http://www.download.com/PrimoPDF/3000-10743_4-10264577.html
ఇది అన్ని నాన్-యూనికోడ్ ఫాంట్లనీ కూడా PDF గా కన్వర్ట్ చెయ్యగలదు. అన్ని
ఫాంట్లూ వాటంతట అవే embed అయిపోతాయి. మన వైపునుంచి చేతులు కాల్చుకోవడాలూ
వేళ్ళు కొరుక్కోవడాలు మొదలైన ప్రత్యేక ప్రయత్నాలేవీ అవసరం లేదు. మీ
ఫాంట్లు జంకుబాక్సులేవీ లేకుండా ఉన్నవి ఉన్నట్లుగా ఇతరుల కంప్యూటర్లలో
దర్శనమిస్తాయి. దీన్ని గురించి మా అన్నయ్యగారు నాకు తెలియజేశారు.వారికి
మన హృదయ పూర్వక ధన్యవాదములు.
ప్రయోగ సరణి :- దీన్ని మీ డింగుటకా (కంప్యూటరు)లో స్థాపించాక మీ
Composing program (say, for example, MS-Word) -->File -->print --
>printers'menu లో primo PDF అనే ఎంట్రీ వస్తుంది. మీరు టైపు చెయ్యడం
పూర్తి చేశాక ఆ ఎంట్రీకి వెళ్ళి దాన్ని సెలక్ట్ చేసుకుని print కమాండ్
ఇవ్వడమే. మీ డాక్యుమెంటు PDF గా మారిపోతుంది. ఎక్కడ save చేస్తారంటూ ఒక
బాక్సు ప్రత్యక్షమౌతుంది. అందులో save అనే నిర్దేశం పక్కన కనిపించే
typing slot ని ముట్టుకోకుండా దాని పక్కన ఉన్న బటన్ మీద నొక్కండి.
అప్పుడు వచ్చే విండోలో My documents సెలక్టు చేసుకోండి. ఒక ఫైల్‌నేమ్
ఇచ్చి OK అనండి. Now your PDF is set to go places. దీని ద్వారా PDF
అయ్యే డాక్యుమెంట్లు అతితక్కువ కిలోబైట్లలోకి రావడం కూడా గమనించాను.
కాబట్టి మీరు వాటిని అవలీలగా mail చెయ్యగలరు కూడాను.
:)) Good translation.
can anyone tell me if there are any documents available on net for
english to telugu words for IT field pls ?
--
---------------------------------------------------
V.B.Sowmya
SIEL,IIIT-Hyderabad
http://search.iiit.ac.in/
my blog:
http://vbsowmya.wordpress.com
----------------------------------------------------
మన్యవ గారూ,
IT సంగతేమో తెలీదు కానీ జనరల్ english to telugu డిక్షణరీ కావాలంటే మీరు ఈ కింద లంకెలు
ఉపయోగించచ్చు.
http://www.sahiti.org/dict/index.jsp
http://www.aksharamala.com/telugu/e2t/search.php
On May 30, 5:57 am, "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం"
<sub.tadepa...@rediffmail.com> wrote:
> డింగుటకా అనేది నేను సరదాగా వాడాను. అయితే ఇది నా స్వోపజ్ఞకం కాదు.
> "శోధన"సుధాకర్ గారి నుంచి గ్రహించినదే. "ఎవరూ పుట్టించకుండా మాటలెలా
> పుడతాయి ?" అనలేదా మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు (ఎస్వీయార్ గారు).
> sowmya balakrishna Vraasenu:
>
> > Brown dictionary, Gwynn dictionary కూడా ఉన్నాయి ఆన్‌లైన్ లో.
> > S.
>
On May 29, 8:32 pm, "తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం"
ఇహపోతే కంప్యూటర్‌కి తెలుగు సమానార్థకంగా ప్రగణకం (ప్రకృష్టతయా గణయతి
ఇతి- మిక్కిలి బాగుగా లెక్కించునది) అని వాడితే ఎలా ఉంటుంది ?
net...@gmail.com Vraasenu:
--
Sudhakar S | సుధాకర్
iBlog @ http://savvybytes.com
తెలుగు : http://sodhana.blogspot.com
photos : http://coolclicks.blogspot.com
KASYAP కశ్యప్ Vraasenu:
> --
> మీ శ్రేయోబిలాషి
> కశ్యప్
> kaburlu.wordpress.com
> telugumap.blogspot.com