పిలుపు / తెలుగు కూటమి - రచ్చబండ / 10-01-2026

3 views
Skip to first unread message

రామప్రసాద్ పురాణం

unread,
Jan 9, 2026, 9:37:23 AMJan 9
to తెలుగు మాట, Kodanda Ramaiah Parupally
ప్రియమైన నేస్తాలకు, 

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రంలో పైచదువులు చదివి ఒక బహుళ జాతి సంస్థలో ఆర్థికవేత్త (ఎకానమిస్ట్) గా పనిచేస్తున్న శ్రీమతి బొడపాటి సృజన గారిని “ మన తరువాత వచ్చే తరాల్లో తెలుగు బ్రతికే ఉంటుందా” అన్న ప్రశ్న వెంటాడింది.
==================
రాబోయే కాలంలోకి దృష్టి సారించితే తెలుగును ఏ.ఐ కి నేర్పడం, తెలుగులో ఏ. ఐ నిర్మించడం వెంటనే చేయవలసిన పని అని భావించి స్వేచ్ఛ అన్న సంస్థతో తెలుగులో కృత్రిమ మేధ పథకానికి తన వంతు సాయం కూడా చేస్తున్నారు. బొడపాటి సృజన గారు, *”తెలుగు కోసం కృత్రిమ మేధ”* అన్న అంశంపై మన తెలుగు సంఘాల ఉమ్మడి వేదికపై, శనివారం, 10-జనవరి -2026, మాపులు 7 గం. లకు జరిపే రచ్చబండలో, మాట్లాడుతారు.
________________________
కార్యక్రమంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకె ను వాడండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs
___________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
జిడుగు రవీంద్రనాథ్ ,
విజయవాడ
చేపలుకు : 9440801883
telugukootami.org
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
======================

Reply all
Reply to author
Forward
0 new messages