తెలంగాణ లో చదువులు చతికిల పడుతున్నాయి.

3 views
Skip to first unread message

Murthy krishnalanka

unread,
Jan 23, 2026, 6:04:05 AMJan 23
to తెలుగు మాట

అయ్యా,
తల్లి నుడి లో చదువులు లేవు. అందుకని తెలివి తక్కువ పిల్లలు తయారు అవుతున్నారు. 
అసలు విద్యా వ్యవస్థ ను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. జనానికి ఇది పెద్ద ప్రమాదంగా మారింది. 
క్రింద జోడింపు లోని వివరాలను చూసి తల పట్టుకొని ఊరుకోక ఉద్యమించండి.

మీ,
కె. మూర్తి. 
Telangana declining.pdf
Reply all
Reply to author
Forward
0 new messages