తెలుగు జాలవేది నాల్గవ సమావేశం ఈ ఆదివారం (07/06/2020) సాయంత్రం 4.30 కి

13 views
Skip to first unread message

Sree Ganesh

unread,
Jun 6, 2020, 12:17:41 PM6/6/20
to telug...@googlegroups.com, తెలుగు మాట

తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం,

మన  నాల్గవ  వెబినార్ (జాలవేది  సమావేశం) ఈ ఆదివారం (07/06/2020) భారతీయకాలమానం ప్రకారంసాయంత్రం 4.30 కి ప్రారంభమవుతుంది.

1)అంశం: తెలుగు భాషోద్యమ అవసరం.
వక్త:   పారుపల్లి కోదండరామయ్య గారు 

2) అంశం: తెలుగు కవిత్వంలో కరోనా మహామ్మారి-వలస కూలీల జీవణ చిత్రణ (కవిత్వానికి భాషాశాస్త్ర దృక్కోణ విశ్లేషణతో)
వక్త: డా. బూసి వెంకటస్వామి గారు 

ఈ జాలవేదిలో నమోదుచేసుకోనివారు ఈ కింది లంకెలో నమోదు చేసుకోగలరు. 

https://forms.gle/fDtzQiumfQ1cCxi38

ధన్యవాదాలు
శ్రీ గణేశ్ తొట్టెంపూడి 


Reply all
Reply to author
Forward
0 new messages