Reg: సంధి రూల్స్ ఇన్ తెలుగు.....

391 views
Skip to first unread message

Naveen

unread,
Apr 9, 2009, 7:07:38 AM4/9/09
to telug...@googlegroups.com
మిత్రులారా  నమస్కారం,
నాకు మన తెలుగు లో సంధి రూల్స్ కావలెను.
ఉదాహరణ: అ+అ=ఆ
ఇలాగ అన్ని రకములైన సంధి కార్యములకు కూడా నాకు కావలెను. దయచేసి మీ వద్ద ఉంటె పంపండి.ఇవి కనుక నెట్ లో ఉంటె దయచేసి నాకు అ సైట్ పేరు ని పంపగలరు... నాకు ఇవి చాల ముఖ్యము ఇప్పుడు.
ధన్యవాదములు...
ఇట్లు 
--
Naveen

Veeven (వీవెన్)

unread,
Apr 9, 2009, 8:02:07 AM4/9/09
to telug...@googlegroups.com

2009/4/9 Naveen <navee...@gmail.com>

మిత్రులారా  నమస్కారం,
నాకు మన తెలుగు లో సంధి రూల్స్ కావలెను.
ఉదాహరణ: అ+అ=ఆ
ఇలాగ అన్ని రకములైన సంధి కార్యములకు కూడా నాకు కావలెను. దయచేసి మీ వద్ద ఉంటె పంపండి.ఇవి కనుక నెట్ లో ఉంటె దయచేసి నాకు అ సైట్ పేరు ని పంపగలరు... నాకు ఇవి చాల ముఖ్యము ఇప్పుడు.

--
Read Telugu blogs @ koodali.org

Naveen

unread,
Apr 9, 2009, 8:36:23 AM4/9/09
to telug...@googlegroups.com
ధన్యవాదములు...
నాకు కావలిసింది ఇప్పుడు మీరు పంపినదే, కానీ నాకు సంధి లో ఉన్న అన్ని ఉదాహరణలతో సహా కావాలను.... అలాంటిది ఏదైనా  ఉంటె కాస్త చెప్పా గలరు..మీరు పంపిన దానిలో ఒకొక్క ఉదాహరణ మాత్రమే ఉంది...
ఉదాహరణ:  అ - ఇ - ఉ - ఋ
ఇలా ఇ నాలుగింటికి కూడా ఉదాహరణలు కావలెను.. దయచేసి అ సైట్ ని పంపగలరు లేదా అలాంటివి విడిగా ఉంటె వాటిని డాక్ లో పంపగలరు....


 
2009/4/9 Veeven (వీవెన్) <vee...@gmail.com>



--
Naveen

రమణ / Ramana

unread,
Apr 9, 2009, 9:58:06 AM4/9/09
to telug...@googlegroups.com
యిక్కడ చూడగలరు -
 
 


 
2009/4/9 Naveen <navee...@gmail.com>



--
రమణ
http://swagathaalu.blogspot.com

padma kala

unread,
Apr 10, 2009, 3:22:28 AM4/10/09
to telug...@googlegroups.com
మీరడిగిన ది ఏ సంధి నియమాల గురించి?
అ + అ = ఆ
ఇది సవర్ణ దీర్ఘసంధి.
అ, ఇ,ఉ, ఋ లకు అవే అచ్చులు పరమైనపుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమవుతాయి.
దీనిని బట్టి:

అ+అ = ఆ .... దేవ + ఆలయం = దేవాలయం
ఇ+ఇ= ఈ   .... కవి + ఇంద్రుడు = కవీంద్రుడు
ఉ+ఉ=ఊ.......భాను + ఉదయము = భానూదయము
ఋ+ఋ=ౠ ...... పితృ+ఋణము= పితౄణము


మీరడిన ప్రశ్న ఇదేనా? లేకుంటే
వివరంగా చెప్పండి
ప్రయత్నిస్తాను.

9 ఏప్రిల్ 2009, 6:06 pm న, Naveen <navee...@gmail.com> ఇలా రాసారు :

satees...@etv.co.in

unread,
Apr 10, 2009, 3:50:23 AM4/10/09
to telug...@googlegroups.com
à°ˆ పిడిఎఫౠఫైలà±
ఉపయొగపడౠతౠందేమో ..
GRAMMAR.PDF

satees...@etv.co.in

unread,
Apr 10, 2009, 2:55:12 AM4/10/09
to telug...@googlegroups.com, navee...@gmail.com
>&#3112;&#3125;&#3136;&#3112;&#3149;..
&#3118;&#3136;&#3093;&#3147;&#3128;&#3074; &#3103;&#3144;&#3114;&#3149;
&#3098;&#3143;&#3119;&#3135;&#3074;&#3098;&#3134;&#3112;&#3137;..
&#3128;&#3108;&#3136;&#3127;&#3149;
GRAMMAR.PDF

anil.a

unread,
Apr 10, 2009, 5:41:26 AM4/10/09
to తెలుగుబ్లాగు
మీకు నెనరులు.
>  GRAMMAR.PDF
> 64KViewDownload

Naveen

unread,
Apr 13, 2009, 11:39:00 AM4/13/09
to telug...@googlegroups.com
అయ్యా...ధన్యవాదములు
నాకు కావలసింది ఇలాగ మొత్తం మన తెలుగు లో ఉన్న లిస్టు.... ఉదాహరణలతో సహా.... అలాంటిది అదైనా ఉంటె కొంచం పంపండి...

2009/4/10 padma kala <kala.p...@gmail.com>



--
Naveen

కిరణ్ కొత్తకోట

unread,
Apr 15, 2009, 1:39:15 AM4/15/09
to telug...@googlegroups.com
నాకు మాత్రమే ఇలా బొమ్మలు (attachment) కనిపిస్తున్నాయా? అందరికీ ఇలాగే కనిపిస్తున్నాయా?

10 ఏప్రిల్ 2009, 3:11 pm న, anil.a <the.ac...@gmail.com> ఇలా రాసారు :



--
-కిరణ్ కొత్తకోట
http://vennelavaana.wordpress.com/
untitled.JPG

Kiran Vaka

unread,
Apr 15, 2009, 1:48:12 AM4/15/09
to telug...@googlegroups.com
నాకు కూడ అట్లాగె కనిపిస్తున్నాయి

2009/4/14 కిరణ్ కొత్తకోట <kothako...@gmail.com>
inbox.png

కిరణ్ కొత్తకోట

unread,
Apr 16, 2009, 10:12:25 AM4/16/09
to telug...@googlegroups.com
ఇవి మామూలు అక్షరాలలా కనిపించాలంటే ఏదయినా ఖతి స్థాపించుకోవాలా?
 
ముందస్తు నెనర్లతో...
-కిరణ్ కొత్తకోట
http://vennelavaana.wordpress.com/
15 ఏప్రిల్ 2009, 11:18 am న, Kiran Vaka <kiran...@gmail.com> ఇలా రాసారు :



--

kv ramana

unread,
Apr 20, 2009, 12:57:20 AM4/20/09
to telug...@googlegroups.com

ంఈరు కోరిన సంధులు లేదా మీరు సూచించిన సంధులు తత్సమ పదాలలో అంటే సన్స్కృత పదాలలో ఏర్పడేవి.

మరికొన్ని సంధులు

అ/ఆ+ఇ/ఈ=ఏ  మహా+ఇంద్రుడు = మహేంద్రుడు

అ/ఆ+ఉ/ఊ=ఓ మహా+ఉదయము = మహోదయము

అ+ఏ=ఐ ఏక+ఏక = ఏకైక

ఇ+అ=య అభి+అర్థన = అభ్యర్థన, హరి+అక్షము = హర్యక్షము

ఉ+అ=వ విష్ణు+అవతారము = విష్ణ్వవతారము

ఇలా చాలా పదాలను, సమాసాలను నిత్య వ్యవహారంనుంచి గమనించగలం. సంధి విచ్ఛేదం  చేషి చూడండి. సంధికార్యం కనుక్కో గలరు.

తత్సమ పదాలు కానిచోట ఈ సూత్రాలు పనికిరావు. 

తెలుగు+అంకెలు = తెలుగంకెలు ఇలా చాలా సంధుల్లో మొదటి పదంలొ చివరి అచ్చు లుప్తమైపొయి రెండో పదం మొదటి అచ్చు వచ్చి చేరుతుంది. చిన్నయసూరి గారి బాలవ్యాకరణములొ సంధి పరిచ్ఛేదము చదవండి.

 తెలుగు మాటల్లొ టుగాగమ సంధి అని ఒక సంధి ఉంది. 

ఒక ఉదాహరణ 'ముద్దుటుంగరం'.  ఒక పేకాటరాయుడు అత్తవారిచ్చిన ముద్దుటుంగరం పేకాటలో పోగొట్టుకున్నాడట. దానివలన అత్తవారింట్లొ అతనికి ముద్దు పోయింది. అటు ఉంగరం పోయింది; ఇటు ముద్దూ పోయింది. టు-గామమ సంధి మిగిలింది అని ఏడ్చాడట. ఈ పిట్టకథ ఎవరు చెప్పారొ గుర్తు లేదు గాని శ్రేశ్రే ఒకసారి ఉదహరించారు.

 

                                       కేవి, జయపురం (ఒడిశా)



2009/4/13 Naveen <navee...@gmail.com>

padma kala

unread,
Apr 20, 2009, 9:07:13 AM4/20/09
to telug...@googlegroups.com
మీకు మరిన్ని వివరాలు, ఉదాహరణలు కావాలంటే
బాల వ్యాకరణం లోని సంధి పరిఛ్ఛేదం చూడండి.


20 ఏప్రిల్ 2009, 10:27 am న, kv ramana <kvje...@gmail.com> ఇలా రాసారు :
Reply all
Reply to author
Forward
0 new messages