ఒక సందేహం :తెలుగు ను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అని ఎందుకు అంటారు?

457 views
Skip to first unread message

KASYAP కశ్యప్

unread,
May 30, 2007, 2:39:00 AM5/30/07
to telug...@googlegroups.com, telugu-...@googlegroups.com, telug...@googlegroups.com
ఒక సందేహం :తెలుగు ను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అని ఎందుకు అంటారు ఇటాలియన్ కు మన తెలుగుకు గల సారూప్యతలు ఎమిటి ?"జెంటూ","సుందర తెలుంగు" ,"దేశ భాషలందు తెలుగు లెస్స "ఎప్పుడూ ఇలా అనుకోవటమే కాని అసలు ఎందుకు అనుకుంటుంన్నానో తెలియదు తెలుగు భాష ఎందుకు  శ్రవణానందంగా ఉంటుంది-అన్యదేశ భాషాపదాలు ను తెలుగు ఎందుకు అంత సులబంగా గ్రహి స్తుంది ?.తేట తెలుగు అంటారే తేటత్వం అంటే ఏమిటి ? మరి మిగిలిన ద్రావీడ భాషల కంటే తెలుగు నేర్చుకోవటం కస్టమని అంటారే ఏల? .

 
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com

టి.యల్.యస్.భాస్కర్

unread,
May 30, 2007, 3:01:30 AM5/30/07
to తెలుగుబ్లాగు
ఈ మాటని ఎవరు అన్నారొ తెలిస్తే, ఏ సంధర్భం లో అన్నారో తెలిసిపోతుందేమో?

sowmya balakrishna

unread,
May 30, 2007, 3:05:35 AM5/30/07
to telug...@googlegroups.com, telugu-...@googlegroups.com, telug...@googlegroups.com
"Nineteenth-century Englishmen called Telugu the Italian of the East as all native words in Telugu end with a vowel sound, but it is believed that Italian explorer Niccolò Da Conti coined the phrase in the fifteenth century."

source: Wiki entry for telugu language (http://en.wikipedia.org/wiki/Telugu_language)

S.
--
---------------------------------------------------
V.B.Sowmya
SIEL,IIIT-Hyderabad
http://search.iiit.ac.in/
my blog:
http://vbsowmya.wordpress.com
----------------------------------------------------

టి.యల్.యస్.భాస్కర్

unread,
May 30, 2007, 3:14:24 AM5/30/07
to తెలుగుబ్లాగు

మర్చిపోయా...కిరణ్ వాకా ఈ గుంపు లో ఉన్నారా? ఆయన హోంపేజ్ కి ఇదే టైటిల్
పెట్టడం గుర్తు.

rachanalu naa

unread,
May 30, 2007, 5:14:33 AM5/30/07
to telug...@googlegroups.com
    Please excuse me ..I can   mail in English only!..
   
Telugu is known as Italian of the east because  words in both these languages  end with vowels..( ajanthaaalu )

 

kotta pali

unread,
May 30, 2007, 7:07:20 AM5/30/07
to telug...@googlegroups.com
ఇది చూడండి

టపాకింద ఉన్న పొడుగాటి చర్చ కూడా చూడండి.

http://sreekaaram.wordpress.com/2007/02/20/తెలుగు-తీయదనం


----- Original Message ----
From: KASYAP కశ్యప్ <kasy...@gmail.com>
To: telug...@googlegroups.com; telugu-...@googlegroups.com; telug...@googlegroups.com
Sent: Wednesday, May 30, 2007 12:09:00 PM
Subject: [తెలుగుబ్లాగు:8382] ఒక సందేహం :తెలుగు ను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అని ఎందుకు అంటారు?

ఒక సందేహం :తెలుగు ను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అని ఎందుకు అంటారు ఇటాలియన్ కు మన తెలుగుకు గల సారూప్యతలు ఎమిటి ?"జెంటూ","సుందర తెలుంగు" ,"దేశ భాషలందు తెలుగు లెస్స "ఎప్పుడూ ఇలా అనుకోవటమే కాని అసలు ఎందుకు అనుకుంటుంన్నానో తెలియదు తెలుగు భాష ఎందుకు  శ్రవణానందంగా ఉంటుంది-అన్యదేశ భాషాపదాలు ను తెలుగు ఎందుకు అంత సులబంగా గ్రహి స్తుంది ?.తేట తెలుగు అంటారే తేటత్వం అంటే ఏమిటి ? మరి మిగిలిన ద్రావీడ భాషల కంటే తెలుగు నేర్చుకోవటం కస్టమని అంటారే ఏల? .

 
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com






Sucker-punch spam with award-winning protection.
Try the free Yahoo! Mail Beta.

carani narayanarao

unread,
May 30, 2007, 10:29:42 AM5/30/07
to telug...@googlegroups.com
...................................................
3
. Telugu is remarkable for its melody of sound. For that reason a British linguist, Mr. Henry Morris, called Telugu the 'Italian of the East.' Mr. Robert Caldwell, another linguist too opined that Telugu is the sweetest of all the regional languages in India. Mr. A. H. Arden. A grammarian states that the Telugu language is regular in construction, copious and in conversation a single word or a short phrase, conveys the meaning of the whole sentence.
4. It is melodious and sweet, like honey, hence Telugu is also known as "Tenugu" ('tene' in Telugu is honey). The melody of the language is on account of its words ending in vowel sound. Italian words too end in vowel sound, therefore Telugu is called the 'Italian of the East'.

Let us study some Telugu words (in brackets:Italian Word and its English Meaning)

Telugu words
iMgleeShuఇంగ్లీషు(Inglese (Inglaiseh)-English)
rOmu రోము(Roma-Rome)
maarkettuమార్కెట్టు (mercato-market)
saMchi సంచి(borsa-bag)
sigarettu సిగరెట్టు(cigarette-cigarette)
paaspOrtu పాస్పోర్టు(passporto-passport)
teliphOnuటెలిఫోను (telephono-telephone)
saaraayiసారాయి (wine-wine)
aunuఔను (si-yes)

Thus we observe that the Telugu and the Italian words end in vowel sound, where as the English words end in consonant sound................................

For details please see- http://wowmusings.blogspot.com/2006/02/telugu-language-introduction-for-non.html
                           and
http://wowmusings.blogspot.com/2006/11/blog-post.html

__________________________________________________________________________

----- Original Message ----
From: KASYAP కశ్యప్ <kasy...@gmail.com>
To: telug...@googlegroups.com; telugu-...@googlegroups.com; telug...@googlegroups.com
Sent: Wednesday, 30 May, 2007 12:09:00 PM
Subject: [తెలుగుబ్లాగు:8382] ఒక సందేహం :తెలుగు ను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అని ఎందుకు అంటారు?

ఒక సందేహం :తెలుగు ను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అని ఎందుకు అంటారు ఇటాలియన్ కు మన తెలుగుకు గల సారూప్యతలు ఎమిటి ?"జెంటూ","సుందర తెలుంగు" ,"దేశ భాషలందు తెలుగు లెస్స "ఎప్పుడూ ఇలా అనుకోవటమే కాని అసలు ఎందుకు అనుకుంటుంన్నానో తెలియదు తెలుగు భాష ఎందుకు  శ్రవణానందంగా ఉంటుంది-అన్యదేశ భాషాపదాలు ను తెలుగు ఎందుకు అంత సులబంగా గ్రహి స్తుంది ?.తేట తెలుగు అంటారే తేటత్వం అంటే ఏమిటి ? మరి మిగిలిన ద్రావీడ భాషల కంటే తెలుగు నేర్చుకోవటం కస్టమని అంటారే ఏల? .

 
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com






Download prohibited? No problem! CHAT from any browser, without download.

kotta pali

unread,
May 30, 2007, 11:51:08 AM5/30/07
to telug...@googlegroups.com


----- Original Message ----
From: carani narayanarao <caranina...@yahoo.co.in>
To: telug...@googlegroups.com
Sent: Wednesday, May 30, 2007 10:29:42 AM
Subject: [తెలుగుబ్లాగు:8421] Re: ఒక సందేహం :తెలుగు ను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ " అని ఎందుకు అంటారు?

<snip snip>
4. It is melodious and sweet, like honey, hence Telugu is also known as "Tenugu" ('tene' in Telugu is honey). <snip snip>
 
తెలుగు తేనెలా తియ్యగా ఉంటుంది కానీ తెనుగు అనే పేరు తేనె వల్ల రాలేదు. తెలుగ్కి ఒక మూలం అయిన ద్రావిడ మాతృక భాషలో "తెన్, తేన్" అంటే దక్షిణ దిక్కు - దక్షిణ ప్రజల భాషగా తెనుగు అయింది.
 
కొ.పా.


You snooze, you lose. Get messages ASAP with AutoCheck
in the all-new Yahoo! Mail Beta.

bhaskar

unread,
May 31, 2007, 9:04:58 AM5/31/07
to తెలుగుబ్లాగు
ఇటాలియన్ భాష వినటానికి చాలా "సొంపు" గా ఉంటుంది. తెలుగు కూడా (ఒకప్పటి
తెనుగు) కూడా అంతే. కాబట్టే అలా అన్నారు. నేను ఇటలీ లో పనిచేసెటప్పుడు మా
బాసు తో చెప్ప మా తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈష్ట్ అంటారు అని. దాని
మీద చర్చ కొంచెం కూడా జరిగింది. ఒకానొకప్పుడు మన భాష కొంచెం సాగదీతతో
గమకాలతో ఉండేది - ట, ఇటాలియన్ లాగా. ఇటాలియన్ వాళ్ళు "చావో(ఒక 3 సెకండ్లు
సాగతీత)!! కొమెస్తాయి(3 సెకండ్లు సాగతీత)" అంటే ఎదుటివాడు "బేనే (ప్రతీది
6 సెచొండ్లు సాగతీత)!! బేనే గ్రాత్సే" ఇలాసాగుతుంటుంది, ఒక పాటలా. మన
భాషకూడా అలానే ఉంటుంది (ఉండేది -ట) "ఏమండీ!! బాగున్నారా" "అబ్బో!!చాలా
బాగున్నాము! మీరు ఎలా ఉన్నారు"
అందువల్లనే తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈష్ట్ అంటారు
భాస్కర్

Praveen Garlapati

unread,
May 31, 2007, 9:56:11 AM5/31/07
to telug...@googlegroups.com
ఇటాలియన్ నేను ఎక్కువ వినలేదు గానీ సినిమాల్లో గట్రా చూసిన వాటి నుంచి ఆ సాగదీస్తూ మట్లాడే విధానం నాకు
నచ్చుతుంది. చూడాలి ఎక్కడన్నా నేర్చుకోవచ్చేమో...

carani narayanarao

unread,
May 31, 2007, 11:51:12 AM5/31/07
to telug...@googlegroups.com
1)"తెలుగునకు........'తేనె అగు ' 'త్రికళింగ '  'తెల్ల అగు ' 'తెన్ '(దక్షిణము) మున్నగు నర్థవివరణము లున్నవి."
-(పుట6) ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము, గ్రంథకర్త: కే.వేంకటనారాయణరావు ('కవిత్వవేది '), బీ.ఏ., యల్.టి., చెన్నపురి: వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారిచే ప్రకటితము.1967. 


2)"...'తెలుగు లేక తెలుంగు ' శబ్దం 'త్రికలింగ ' లేక 'త్రిలింగ ' శబ్దములనుండి వచ్చిందని కొందరి ఊహ.
త్రిలింగములనగా శ్రీశైలం, సింహాచలం, కాలేశ్వరం (వేములవాడ) ఈ మూడు క్షేత్రముల మధ్యనున్న ప్రదేశములో నివసించేవారు 'త్రిలింగులు ' లేక 'తెలుంగు 'లని వీరి ఉద్దేశం కావచ్చు.
తర్వాత 'తెనుగు ' అనే పదానికి 'తేనె + అగు ' అనగా తేనె వలె మధురంగా ఉండేటటువంటిది. కనుక 'తెనుగు ' అయిందని మరికొందరి ఊహ. ఏమైనా ఇవన్నీ ప్రాచీనకాలం నుంచి ప్రచారంలో ఉన్న పేర్లే." 
-(పుటలు20 & 21) డా.కె.ఆర్.కె.మోహన్:   తెలుగు సాహిత్య చరిత్ర (పిల్లల కోసం ), శ్రీముఖ పబ్లికేషన్స్-హైదెరాబాద్,2004.


3)"శ్రీ పర్వత, కాళేశ్వర, ద్రాక్షారామముల మధ్య ప్రదేశము త్రిలింగ దేశమ్నియు, క్రమక్రమముగ తెలుగు దేశ మయ్యెనని అందురు. 'తెల్ ' అను నది యొడ్డున నివాసముండి ఈ దేశమునకు వచ్చుటచేత తెలుగు వారైనారని యొక వాదము. తెనుగు, తేనె+అగు అను శబ్దముల కలయిక. తేనెవంటి భాషయని దీని యర్థము.'తెళి +అగు=తెలుగు. తెళి అనగా తెలివి,తేట అను నర్థముతో వాడబడిన ద్రావిడ ధాతువు."
-(పుటలు 4 & 5), సమగ్ర తెలుగు భాషా సాహిత్య సంగ్రహము, రచన: మార్ల, తిరుమల పబ్లికేషన్స్,హైదరాబాద్.     
_______________________________________________________________


Looking for people who are YOUR TYPE? Find them here!

bhaskar

unread,
May 31, 2007, 3:10:24 PM5/31/07
to తెలుగుబ్లాగు
ప్రవీణ్
నేను నేర్పుతా రండి.


On May 31, 9:56 am, Praveen Garlapati <praveengarlap...@gmail.com>
wrote:

> > భాస్కర్- Hide quoted text -
>
> - Show quoted text -

శ్రీనివాస (హరివిల్లు)

unread,
May 31, 2007, 3:42:12 PM5/31/07
to telug...@googlegroups.com
భాస్కర్‌ గారూ, తాడేపల్లి గారు సంస్కృత పాఠాలు రాసినట్టు మీరు కూడా ఒక బ్లాగులో ఆ పాఠాలు రాయండి. మిగిలిన వారికి కూడా ఉపయోగపడుతుంది.

- శ్రీనివాసరాజు దాట్ల 

 
Reply all
Reply to author
Forward
0 new messages