TCA-168 వ నెల నెలా తెలుగు వెన్నెలకు ఆహ్వానం
****************
మొదటి వక్త:
తెలుగు ఉద్యమకారులు,సాహితీవేత్త “శ్రీ పారుపల్లి కోదండ రామయ్య గారు”
ప్రసంగాంశం:
“తెలుగు భాషోద్యమం”
రెండవ వక్త:
కవి,రచయిత,సంపాదకులు, “శ్రీ నాగరాజ శర్మ రొట్టె గారు”
ప్రసంగాంశం:
“మేఘదూతంలో అర్థాంతరన్యాసాలంకారం
కాళిదాస మహాకవి కావ్యశిల్పంలో ఒక సూక్ష్మ దృష్టి”
తేదీ,సమయం:
ఏప్రిల్ 26వ తారీఖు,ఆది వారం మధ్యాహ్నం 3:00 గంటలకు (central time)
Join Zoom Meeting:
https://us02web.zoom.us/j/82602930967?pwd=kYRkdSqntKfvG6RVrdkJ42Ya5OBmDa.1Meeting ID: 826 0293 0967
Passcode: 813139
ధన్యవాదాలు
తెలుగు వెన్నెల బృందం.
- పాలపర్తి ఇంద్రాణి, టెక్సాస్.
మీ,
కె. మూర్తి.