తుచ తప్పకుండా..

36 views
Skip to first unread message

Chaduvari

unread,
Nov 2, 2006, 10:44:44 AM11/2/06
to telugublog
నా బ్లాగులో "తుచ తప్పకుండా"
అని రాయబోతూ అసలు ఇది ఎలా
వచ్చింది అనే దగ్గర ఆగాను.
ఏదో వాడేస్తూ ఉంటాను గానీ
నాకు దీని వ్యుత్పత్తి
తెలీలేదు. అది తెలియాలంటే
తెలుగుబ్లాగును మించిన
చోటు మరోటి లేదనిపించింది.
తెలియపరచగలరు.

Veeven (వీవెన్)

unread,
Nov 2, 2006, 10:55:30 AM11/2/06
to telug...@googlegroups.com
వెబ్ లో దొరకట్లేదు:
http://www.google.com/search?q=%E0%B0%A4%E0%B1%81.%E0%B0%9A.&ie=utf-8&oe=utf-8


--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

Brijbaala

unread,
Nov 2, 2006, 12:36:11 PM11/2/06
to telugublog
సంస్కృతం లో తు, చ అనే
అక్షరాలని conjunction కోసమూ,
ఛందస్సు లో గణాలు
సరిపెట్టడం కోసం ఒక అక్షరం
అవసరమైన సందర్భాల్లోనూ
వాడతారు. పద్యం కోసం
వాడినప్పుడు ఈ అక్షరాలు
పద్యం యొక్క అర్ధానికి
కొత్తగా ఎమీ తోడ్పడవు, ఇవి
తీసెయ్యడం వల్ల పద్యం
అర్ధం చెడదు. కేవలం fillers లాగ
పని చేస్తాయి.

ఎవరైనా ఏదైనా copy చేసే
సందర్భాల్లో, అర్ధానికి
contribute చెయ్యవని చెప్పి ఈ
అక్షరాలని వదిలెయ్యకుండా
వీటిని కూడా copy చేస్తే,
దీన్ని తు చ తప్పకుండా copy
చెయ్యడం అంటారు.
ఉన్నదున్నట్టు
చెప్పడాన్ని తు చ
తప్పకుండా చెప్పడం అన్న
వాడుక ఈ విధం గా వచ్చింది.

వ్రజబాల

cbrao

unread,
Nov 2, 2006, 12:39:40 PM11/2/06
to telug...@googlegroups.com
చక్కటి వివరణ.

kiran chittella

unread,
Nov 2, 2006, 12:46:19 PM11/2/06
to telug...@googlegroups.com
సంస్కృతం లో తు చ redundant. (వాటికి ఉన్న specific పేరు మర్చిపొయా) . ఉదా: ధర్మేచ అన్నా ధర్మే అన్నా ఒకటే. కాబట్టి ఏ పని  అయినా ఏది   వదలకుండా  చేస్తె ...  తుచా  తప్పకుండా పాటించడం అంటారు . ఇది నాకు తెలిసిన సమాచారం.. త్రివిక్రమ్ ఇంకా  బాగా చెప్పగలుగుతారేమొ  (చదువరి గారు ఇది అడుగుతున్నరు అంటే నేను నమ్మలేకపొతున్నా...  మీరు దాని గురించి అడగకపొయి ఉంటే దీనిని  విస్మరించండి

Prasad Charasala

unread,
Nov 2, 2006, 2:43:43 PM11/2/06
to telug...@googlegroups.com
ఒక కొత్త విషయం తెలుసుకున్నా.
అడిగిన చదువరికి చెప్పిన వ్రజబాల గారికి కృతజ్ఞతలు.
--ప్రసాద్
http://blog.charasala.com

Veeven (వీవెన్)

unread,
Nov 2, 2006, 6:44:14 PM11/2/06
to telug...@googlegroups.com
ఇదే విషయం చిన్నప్పుడు మా సహచరుడొకడు ఉపాధ్యాయుడిని అడిగితే
తెలియదన్నాడు. అప్పట్నుంచి, ఈ సందేహం అలానే మిగిలిపోయింది.

మన గుంపు అదుర్స్!

తుమ్మల శిరీష్ కుమార్

unread,
Nov 2, 2006, 8:17:54 PM11/2/06
to telug...@googlegroups.com
నిరర్థకమనో, నిర్హేతుకమనో, అనవసరమనో వదిలెయ్యక, చెప్పినదాన్ని చెప్పినట్లుగా, అనుకున్నదాన్ని అనుకున్నట్లుగా, అక్షరం పొల్లుబోకుండా, యథాథంగా చేసెయ్యడం.. వీటన్నిటికీ కలిపి ఒకటే మాట - "తుచ తప్పకుండా". వ్రజబాల గారూ, చాలా చక్కగా వివరించారు, థాంక్స్! కిరణ్ చిట్టెల్ల గారూ,  థాంక్స్!
దీన్ని తెలుగు విక్షనరీలో చేరిస్తే దానికి ఓ కొత్త శోభ చేకూరుతుంది. వ్రజబాల, కిరణ్ మీరిద్దరే ఈ పని చెయ్యడం సమంజసం. దీన్ని తెవికీలో కూడా పెట్టొచ్చు.


రవి వైజాసత్య

unread,
Nov 2, 2006, 8:20:51 PM11/2/06
to telugublog
ఇలాంటిదే ఇంకొక ప్రయోగము
పొల్లుపోకుండా చదవడం
న కారపు పొల్లు తీసేసినా
పెద్ద అర్ధం మారదు కానీ
పొల్లు సహితంగా ఉచ్చరిస్తే
లేదా చదివితే
పొల్లుపోకుండా చదవడం
అంటారు
ఉదాహరణ : "చెప్ప(్) తరమే".

On Nov 2, 5:44 pm, "Veeven (వీవెన్)" <vee...@gmail.com>
wrote:


> ఇదే విషయం చిన్నప్పుడు మా సహచరుడొకడు ఉపాధ్యాయుడిని అడిగితే
> తెలియదన్నాడు. అప్పట్నుంచి, ఈ సందేహం అలానే మిగిలిపోయింది.
>
> మన గుంపు అదుర్స్!
>

> On 11/3/06, Prasad Charasala <charas...@gmail.com> wrote:
>
>
>
> > ఒక కొత్త విషయం తెలుసుకున్నా.
> > అడిగిన చదువరికి చెప్పిన వ్రజబాల గారికి కృతజ్ఞతలు.
> > --ప్రసాద్
> >http://blog.charasala.com
>

> > On 11/2/06, kiran chittella <kiran.chitte...@gmail.com> wrote:
> > > సంస్కృతం లో తు చ redundant. (వాటికి ఉన్న specific పేరు మర్చిపొయా) . ఉదా:
> > ధర్మేచ అన్నా ధర్మే అన్నా ఒకటే. కాబట్టి ఏ పని అయినా ఏది వదలకుండా చేస్తె
> > ... తుచా తప్పకుండా పాటించడం అంటారు . ఇది నాకు తెలిసిన సమాచారం..
> > త్రివిక్రమ్ ఇంకా బాగా చెప్పగలుగుతారేమొ (చదువరి గారు ఇది అడుగుతున్నరు అంటే
> > నేను నమ్మలేకపొతున్నా... మీరు దాని గురించి అడగకపొయి ఉంటే దీనిని
> > విస్మరించండి
>
> > > On 11/2/06, Veeven (వీవెన్) <vee...@gmail.com > wrote:
> > > > వెబ్ లో దొరకట్లేదు:
>

> >http://www.google.com/search?q=%E0%B0%A4%E0%B1%81.%E0%B0%9A.&ie=utf-8...

cbrao

unread,
Nov 2, 2006, 10:51:04 PM11/2/06
to telug...@googlegroups.com
తెలుగు విక్షనరీలో ???

తుమ్మల శిరీష్ కుమార్

unread,
Nov 2, 2006, 11:23:50 PM11/2/06
to telug...@googlegroups.com

cbrao

unread,
Nov 3, 2006, 1:49:54 AM11/3/06
to telug...@googlegroups.com
Looks this is not functional dictionary of Telugu.

Chandu

unread,
Nov 3, 2006, 2:34:24 AM11/3/06
to telugublog
చక్కటి విషయం తెలియజేసారు...
అదిగినందుకు చదువరి గారికి
చక్కటి వివరణ ఇచ్చినందుకు
కిరణ్ గారికి, వ్రజబాల

గారికి కృతజ్ఞతలు.

On Nov 3, 3:17 am, "తుమ్మల శిరీష్


కుమార్" <sirishtumm...@gmail.com> wrote:
> నిరర్థకమనో, నిర్హేతుకమనో, అనవసరమనో వదిలెయ్యక, చెప్పినదాన్ని చెప్పినట్లుగా,
> అనుకున్నదాన్ని అనుకున్నట్లుగా, అక్షరం పొల్లుబోకుండా, యథాథంగా చేసెయ్యడం..
> వీటన్నిటికీ కలిపి ఒకటే మాట - "తుచ తప్పకుండా". వ్రజబాల గారూ, చాలా చక్కగా
> వివరించారు, థాంక్స్! కిరణ్ చిట్టెల్ల గారూ, థాంక్స్!
> దీన్ని తెలుగు విక్షనరీలో చేరిస్తే దానికి ఓ కొత్త శోభ చేకూరుతుంది. వ్రజబాల,
> కిరణ్ మీరిద్దరే ఈ పని చెయ్యడం సమంజసం. దీన్ని తెవికీలో కూడా పెట్టొచ్చు.
>
> On 11/3/06, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
>
>
>
>
>
> > ఇదే విషయం చిన్నప్పుడు మా సహచరుడొకడు ఉపాధ్యాయుడిని అడిగితే
> > తెలియదన్నాడు. అప్పట్నుంచి, ఈ సందేహం అలానే మిగిలిపోయింది.
>
> > మన గుంపు అదుర్స్!
>

> > On 11/3/06, Prasad Charasala <charas...@gmail.com> wrote:
> > > ఒక కొత్త విషయం తెలుసుకున్నా.
> > > అడిగిన చదువరికి చెప్పిన వ్రజబాల గారికి కృతజ్ఞతలు.
> > > --ప్రసాద్
> > >http://blog.charasala.com
>

> > > On 11/2/06, kiran chittella <kiran.chitte...@gmail.com> wrote:
> > > > సంస్కృతం లో తు చ redundant. (వాటికి ఉన్న specific పేరు మర్చిపొయా) .
> > ఉదా:
> > > ధర్మేచ అన్నా ధర్మే అన్నా ఒకటే. కాబట్టి ఏ పని అయినా ఏది
> > వదలకుండా చేస్తె
> > > ... తుచా తప్పకుండా పాటించడం అంటారు . ఇది నాకు తెలిసిన సమాచారం..
> > > త్రివిక్రమ్ ఇంకా బాగా చెప్పగలుగుతారేమొ (చదువరి గారు ఇది అడుగుతున్నరు
> > అంటే
> > > నేను నమ్మలేకపొతున్నా... మీరు దాని గురించి అడగకపొయి ఉంటే దీనిని
> > > విస్మరించండి
>
> > > > On 11/2/06, Veeven (వీవెన్) <vee...@gmail.com > wrote:
> > > > > వెబ్ లో దొరకట్లేదు:
>

> >http://www.google.com/search?q=%E0%B0%A4%E0%B1%81.%E0%B0%9A.&ie=utf-8...


>
> > > > > On 11/2/06, Chaduvari < sirishtumm...@gmail.com> wrote:
> > > > > > నా బ్లాగులో "తుచ తప్పకుండా"
> > > > > > అని రాయబోతూ అసలు ఇది ఎలా
> > > > > > వచ్చింది అనే దగ్గర ఆగాను.
> > > > > > ఏదో వాడేస్తూ ఉంటాను గానీ
> > > > > > నాకు దీని వ్యుత్పత్తి
> > > > > > తెలీలేదు. అది తెలియాలంటే
> > > > > > తెలుగుబ్లాగును మించిన
> > > > > > చోటు మరోటి లేదనిపించింది.
> > > > > > తెలియపరచగలరు.
>
> > > > > --
> > > > > వెబ్సైట్:http://veeven.com/| బ్లాగు:http://veeven.wordpress.com/
>
> > --

> > వెబ్సైట్:http://veeven.com/| బ్లాగు:http://veeven.wordpress.com/--
> Teach Telugu to your computer. Visithttp://te.wikipedia.org/wiki/Wikipedia:Setting_up_your_browser_for_In...

cbrao

unread,
Nov 3, 2006, 6:58:24 AM11/3/06
to telug...@googlegroups.com
బ్రిజ్‌బాల - అమెరికా తెలుగు సాహితీ సదస్సు  Houston లో చక్కటి రచనలు వినిపించారు. మీ బ్లాగుకు బూజు దులిపి, మీ రచనలు తెలుగుబ్లాగు మిత్రులకు కూడ అందజేయండి.      
Reply all
Reply to author
Forward
0 new messages