తెలుగునుడి : సరికొత్త జాలపత్రిక

39 views
Skip to first unread message

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

unread,
Jun 25, 2012, 7:59:07 AM6/25/12
to తెలుగుబ్లాగు
ఇది గూగుల్ సైట్స్ కింద ప్రారంభించబడిన ఊనమూల్య (low-cost) ప్రచురణలా
ఉంది. అందుకనే కావచ్చు, ఇందులోని వ్యాసాలను గూగుల్ డాక్స్ ద్వారా
వ.ప.సం.
లుగా చదువుకోవాల్సి వస్తోంది.

https://sites.google.com/site/telugunudi/sampadakiyam-editorial

ఈ సమాచారాన్ని తన బ్లాగు ( http://vrdarla.blogspot.in/2012/06/blog-post_24.html
) ద్వారా పంచుకున్నందుకు ఆచార్య దార్ల వేంకటేశ్వరరావుగారికి నెనర్లు.

Reply all
Reply to author
Forward
0 new messages