You do not have permission to delete messages in this group
Copy link
Report message
Show original message
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to telug...@googlegroups.com
Chairman పదవి పొయినా పర్వాలేదు కాని ఈ అర్ధం లేని జంతుబలులు ఆగాల్సిందే అని పట్టుబట్టిన సంస్కరణ వాది, హేతువాది, దేశాభిమాని, Iconoclast ఐన త్రిపురనేని రామస్వామి చౌధరి గురించిన మీకు తెలియని ఎన్నొ విశెషాలు - వీరి పేరు మీదుగా ఇచ్చిన పురస్కార గ్రహీత మురళిధర్. ఈ బహుమతి పొందటానికి వీరి అర్హత, ప్రత్యెకతలేమి? తన పెరులోంచి ' రెడ్డి ' ఎందుకు తీసివేశారు? చాల ఆసుపత్రులు రక్తదానానికై వీరినే ఎందుకు పిలుస్తారు? వీరి సంపాదకత్వంలో వెలువడుతున్న పత్రికేది? చూడండి.....
You do not have permission to delete messages in this group
Copy link
Report message
Show original message
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to telug...@googlegroups.com
ఫోటోలు తీసింది మీరే అంటే సమావేశానికి మీరూ వచ్చారన్నమాట. మరి కరపత్రాలు మీకు ఇచ్చానా? మిమ్మల్ని నేను ఇంతవరకూ చూడలేదు కాబట్టి గుర్తుపట్టలేకపోయాను. త్రిపురనేని తాను పౌరోహిత్యం వహించిన పెళ్ళిళ్ళలో ఎవరికీ అర్థం కాని సంస్కృత మంత్రాలకు బదులు అందరికీ అర్థమయ్యే వాడుకభాషలో పెళ్ళినాటి ప్రమాణాలు చేయించేవారు. పురస్కారం పొందిన మీ మిత్రులు మురళీధర్ గారికి అభినందనలు!
(నేను ఈ మధ్యే blogger నుంచి Beta blogger కు మారాను. దాంతో మీ blogger బ్లాగులో కామెంట్లు రాయబోతే "Unfortunately, you cannot post a comment on a non-beta blog" అని వస్తోంది.) :(
-- త్రివిక్రమ్
"All things are difficult before they are easy."