మిత్రులకు,
రమణ గారికి తెలుగు పిచ్చి ఉన్నది.
తెలుగు ముఖ్యమంత్రులు ఎప్పుడూ తెలుగు ను శాయశక్తుల తెలుగును చంపటానికే కృషి చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం గుడ్డి (ఆంధ్ర) లో మెల్ల (తెలంగాణ).
ఒక ias అధికారిణి ని తెలుగులో మాట్లాడాలని రేవంత రెడ్డి కోరాడు.
లోకేశ్ అధికారులతో ఎంగిలిపీసు లోనే మాట్లాడతాడు. మంత్రి అయ్యాక పెండ్లి అయినది చంద్రబాబుకు. కొడుకును తెలుగు రాకుండ పెంచాడు. మంత్రి అయ్యాక తెలుగు నేర్పటం కోసం లొకేశ్ కు ఒక తెలుగు పంతులును మంచి హోదాలో ఉంచి, ఆయనకు ఒక కారు, సిబ్బందిని పెట్టి ప్రభుత్వ ఖర్చులతో ప్రయత్నం చేశాడు.
ఇప్పటి పరిస్థితిని ఎన్. వి. రమణ గారు చాలా స్పష్టంగ చెప్పారు.
ఈ వార్తను చూడండి:

సయ్యద్ ఇబ్రహీం.