బ్లాగుల్లోని ఉత్తమ హాస్యాన్ని గుదిగుచ్చి ఒక్కచోట అందించడానికి హస్య
ప్రధానంగా <a href="
http://www.blasyam.com">బ్లాస్యం.కామ్ </a>
వెలిసింది. బ్లాస్య ప్రాంగణానికి విచ్చేసి మీ విలువైన సలహాలను అందించండి.
దయచేసి ఆదరించండి.
హాస్యం ప్రధానంగా వచ్చే కొత్త టపాలే కాకుండా, బ్లాగుల్లో ఉత్తమంగా
ఎన్నికోబడ్డ హాస్య టపాలను ఇందులో ప్రచురించడం, మాసానికొక ఉత్తమ టపాను
ఎన్నుకొని గౌరవించడం బ్లాస్యం యొక్క ఉద్ధేశ్యం.
కూడలి, జల్లెడ,తేనెగూడులకు జతపరచమని మనవి.
-- బ్లాస్యం.
http://www.blasyam.com