వేద పాఠశాలకు మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ . . . .

16 views
Skip to first unread message

అనంత్

unread,
Nov 18, 2009, 9:32:21 PM11/18/09
to తెలుగుబ్లాగు
తెలుగు మిత్రులందరికి,
నమస్కారములు. నా పేరు అనంత్. మా గురువు గారు వేద పాఠశాల ప్రారంభిచి వేద
విద్యని ప్రొత్సహించే ప్రయత్నం లొ ఉన్నరు. ఐతే విదేశాల నుండి ఆర్ధిక
సహాయం పొందడం కొసం చూస్తున్నాము. విదేశాల నుండి ఆర్ధిక సహాయం ఎలా
పొందాలొఎవరికైనా తెలిస్తే వివరములు తెలియజేయగలరు. వేద విద్యకు
చేయుతనివ్వండి. అందుకు మీ అందరి సహకారం కోరుతూ . . . . . . . . .

అనంత్.
గమనిక: ఈ టపా ఇక్కడ ప్రచురించడం తప్పు ఐతే క్షమించండి

bujji

unread,
Nov 19, 2009, 5:47:33 AM11/19/09
to తెలుగుబ్లాగు

క్షమించండి.మీ ఆలోచనకు నేను తగిన సమాధానం ఇవ్వలేను.కానీ,మనదేశంలోనే ఉండే
దేవాలయట్రస్టుల్ని సంప్రదించటమే మేలని నా భావన.ఈ టపాని ఇక్కడ ఉంచటం
తప్పేమీ కాదు.మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు.కానీ,ఇంకోసారి ఇలాంటి టపాలను
ఉంచేటపుడు అక్షరదోషాలు లేకుండా చూస్కోవల్సిందిగా
ప్రార్థిస్తున్నాను.అన్యథా భావించకండి.

universal lover

unread,
Nov 19, 2009, 9:03:18 AM11/19/09
to telug...@googlegroups.com
మీరు ఈ విధంగా చేస్తే కొంత ఫలితముండవచ్చు.

మీరు ఎక్కడ, ప్రారంభిస్తున్నారు? ఏఏ వేదాలు నేర్పుతారు? మీ గురువు గారి వివరాలు మొదలైన వాటితో మీరే ఓ సొంత బ్లాగు ప్రారంభించండి. ఆ బ్లాగును కూడలి, జల్లెడలో పెట్టండి. అక్కడి విద్యా విధానం ఎలా వుంటుంది? మొదలైన విషయాలన్నీ క్రమక్రమంగా తెలుపుతూ టపాలు రాస్తూ ఉండండి. అది చూసి ఉత్సాహమున్నవారు మీ పాఠశాలకు తగిన సహాయ సహకారాలందించ వచ్చు. మన బ్లాగరులు చాలా మంది విదేశాలలో ఉన్న వారు కూడా ఉన్నారు.


" ఐతే విదేశాల నుండి ఆర్ధిక
సహాయం పొందడం కొసం చూస్తున్నాము. "

విదేశాలనుండీ అనే కంటే, ఉత్సాహ వంతులనుండీ అంటే బాగుండే దేమో. ఎందుకంటే సహాయమనేది ఎవరైనా చెయ్యవచ్చుకదా!? విదేశాలనుండీ అనే టప్పటికి ఎందుకో నాకు నచ్చలేదు. అన్యదాభావించకండి. ధన్యవాదములు.

విశ్వ ప్రేమికుడు
My Blog: http://premikudu1.blogspot.com/
Message has been deleted

అనంత్

unread,
Nov 23, 2009, 10:32:12 PM11/23/09
to తెలుగుబ్లాగు
వెంటనే స్పందించిన తెలుగు మిత్రులందరికి కృతఙ్ఞతలు.
త్వరలో ఒక ఓ సొంత బ్లాగు ప్రారంభించి అందులొ అన్ని వివరంగా
తెలియజేస్తాము.

అనంత్.

On Nov 19, 7:03 pm, universal lover <lover.univers...@gmail.com>
wrote:

Reply all
Reply to author
Forward
0 new messages