ఆనడ్రొయిడ్లోINSCRIPT ఫలకం ఎలా పోందాలిగూగుల్ ఫలకం gboard ద్వారా inscript రావటం లేదు।దయచేసి తెలుపగలరు॥
వీవెన్ వర్యులకు నమస్కారములు,మీరు సూచించిన యాప్ ఇదివరకు ఉపయోగించాను।ఇన్స్క్రిప్ట్ సరిగానే వస్తున్నదికానీ అందులో అక్షరములు చాలా చిన్నవిగా అసౌకర్యంగా ఉన్నాయి।జి బోర్డ్ మాదిరిగా నాకు కనబడేట్టు గా లేదు॥