లంకె : https://groups.google.com/group/telugublog/subscribe
* How do you want to read this group?
1) No Email
|
|............. I will read this group on the web
2) Abridged Email (Once per day or for every 100 messages)
|
|............. Get a summary of new activity each day
3) Digest Email (Approximately 1 email per day)
|
|............. Get up to 25 full new messages bundled into a single
email
4) Email (Approximately 3 emails per day)
|
|............. Send each message to me as it arrives
వీటిలో "Send each message to me as it arrives" ని ఎన్నుకోవడం
వల్ల తెలుగుబ్లాగు గుంపుకి వచ్చే ప్రతి సందేశమూ విడిగా మెయిలు బాక్సు
కి చేరుతుంది. ఈ అమరిక కొందరికి అనుకూలంగా , మరి కొందరికి ఇబ్బందిగా
ఉంటుంది. దీనిని తెలుగుబ్లాగు గుంపు సభ్యులు తమకి కావలిసిన విధంగా
మార్చుకొని అనుకూలంగా చేసుకోవచ్చును