pls join my blog

1 view
Skip to first unread message

Gayathri S.V

unread,
Nov 14, 2009, 9:32:08 AM11/14/09
to telug...@googlegroups.com
Hi

I've recently started a TELUGU blog "sodiramayanam", pls add my blog
into telugublog group.

To view my blog"http://sodiramayanam.wordpress.com"

Only the title is "soedi" but it contains useful info. too


Thankq

Gayathrindus

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 14, 2009, 11:20:45 AM11/14/09
to telug...@googlegroups.com
’సోది” పక్కన ’రామాయణం” అనే పవిత్రమైన పదాన్ని పెట్టడం రామాయణాన్ని కించపఱుస్తున్నట్లుగా ఉంది. ఇతర మతాలవారు ఇలా (అంటే మనలా) తమ పవిత్రగ్రంథాల్ని కించపఱచుకోరు. అందుచేత మనం సోదిబైబిల్, సోదిఖురాన్ లాంటి వాడుకలు వినం. మీ బ్లాగు యొక్క URL గుఱించి పునరాలోచించవలసినది.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
Message has been deleted

murali buddha

unread,
Nov 15, 2009, 7:57:46 AM11/15/09
to telug...@googlegroups.com
sodi ramayanam ani manam sadarananga vadutuntam kadandi antaga
tappupattadam yenduku. uddeshayapurvakanga avamaniste aa vishayam
veru- murali

14-11-09, sravan kumar <srav...@gmail.com>రాసిఉంది:
> తాడేపల్లి వారితో ఏకీభవిస్తున్నాను.
>
> >
>

murali buddha

unread,
Nov 15, 2009, 7:59:27 AM11/15/09
to telug...@googlegroups.com
nirutsaha padakandi manchi prayatnam konasaginchandi murali
www.amruthamathanam.blogspot.com

15-11-09, murali buddha <buddhamu...@gmail.com>రాసిఉంది:

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 15, 2009, 8:07:58 AM11/15/09
to telug...@googlegroups.com
ఇతరుల సంగతి నాకు తెలియదు. నేను మాత్రం మన పవిత్రగ్రంథాల పక్కన అనవసరమైన మాటలు చేర్చి వాడను. ఇతరులక్కూడా అలా వాడొద్దని సలహా ఇస్తాను. బ్లాగు రాయడం మంచిప్రయత్నమే కావొచ్చు కానీ దాని URL, పేరూ కూడా బావుండాలని ఆశించడంలో తప్పులేదు కదా !

http://sodiramayanam.wordpress.com

unread,
Nov 16, 2009, 5:10:40 AM11/16/09
to తెలుగుబ్లాగు

నిజానికి "సోది" అన్నది అంత "సోది" మాటేమి కాదండి.పూర్వంలో సోది వారు
భవిష్యత్తు చెప్పేవారు.పద్మావతిదేవిని శ్రీనివాసుడు పెళ్ళాడటానికి పన్నిన
ఉపాయం కూడా సోదిదే కదా.కొన్ని మాటల అంతరార్థం వాటి వాడుకలో అర్థం వేరే
అవ్వొచ్చు. ఉదా: "దయచేయండి" ని పొమ్మనొచ్చు , రమ్మనొచ్చు.

On Nov 14, 9:20 pm, తాడేపల్లి T.L. Bala Subrahmanyam


<subtadepa...@gmail.com> wrote:
> ’సోది” పక్కన ’రామాయణం” అనే పవిత్రమైన పదాన్ని పెట్టడం రామాయణాన్ని
> కించపఱుస్తున్నట్లుగా ఉంది. ఇతర మతాలవారు ఇలా (అంటే మనలా) తమ పవిత్రగ్రంథాల్ని
> కించపఱచుకోరు. అందుచేత మనం సోదిబైబిల్, సోదిఖురాన్ లాంటి వాడుకలు వినం. మీ
> బ్లాగు యొక్క URL గుఱించి పునరాలోచించవలసినది.
>
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly

> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com

http://sodiramayanam.wordpress.com

unread,
Nov 16, 2009, 5:47:37 AM11/16/09
to తెలుగుబ్లాగు
ఇప్పుడిప్పుడే బ్లాగుల గూటిలోకి అడుగుపెడుతున్న నాకు మీ ప్రోత్సాహం మరింత
ఉత్సాహాన్ని ఇచ్చిందండి.ధన్యవాదాలు.

On Nov 15, 5:59 pm, murali buddha <buddhamurali2...@gmail.com> wrote:
> nirutsaha padakandi manchi prayatnam konasaginchandi muraliwww.amruthamathanam.blogspot.com
>

> 15-11-09, murali buddha <buddhamurali2...@gmail.com>రాసిఉంది:


>
>
>
> > sodi ramayanam ani manam sadarananga vadutuntam kadandi antaga
> > tappupattadam yenduku. uddeshayapurvakanga avamaniste aa vishayam
> > veru- murali
>

> > 14-11-09, sravan kumar <srava...@gmail.com>రాసిఉంది:
> >> తాడేపల్లి వారితో ఏకీభవిస్తున్నాను.- Hide quoted text -
>
> - Show quoted text -

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 16, 2009, 5:59:49 AM11/16/09
to telug...@googlegroups.com
పదాల మూలాలు ఏమైనప్పటికీ, వాడుకలో అవమానకరంగా తయారైనవాటిని పవిత్రగ్రంథాల పక్కన తగిలించడం మంచిది కాదు.

Prasanth Jalasutram

unread,
Nov 16, 2009, 6:09:13 AM11/16/09
to telug...@googlegroups.com
నేను తాడేపల్లి గారి మాటలతో ఎకేభివిస్తాను.
అన్నటు నేను కూడా గురు రమణ మహర్షి గారి దీవెలనలతొ ఒక తెలుగు బ్లాగ్ ఈ మద్య మొదలు పెట్టాను.
 
-- 
ఓం  నమో  భగవతే  శ్రీ  రమణాయ   
ప్రశాంత్  జలసూత్రం 
ప్రేమే శాశ్వతము  


2009/11/16 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
Message has been deleted

Gandhi Banda

unread,
Nov 16, 2009, 12:53:50 PM11/16/09
to telug...@googlegroups.com
అవును, నేనూ పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
గాంధీ బందా


From: తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
To: telug...@googlegroups.com
Sent: Mon, November 16, 2009 4:59:49 AM
Subject: [తెలుగుబ్లాగు:19032] Re: pls join my blog

narende...@gmail.com

unread,
Nov 17, 2009, 4:58:44 AM11/17/09
to తెలుగుబ్లాగు
సోది రామాయణం అనే పేరు మీకు ఎంత వినసొంపుగా ఉన్నా ,కంటి కి ఇంపుగా ఉన్నా
మాకు మాత్రం జెర్రులు పాకుతున్నాయి .రామాయణం అంతా సొల్లు కబుర్లే ఉన్నాయి
అనే ఫీలింగ్ కలిగే ప్రమాదం ఉంది. మన తెలుగు వారితో ఇదేనండి చిక్కు,హాస్యం
కోసం ,ప్రాస కోసం దేవుళ్ళను ,పురాణాలను కామెడీ చేస్తారు,
ఎంతకైనా ,ఎంతదూరం అయినా వెళ్తారు.కావాలంటే బ్రహ్మనడం గారిని అడగండి ...
దేవుడి ఫోటో చూడగానే మూర్చ రోగం వచినవాడిలా రకరకాల విన్యాస్సాలు
చేస్తాడు . ఇదేంటయ్యా అంటే మీకు కాసిన్తయినా హస్యస్ప్రుహ ( అదేనండి
సెన్స్ అఫ్ హ్యుమర్ ) లేదంటారు . ఇదేనండి మన దౌర్భాగ్యం .... దయచేసి మన
వెకిలి ఆనందం కోసం దైవబిమానాన్ని ,సామ్స్క్రుతికాభిమానాన్ని
దిగాజార్చాలా ? నేను తాడేపల్లి గారిలా సౌమ్యంగా చెప్పలేను ,చెప్పాను
కూడా ... దీని పట్ల హస్యాభిమానులు బాధపడితే క్షంతవ్యుణ్ణి.
---- మీ జవ్వాజి

On Nov 16, 10:53 pm, Gandhi Banda <bgkgand...@yahoo.com> wrote:
> అవును, నేనూ పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
> గాంధీ బందా
>
> ________________________________

> From: తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtadepa...@gmail.com>


> To: telug...@googlegroups.com
> Sent: Mon, November 16, 2009 4:59:49 AM
> Subject: [తెలుగుబ్లాగు:19032] Re: pls join my blog
>
> పదాల మూలాలు ఏమైనప్పటికీ, వాడుకలో అవమానకరంగా తయారైనవాటిని పవిత్రగ్రంథాల పక్కన తగిలించడం మంచిది కాదు.
>
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly

> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com

Reply all
Reply to author
Forward
0 new messages