చిట్టా
౧) విశాలాంధ్ర - కోఠి (ఇది నాకు తెలుసు కాని వఱుసలో వ్రాయాలని వ్రాసాను)
౨) నవోదయ ?
౩) సంస్కృత ప్రచార సభ ? (మేఘ సందేశం వంటి వాటి తెలుఁగు టీకా తాత్పర్య
సహితాలు వంటివి)
౩) తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రెస్సు (ఈ మధ్యనే కొత్తగా పెట్టారఁట -
ఆధ్యాత్మిక విశేషాలలో చూసినట్టు గుర్తు) ?
౪) ఓరియంట్ లాఙ్మన్ (3-6-752 Himayatnagar Ph 27662849, 50 )
౫) MS Co. ఎమ్మెస్కో ?
తెలియజేసినందుకు మిక్కిలి ధన్యవాదములు.
రాకేశ్వర
భాగ్యనగరములో తెలుఁగు పుస్తకాల కొట్ల చిరునామాలు కావాలి.
నాకు తెలిసినంతలో, నేను సేకరించగలిగినంతలో... భాగ్యనగరంలోని పుస్తకవిక్రయశాలల వివరాలు ఇవీ:
Navodaya Book House
Street Opp Arya Samaj, Kachiguda, Hyderabad 500027
Phone: 040-24652387, 09247471362, 09247471361
Tagore Publishing House
20, Vysya Hotel Buldings, Kachiguda, Hyderabad 500027
Phone: 040-27568329
నాకు తెలిసినంతలో, నేను సేకరించగలిగినంతలో... భాగ్యనగరంలోని పుస్తకవిక్రయశాలల వివరాలు ఇవీ:
As you enter this little street opposite Arya Samaj, there is a little book shop to the left. it is not bigger than a hole-in-the-wall. The owners name is Sobhan Babu. He and his wife run the shop. Inside they have an amazing collection of Telugu Literature, classical and contemporary. Moreover, both of them are knowledgeable and can give you guidance on your other book needs.
the name of this book shop. and he also give 15% discount on all books..
భాగ్యనగరములో తెలుఁగు పుస్తకాల కొట్ల చిరునామాలు కావాలి.
On Aug 4, 10:11 pm, prashanth tangella <prashanthtange...@gmail.com>
wrote:
> రాఘవ కిరణ్ గారు తెలుగు పుస్తకాల విక్రయశాల చిరునామాలు ఫోన్ నెం. సహా
> తెలిపినందుకు కృతఙ్ఞతలు వివరాలు మిగితా బ్లాగరులకి చాలా ఉపయోగపడతాయి .
>
> 2009/8/4 రాకేశ్వర రావు <rakesh...@gmail.com>
నారాయణస్వామి-జ్యోతి-నారాయణగార్లూ, మీరు ఇచ్చిన వివరాలు కచ్చితంగా ఉపయోగపడతాయి. నెనర్లు.
ప్రశాంత్ గారూ, మీకు కూడా ఏవైనా పుస్తకాల దుకాణాలు తెలిస్తే చెప్పండి. :) నెనర్లు.
రాకేశ్వరులవారూ, ప్రస్తుతం ఓరియంట్ బ్లేఁక్‌స్వేఁన్ గా పిలువబడుతున్న ఒకప్పటి ఓరియంట్ లాఙ్మన్ వాళ్లు కూడా తెలుగులో కొన్ని మంచి పుస్తకాలు ప్రచురించారండీ. ఉదాహరణకి, నాకు గుర్తున్నంతలో, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి సాహిత్యం.
--
Thanks
Harinath Mallepally
9391920444/harina...@gmail.com
Making change http://tmad.org
బ్లాగరులకి నమస్కారంకోఠి ఉమెన్స్ కాలేజ్ స్టాప్ దగ్గరలో రాజకమల్ పుస్తకాల విక్రయశాల పక్కన నవసాహితి అనుకుంటా అక్కడ కూడా మంచి పుస్తకాలు దొరుకుతాయి .ఇది రాఘవ గారు ఇచ్చిన చిట్టాలో లేదనుకునంటాను .