మరల గుర్తు చేస్తున్నా.. మాటలు కావాలి. చుక్క చుక్క కూడితేనే ఏచెరువైనా నిండేది. నేడు అమ్మనుడినాడు కదా. అమ్మలాంటి మన నుడికోసం చిన్న. ప్రతిన చేసుకుందాం..
"నేను వారానికి కనీసం ఒక నాలుగు మాటలయినా ఇక్కడ (క్రింది లంకెలో) కలుపుతాను. ఇది నా పని. "...
దండాలు
శివ
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.
అయ్యా అచ్చ తెలుగు పదాలని పంపారు కొన్ని నప్పాయనిపించింది కాని అసలెప్పుడూ వినని వాటిని జనాలలోకి తీసుకువెళ్ళటము కష్టమే
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
>> email to telugumaata+unsubscribe@googlegroups.com.
>> To post to this group, send email to telug...@googlegroups.com.
>> For more options, visit https://groups.google.com/d/optout.
>>
>> --
>> You received this message because you are subscribed to the Google Groups
>> "తెలుగు మాట" group.
>> To unsubscribe from this group and stop receiving emails from it, send an

>
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "తెలుగు మాట" group.
> To unsubscribe from this group and stop receiving emails from it, send an
> email to telugumaata+unsubscribe@googlegroups.com.
> To post to this group, send email to telug...@googlegroups.com.
> For more options, visit https://groups.google.com/d/optout.
>
--
Purushothaman P
Katupakam

నీళ్ళ జల్లుడు బుంగ అనే బదులు " జల్లుడు
బుంగ" అంటే చాలు. జల్లు అనే పదానికి
అదృశ్య పూర్వ పదంగా" నీళ్ళు " తప్పక ఉంటుంది ... జోగారావు గుండాన
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata...@googlegroups.com.
దేవినేని మధు గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. పరిచిత అపరిచిత ఎవ్వరితోనైనా చిర్నవ్వు నవ్వి సాధ్యమైనంతగా తెలుగులో మాట్లాడండి .తెలుగులో మాట్లాడే పిల్లలు కనిపిస్తే అభినందనగా మీకు తోచిన తాయిలాలు
ఇవ్వండి. తెలుగులో ఎంత మాట్లాడితే అంత
వికసిస్తుంది. ఇది చెయ్యాల్సిన మొదటి పని.
--- జోగారావు గుండాన
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
Namaste sirs..
......submit these few words...
Why you expect an easy way to learn telugu? Is it easy to learn english? Please permit me to note that imitating is easy..by way of using certain English words with our mother tongue. But it is not easy to speak english ..and only english. But it is easy tp speak telugu with minimum effort.
Kindly do not expect a short cut to learn any language. One must follow the grammatical procedures only... when you learn any language. I would like to inform all... that most of the spoken english institutes are failing because they depend on certain short cuts. I remind..the Total Literacy Programme had a slogan..".learn signature.. to learn alphabets." But everything stopped at signature only.
Learning telugu words for the english words we regularly use, can certainly help us to speak our mother tongue..as the telugu grammar is in our habit.
Certain people are struggling hard to recall and recollect the telugu words we forgot to use. Let them do their job. All that we can do is learning english in its correct perspective and procedures..to speak english without trouble. At the same time..we must impress and insist on ..our children.. kith and kin..to speak telugu with completely telugu words only. I assure...those who do this...will develop their english speaking ability. Our mind has that ability to respond four folded to our efforts.
Thank you sirs.
DR.J.S.SYAMA SUNDARA SASTRY,
TELUGU BHASHA VIKASA UDYAMAM,
9440521912
from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.
--
You received this message because you are subscribed to the
Google Groups "తెలుగు మాట"
group.
To unsubscribe from this group and stop receiving emails
from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
భాషలు సోమరుల భాషలు, పనిమంతుల భాషలు అని రెండు రకాలు. మనుషులు పని చేయటం ద్వారానే వారి భాష పరిపుష్ఠి అవుతుంది. భాష స్థాయి ఆ భాష మాట్లాడేవారి నాగరికత స్థాయిని సూచిస్తుంది. సాంకేతిక ప్రగతిని భాష ప్రతిఫలిస్తుంది. సాంకేతిక ప్రగతి దిగుమతి అయితే పదాలు కూడ దిగుమతి అవుతాయి. సాంకేతిక ప్రగతి జాతి సమిష్ఠికృషిని సూచిస్తుంది. ఐరోపా భాషలు గత 400 సంవత్సరాలుగా ఆధునికమవటం వారి శారీరిక శ్రమఫలాన్ని గుర్తు చేస్తున్నాయి. ఉదాహరణకు...
ప్రపంచ వ్యాప్తంగా కల 10,000 రకాల పక్షిజాతులకు వివిధ పేర్లు పెట్టటం జరిగింది, ఆంగ్లంలో మరియు ఇతర ఐరోపా భాషలలో. ఇదంతా గత 300 సంవత్సరాలలో జరిగింది. మనదేశంలో 1260 రకాల పక్షులు జీవిస్తున్నట్టు శాస్త్రం తెలిసిన వారు చెబుతున్నారు. మనదేశంలో ఉన్నపక్షులకే పూర్తిగా తెలుగా పదాలు లేవు. Partridge అనే పక్షికి తీతువు (దిగవల్లి పదకోశం) అని కనిపిస్తుంది. టిట్టిభము, తిత్తిరము, తిత్తిరి అనే పర్యాయ పదాలు (జి. ఎన్. రెడ్జి) కనిపిస్తాయి. Partridge లలో 50 రకాలున్నాయి. అన్నింటికి తెలుగు పదాలు ఉండటమంటె, తెలుగులో శాస్త్రఆధ్యయనాలు పెరగాలని అర్ధం. ఆ పని జరగకుండా పదాలను మనం సూచిస్తు ఉంటే ఎవరూ వాడరు. కొత్తపదాల అవసరం కలగేలా విశ్వవిద్యాలయాల్లో కృషి జరగాలి. మన భాషలో శాస్ర్రం పెరిగే కొద్ది భాష బలోపేతమవుతుంది. కొత్త పదాలు ఆయా రంగాలవారికి తెలిస్తేచాలు.
పదసంపత్తినంతా ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం కలుగదు. పదకోశాలను కూడ అనేక విభాగాలవారు కలసి తయారుచేస్తారు. భాషలో ఎన్నో సాంకేతిక పదాలు ఉంటాయి కావున ఆయా వృత్తుల వారు ఆయా పదాలను ఎక్కువగా వాడుతుంటారు. పదాల సాంకేతిక అర్ధాలు కూడ వేరుగా ఉండవచ్చు. ఉదా. కరపత్రము అంటే pamphlet. ఆయుర్వేదంలో కరపత్రము అంటే శస్త్రచికిత్స చేసే ఒక పరికరము. కాబట్టి మన మిత్రులు వెలికితీస్తున్న తెలుగుపదాలను కాపాడుకుని భవిష్యత్తులో వాడుకోవచ్చు. మన భాష బ్రతకాలంటే మనం, అంటే, అన్నివృత్తుల వారు అన్నిస్ధాయిలలో పనిచేయాలి.
తెలుగులో మనమింకా ధెజారస్ లాంటిదాన్ని ప్రచురించలేకపోయాము. అపుడు మాత్రమే మన పదాలకు సమీప అర్ధాలను వరుసగా అమర్చుకోవచ్చు, పాఠకులకు, రచయితలకు ఉపయోగపడేవిధంగా.
పాత తెలుగు పదాలు, ద్రవిడ పదాలు తిరిగి వాడటం బాగానే ఉంటుంది. కాని అది చాలా నిదానంగా జరగాలి. సంస్కృత వ్యతిరేకత ఇతర సమస్యలకు దారితీసి ఘర్షణలు తలెత్తుతాయి. భాషా శాస్త్రవేత్తలు భాష కదలికలను, మార్పులను గమనించి తెలియచేసేవారె కాని భాష పరిపాలకులు కాదు. వారు చెప్పిన విధంగా మాట్లాడాలంటె కుదరదు. అలా జరగదు. భాషలలో కలిగే మార్పులకు ప్రజలు కారణం. ఆమార్పులను అధ్యయనం చేసేవారు భాషాశాస్త్రవేత్తలు.
వృత్తిధర్మం పాటించకుండా ఎంతోమంది కాలం వెళ్ళదీస్తున్నారు. ఇదే అన్ని సమస్యలకు కారణమవుతున్నది. నేను వైద్యునిగా ప్రపంచంలో ఎన్నో దేశాలు చూశాను. వైద్యం, ఇంజనీరింగ్ మెదలయిన అన్ని చదువులు జపాన్ లో జపనీస్ లో, రష్యాలో రష్యన్ లో, ఇటలిలో ఇటాలియన్ లో, ఫ్రాన్స్ లో ఫ్రెంచిలో, జర్మనీలో జర్మన్ లో, చైనాలో చైనీస్ లో, స్పెయన్ లో స్పానిష్ లో.... చివరకు ఇరాన్ లో పర్షియన్ లో చదువుతుంటే, మనం మాత్రం అభివృధ్ది ఆంగ్లం ద్వారా మాత్రమే సాధ్యం అంటూ సోమరుల్లా మాట్లాడుతున్నాం.
డా. రంగనాయకులు
>> email to telugumaata+unsubscribe@googlegroups.com.
>> To post to this group, send email to telug...@googlegroups.com.
>> For more options, visit https://groups.google.com/d/optout.
>>
>> --
>> You received this message because you are subscribed to the Google Groups
>> "తెలుగు మాట" group.
>> To unsubscribe from this group and stop receiving emails from it, send an
>> email to telugumaata+unsubscribe@googlegroups.com.
>> To post to this group, send email to telug...@googlegroups.com.
>> For more options, visit https://groups.google.com/d/optout.
>>
>
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "తెలుగు మాట" group.
> To unsubscribe from this group and stop receiving emails from it, send an
> email to telugumaata+unsubscribe@googlegroups.com.
> To post to this group, send email to telug...@googlegroups.com.
> For more options, visit https://groups.google.com/d/optout.
>
--
Purushothaman P
Katupakam
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.
--
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు మాట" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugumaata+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to telug...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.
My Location : 79○ 23’ 13”E - 13○ 37’ 10”N
నిజమే... గతంలో నిజాం నవాబు హయాం లో ఉర్దూ లో చదువులు... మరి ఆయా శాస్త్రాలు తెలుగు లోకి ఎందుకు రాలేదు