హాయ్ బ్లాకొల్లెగాస్ (బ్లాగ్ మిత్రులారా),
ఈ మధ్యనే నేను "మిఠాయిపొట్లం" పేరు పై ఒక బ్లాగ్ ప్రారంభించాను(http://
mitayipotlam.blogspot.com )..కనీసం వారానికి ఒక పోస్ట్ అయినా చేయాలని నా
ఆశ...మన తెలుగు భాషకి అంతర్జాలంలో మరింత ప్రాచుర్యం కలిగించడంలో నా
బ్లాగు కూడా "ఉడత" లాగా సహాయ పడుతుందని భావిస్తున్నాను...మిత్రులందరికి
నాదో విన్నపం..దయచేసి నా "మిఠాయిపొట్లం" రుచి చూసి, మంచి, చెడ్డలు చెప్తే
సరిదిద్దుకుంటాను.
భవదీయుడు,
నరేందర్ జవ్వాజి.
Narender JAVVAJI,
East Timor,
http://mitayipotlam.blogspot.com