ఈ-టీవీలో e-తెలుగు కార్యక్రమం

3 views
Skip to first unread message

Sirish Kumar Tummala

unread,
Jun 6, 2009, 4:48:35 AM6/6/09
to తెలుగుబ్లాగు
ఈ-టీవీ2 వాళ్ళు గతంలో e-తెలుగు, బ్లాగులు, వికీ వగైరాల గురించి చేసిన ఒక కార్యక్రమం రేపాదివారం - జూన్ ఏడో తేదీ - "తెలుగు వెలుగు" కార్యక్రమంలో వస్తుందని తెలిసింది.
ఆసక్తి కలిగిన సభ్యులు చూడగలరు. వీలు కలిగిన వారు ఈ కార్యక్రమాన్ని రికార్డు చేయవలసినదిగా మనవి.

- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 6, 2009, 5:01:18 AM6/6/09
to telug...@googlegroups.com
 ముందుగా తెలిపినందుకు నెనర్లు. 



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

sree

unread,
Jun 6, 2009, 6:12:41 AM6/6/09
to telug...@googlegroups.com
ముందుగా తెలియచేసినందుకు ధన్యవాదాలు అయితే కొంచం వీలుంటే సమయము తెలియచేయగలరు ఆ కార్యక్రమాన్ని మేము రికార్డ్ చేయగలము

Sirish Kumar Tummala

unread,
Jun 6, 2009, 9:27:15 AM6/6/09
to telug...@googlegroups.com
పొద్దున 11:30 కు "తెలుగు వెలుగు" వస్తుందండి. అందులో ఒక మన కార్యక్రమం ఒక భాగం.


- తుమ్మల శిరీష్ కుమార్
-----------
నా బ్లాగు: http://chaduvari.blogspot.com
బ్లాగులన్నీ: http://koodali.org, http://jalleda.com


2009/6/6 sree <sreein...@gmail.com>

mala kumar

unread,
Jun 7, 2009, 2:29:48 AM6/7/09
to telug...@googlegroups.com
ఇప్పుడే అంతర్జాలంలో తెలుగు వెలుగు చూసాను.
చాలా బాగుంది.
నేను ఇంట సులువు గా రాస్తున్న బ్లాగ్ వెనుకాల ఇంట కృషి జరిగిందని ఇప్పుడే తెలిసింది.
 కృషి చేసిన వారందరికీ అభినందనలు.
అందరికి కృతఙ్ఞతలు.
 

2009/6/6 Sirish Kumar Tummala <sirish...@gmail.com>



--
mala,
http://sahiti-mala.blogspot.com

Murali Krishna Kunapareddy

unread,
Jun 7, 2009, 9:02:20 PM6/7/09
to telug...@googlegroups.com
చూడటం జరిగింది. పాల్గొన్న అందరికీ - ధన్యవాదాలు.

2009/6/7 mala kumar <malap...@gmail.com>



--
Thanks & Regards
Murali Krishna Kunapareddy

"యదిహాస్తి తదన్యత్ర - యన్నేహాస్తి నతత్‌క్వచిత్‌"
Stephen Leacock  - "I detest life-insurance agents: they always argue that I shall some day die, which is not so."

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Jun 8, 2009, 12:33:15 AM6/8/09
to telug...@googlegroups.com
నెనర్లూ, ధన్యవాదాలూ సరే !  ఇంతకీ ఎవరైనా రికార్డు చేశారా ? అని ! లేకపోతే మనమే ETV స్టూడియోకి వెళ్ళి ఆ ఏర్పాట్లు చేసుకోవాలా ? ఇది కూడా చారిత్రిక e-తెలుగు కైఫీయతుల (archives) లో భాగమని మఱువరాదు కదా ! సంస్థాగత ప్రాధాన్యం ఉన్న అంశాల్ని భద్రపఱచాల్సి ఉంది.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

గోపాల్(Gopal Koduri)

unread,
Jun 8, 2009, 1:16:52 AM6/8/09
to telug...@googlegroups.com
రికార్డ్ చేసినవాళ్ళు అదే చేత్తో దాన్ని గ్రూపుతో పంచుకుంటే మాలాగా టీవీ భాగ్యం లేని వాళ్ళు కూడా చూసి ఆనందిస్తారు :)

--
ఇంగ్లీషు భాషే అడ్డుగా కంప్యూటర్ వాడలేని వారికి సహాయంగా -  తెలుగీకరణ (http://tidbits.co.in/telugeekarana-enduku-ela) మరియు
ఈ-తెలుగు (http://etelugu.org/helpcenter)

---------------------------------
Gopala Krishna Koduri,
Cognitive Science Lab,
Computer Science & Engineering, IIIT.
Hyderabad - 500032, A.P, India.

---------------------------------------------------------
more about my life at : http://tidbits.co.in


8 జూన్ 2009, 10:03 am న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :

noorbasha rahamthulla

unread,
Jun 8, 2009, 2:57:01 AM6/8/09
to telug...@googlegroups.com

తెలుగు వెలుగు ఈ టీవీ ఇంటర్వ్యూ రహంతుల్లా 20.5.2007http://telugu.fliggo.com/video/GcLNlAgS

rahamthulla

2009/6/8 గోపాల్(Gopal Koduri) <gopal...@gmail.com>

Narayanaswamy

unread,
Jun 8, 2009, 7:32:20 AM6/8/09
to telug...@googlegroups.com
అద్భుతంగా చెప్పారు రహమతుల్లా గారూ!

అభినందనలతో
నారాయణస్వామి

2009/6/8 noorbasha rahamthulla <nraham...@gmail.com>

psm lakshmi

unread,
Jun 8, 2009, 6:13:55 PM6/8/09
to telug...@googlegroups.com
రహమతుల్లాగారి కార్యక్రమం చూశాను.  మీకతా మిత్రుల కార్యక్రమం గురించి నేనడిగింది.
psmlakshmi

2009/6/7 Murali Krishna Kunapareddy <murali.ku...@gmail.com>

psm lakshmi

unread,
Jun 8, 2009, 6:10:43 PM6/8/09
to telug...@googlegroups.com
అంతా చూడటం జరిగింది అని చెప్పేవాళ్ళేనా, గుంపులో పెట్టి చూడనివాళ్ళకి చూపించే వ్రయత్నాలేమైనా వున్నాయా
psmlakshmi

2009/6/7 Murali Krishna Kunapareddy <murali.ku...@gmail.com>
చూడటం జరిగింది. పాల్గొన్న అందరికీ - ధన్యవాదాలు.

noorbasha rahamthulla

unread,
Nov 1, 2009, 12:09:54 AM11/1/09
to telug...@googlegroups.com
పొట్టిశ్రీరాములు గారు చనిపోయింది మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రం కోసం.అయితే తరువాత కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.తరువాత తెలంగాణాను కలుపుకున్నారు.అప్పటికే అక్కడ ఉర్దూ రాజ్యమేలుతూ ఉంది.ఉర్దూను రెండవ అధికారభాష అన్నారు.వాళ్ళ ఉర్దూ పోయింది,మన తెలుగూ పోయింది.ఇంగ్లీషు రాజ్యమేలుతోంది.ఇక మనం ఆంగ్లాన్ని మోయక తప్పదు.తెలుగు రాష్ట్ర పాలనా భాషగా ఇంగ్లీష్ వైభవం చూడండి http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=39281&Categoryid=1&subcatid=18
రహంతుల్లా,డిప్యూటీ కలెక్టర్,విజయవాడ.

2009/6/8 psm lakshmi <psmlaks...@gmail.com>

Duvvuri Venu Gopal

unread,
Nov 1, 2009, 1:02:35 AM11/1/09
to telug...@googlegroups.com
బాగు బాగు.

వేణు గోపాల్


 
2009/10/31 noorbasha rahamthulla <nraham...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages