బ్రహ్మాండంగా సెలవిచ్చారండి. మా చిన్నప్పుడు మా చినతాత అంటూండేవాడు ఈ పదం, అప్పుడు అర్థం తెలిసేది గాదు.
బభ్రాజమానం అంటే చవట దద్దమ్మ ఎందుకూ పనికిరాని చచ్చు వెధవ అని అర్ధం.చేతకాని వాణ్ణి బభ్రాజమానం భజగోవిందం అంటారు.
జాబాలిముని