Description
తెలుగు బ్రాహ్మణులందరినీ అంతర్జాలం ద్వారా ఒక వేదిక పైకి తెచ్చె ప్రయత్నమే ఈ " తెలుగు బ్రాహ్మణ సమాజము " యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక విధంగా పూర్వకాలం నాటి అగ్రహారాలను గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేయబడుతుంది.
రండి చేయీ చేయీ కలపండి. బ్రాహ్మణులందరినీ ఒక తాటిపైకి తీసుకురండి.