తెలుగులో టైపింగ్లో అని రాసేటప్పుడు చివర ఉన్న లో గ్ క్రిందకు వచ్చి
చేరుతుంది. వాటిని విడిగా రాయాలంటే మద్యలో స్పేస్ పెట్టాల్సి వస్తుంది.
మద్యలో స్పేస్ లేకుండా టైపింగ్ లో అని రాయలేమా?
On Mar 27, 9:58 am, గోపాల్(Gopal Koduri) <gopal.i...@gmail.com>
wrote:
> g టైప్ చేసిన తర్వాత ^ కొడితే స్పేస్ ఇవ్వక్కర్లేదు.
>
> --
> ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా - తెలుగీకరణ (http://tidbits.co.in/telugeekarana-enduku-ela) మరియు
> ఈ-తెలుగు (http://etelugu.org/helpcenter)
>
> ---------------------------------
> Gopala Krishna Koduri,
> Cognitive Science Lab,
> Computer Science & Engineering, IIIT.
> Hyderabad - 500032, A.P, India.
>
> ---------------------------------------------------------
> more about my life at :http://tidbits.co.in
>
> ౨౦౦౯ మార్చి ౨౭ ౦౯:౫౮ న, చక్రం <suneelsuns...@gmail.com> ఇలా రాసారు :
On Mar 27, 9:58 am, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> 2009/3/27 చక్రం <suneelsuns...@gmail.com>
>
> > తెలుగులో టైపింగ్లో అని రాసేటప్పుడు చివర ఉన్న లో గ్ క్రిందకు వచ్చి
> > చేరుతుంది. వాటిని విడిగా రాయాలంటే మద్యలో స్పేస్ పెట్టాల్సి వస్తుంది.
> > మద్యలో స్పేస్ లేకుండా టైపింగ్ లో అని రాయలేమా?
>
> లేఖినిలో అయితే ^ (Shift + 6) ని వాడండి. ఉదా.: Taiping^loa
వ్రాస్తే టైపింగ్‌లో అని వ్రాయాలి లేదా typingలో అని వ్రాయాలి లేదా
typing lo అని వ్రాయాలి గాని ఈ Taiping^loa (టాయిపింగ్‌లోఆ) ఏమిటో
దేవుడా.
Inscript ని ఇంకా చాలా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా వుంది.