నేను మొదట్లో పూర్తి తెలుగు లోనే టపాలు రాసే వాడిని అంది. కానీ చాలా
మంది మన తెలుగ బాష చదవటం కష్టం గ ఉంది అని అన్నారు. అందుకని కొంచం సరళం
గా ఉంటుంది అని ఈ చాట్ బాషలో రాసాను. నా ప్రధాన ఉద్దేశం మన తెలుగు
వారందరికి గూగుల్ గురించిన సమాచారం తెలియాలి అని.
కృతజ్ఞత తో
అనిల్ కుమార్ గొల్ల
On May 23, 1:36 am, Murali Krishna Kunapareddy
<murali.kunapare...@gmail.com> wrote:
> తెలుగులో హెడ్డింగు తప్ప వేరెక్కడా తెలుగున్నట్లు లేదు !!!
>
> 2009/5/22 Anil K. Golla <anilkumar.go...@gmail.com>
>
>
>
> > Telugu Google kaburlu yokka uddesam, mana telugu vari andariki Google
> > gurinchina poorthi samacharam, eppatikappudu venu ventane andistu
> > undali ani. Andu kosame ee site ni telugu lo unchanu.
>
> > Deenilo meeku Google gurinchina poorthi kaburlu, kotta products
> > gurinchina kaburlu, inka Google kottaga vidudala chesina, chestunna
> > applications ni ela vadalo. Pata applications ni mana avasaralaku
> > taggattuga ela vadalo. Kottaga vidudala chestunna updates gurinchina
> > kaburlu.
>
> > mana telugu arandariki artham ayye vidam ga Telugu chat bashalo
> > untundi. Google gurinchina vishyalu nenu poorthi telugu basha lo
> > andiddam anukunna, kani manalo chala mandi mamulu telugu chadavatam
> > kashtam autundi ani anatam cheta ee chat bashalo ivvatam jarigidini.
>
> > Ee na prayatnam meeru naku ivvadalchukunna suchanalu, samacharalu
> > emaina unte i...@googlekaburlu.com ki e-mail cheyandi. Nenu ventane
> > mee e-mail ki samadanam istanu.
>
> >http://www.googlekaburlu.com
>
> --
> Thanks & Regards
> Murali Krishna Kunapareddy
>
> "యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్"
> Pablo Picasso<http://www.brainyquote.com/quotes/authors/p/pablo_picasso.html>
ఇంకా తెలుగు కబుర్లని ఆంగ్లములో చెబితే ఏం బావుంటుంది చెప్పండి?
కనుక మీరు తెలుగులోనే రాస్తే బావుంటుంది.
ఇంకా కొంత మంది సలహా ఏంటి అంటే, తెలుగు బాషలో రాస్తే సెర్చ్ ఇంజన్ లో మన
బ్లాగ్ కనపడటం కష్టం అంటున్నారు. వెతికే వాళ్ళు కుడా చాట్ తెలుగు లోనే
టైపు చేస్తారు గాని స్వచ్ఛమైన తెలుగు లో టైపు చేయరు కదా.
దీనికి ఎవరన్న తమ సలహాలు ఇవ్వగలరు.
కృతజ్ఞత తో
అనిల్ కుమార్ గొల్ల
thank you..
visit us at
http://www.anigalla.net
--------------------------------------------------
From: "Anil K. Golla" <anilkum...@gmail.com>
Sent: Monday, May 25, 2009 1:35 PM
To: "తెలుగుబ్లాగు" <telug...@googlegroups.com>
Subject: [తెలుగుబ్లాగు:17858] Re: తెలుగు లో గూగుల్ గురించిన సమాచారం -
http://www.googlekaburlu.com