సలహా కావాలి

1 view
Skip to first unread message

Kumar

unread,
Jul 1, 2009, 12:27:07 AM7/1/09
to telug...@googlegroups.com
మిత్రులారా,
 
నేను తెలుగు లో ఒక సినిమా స్క్రిప్టు వ్రాయాలనుకుంటున్నాను.
 
మైక్రోసాఫ్టు వర్డులో మామూలు ఇంగ్లిషు డాకుమెంటు తో ఎలా పని చేస్తామో అలా ,ఈ గూగుల్ లో ఈమైలు వ్రాసినంత సులభంగా, వ్రాసుకోవాలంటే ఏ సాఫ్టువేరు వాడాలో తెలుపగలరు.
 
ముందస్తు కృతఙ్ఞతలు.
 
కుమార్
 
 
 
 
 

manohar chenekala

unread,
Jul 1, 2009, 12:42:58 AM7/1/09
to telug...@googlegroups.com
baraha వాడగలరు.

2009/7/1 Kumar <narasim...@gmail.com>



--
మనోహర్,సిహెచ్.
www.newjings.blogspot.com
www.etelugu.org
www.surasa.net

Narayanaswamy

unread,
Jul 1, 2009, 6:38:09 AM7/1/09
to telug...@googlegroups.com
నేను ఏదైనా పెద్ద డాక్యుమెంటు తెలుగులో రాయాలి అనుకుంటే గూగుల్ డాక్యుమెంట్స్ వాడతాను.

నారాయణస్వామి

2009/7/1 Kumar <narasim...@gmail.com>

వెంకట రమణ(Venkata Ramana)

unread,
Jul 1, 2009, 6:44:32 AM7/1/09
to telug...@googlegroups.com
Inscript వాడండి.
 

-రమణ
1 జూలై 2009, 9:57 am న, Kumar <narasim...@gmail.com> ఇలా రాసారు :

jyothi valaboju

unread,
Jul 1, 2009, 7:31:28 AM7/1/09
to telug...@googlegroups.com
 జిమెయిల్  లో రాసినట్టు ఈజీగా వర్డ్ డాక్యుమెంట్ రాసుకోవాలంటే inscript, అక్షరమాల, బరహ, అను వాడొచ్చు.

Kumar

unread,
Jul 2, 2009, 1:02:55 AM7/2/09
to telug...@googlegroups.com
సలహాలిచ్చిన వారందరికీ చాలా థాంక్సు.
నేను బరహ డౌన్లోడు చేసుకున్నాను. మిగిలినవి కూడా ట్రై చేసి నా అనుభవము తెలుపుతాను.
-కుమార్
 
2009/7/1 jyothi valaboju <jyothiv...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages