM.jpeg

Murthy krishnalanka

unread,
Dec 12, 2025, 9:10:23 PM12/12/25
to రవీంద్రనాథ్ జిడుగు, cc: తెలుగు మాట

అయ్యా,
చాల సంతోషం. 
వారి మెయిల్ id ను కూడ ఇచ్చారు. బావుంది. 
వారి ఫోన్ సంఖ్య ను కూడ పెట్టండి వీలైతే.



మీ,
కె. మూర్తి. 


--
మీరు "తెలుగుమాట" అను జట్టులో ఒకరిగా ఉన్నారు కావున మీకు "తెలుగుమాట" జట్టునుండి ఈ ఊసు[మెసేజ్] వచ్చింది
 
మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు telugumaata...@googlegroups.com కు ఒక ఊసును పంపండి.
 
మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను మీటగలరని వేడుకోలు.
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To view this discussion visit https://groups.google.com/d/msgid/telugumaata/CAN62d_byQDsbmbgXAosowHEct3mxFMOd0uMuRuZfKYgaFyW3uA%40mail.gmail.com.

Lakshmi Rao Kokkeragadda

unread,
Dec 12, 2025, 11:21:18 PM12/12/25
to Murthy krishnalanka, రవీంద్రనాథ్ జిడుగు, cc: తెలుగు మాట
సార్..ఈ ఈ మెయిల్ నాకెందుకు వస్తోంది... నా పేరు కె.వి.లక్ష్మణ రావు...దయచేసి సమాధానం ఇవ్వమని మనవి....

sreemannarayana vemulapalli

unread,
Dec 16, 2025, 10:56:23 AM12/16/25
to Lakshmi Rao Kokkeragadda, Murthy krishnalanka, రవీంద్రనాథ్ జిడుగు, cc: తెలుగు మాట
మీరు ఈ జట్టులో ఉండడము మీకు ఇష్టము లేకపోయినట్లయితే మీరు+unsub...@googlegroups.com కు ఒక ఊసును పంపండి.

 
మీరు లోవలలో[ఇంటర్నెట్ లో] "తెలుగుమాట" ఊసును చూచుటకు కింద ఇచ్చిన లంకెను మీటగలరని వేడుకోలు.
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
Reply all
Reply to author
Forward
0 new messages