కాకపోతే ఎలా చెయ్యాలో
తెలీదు
మేము ఇప్పటివరకూ చేసినది
ఏమిటంటే
వివిధ తెలుగు గ్రూపులకు
పోస్టులు వ్రాయడము.
ముఖ్యముగా రచ్చబండ,
తెలుగుదనం, తెలుగువికీ,
డిజిటల్ తెలుగు
మొదలగున్నవి
ఇంకా ఆర్కుట్ లో
అప్పుడప్పుడూ పని
గట్టుకోని అరవడము
మీకు ఏమన్నా ఆలోచనలు
ఉన్నచో తెలియచేయగలరు