యునికోడ్‌లో ఒత్తుల్నీ గుణింతాల్నీ విడిగా చూపించడం ఎలా ?

59 views
Skip to first unread message

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 29, 2009, 1:54:52 PM11/29/09
to తెలుగుబ్లాగు
ఈమధ్య ఒకటో తరగతి తెలుగువాచకం చూసినప్పుడు నాకీ సందేహం వచ్చింది. మన యునికోడ్‌లో వత్తులూ, గుణింతాలూ ఏకాంతిక స్వమూర్తులు(stand-alone entities) కావు. అవి సర్వదా హల్లులతో కలిసిపోయే ఉంటాయి. కానీ కంప్యుటర్లు రాకముందు వాడిన యాంత్రిక లెటర్‌ప్రెస్సులలోను, అను, శ్రీలిపి మొదలైన స్వంతదారీ ఖతుల (proprietary fonts) లోను ఒత్తుల్నీ, గుణింతచిహ్నాల్నీ అక్షరంలో భాగంగా కాక స్వతంత్రంగా విడిగా చూపించే సౌలభ్యం ఉంది. (ఈ కింద దానికి సంబంధించి ఒక  PDF జోడించాను. పరిశీలించండి) ఇప్పుడు అను, శ్రీలిపి ఉన్నాయి కాబట్టి ఫర్వాలేదు. ఱేపు వాటిక్కూడా యునికోడ్ పాఠాంతరాలు వచ్చి, అవే స్థిరపడితే వాటిల్లో వీటిని చూపించేదెలా ? 
 
--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి

This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
Telugu Secondary Symbols.pdf

Aasish Pappu

unread,
Nov 29, 2009, 10:11:35 PM11/29/09
to telug...@googlegroups.com
ఇదే సమస్య చైనీసులో కూడా వచ్చి ఉండచ్చు. వారు radicals ని వేరేగా concept ని వేరేగా రాస్తారు అప్పుడు అప్పుడు (పాఠాలలో ). 

29 నవంబర్ 2009 1:54 pm న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :

--
Aasish Kumar Pappu

Veeven (వీవెన్)

unread,
Nov 29, 2009, 10:47:56 PM11/29/09
to telug...@googlegroups.com

30 నవంబర్ 2009 12:24 am న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :

ఈమధ్య ఒకటో తరగతి తెలుగువాచకం చూసినప్పుడు నాకీ సందేహం వచ్చింది. మన యునికోడ్‌లో వత్తులూ, గుణింతాలూ ఏకాంతిక స్వమూర్తులు(stand-alone entities) కావు. అవి సర్వదా హల్లులతో కలిసిపోయే ఉంటాయి. కానీ కంప్యుటర్లు రాకముందు వాడిన యాంత్రిక లెటర్‌ప్రెస్సులలోను, అను, శ్రీలిపి మొదలైన స్వంతదారీ ఖతుల (proprietary fonts) లోను ఒత్తుల్నీ, గుణింతచిహ్నాల్నీ అక్షరంలో భాగంగా కాక స్వతంత్రంగా విడిగా చూపించే సౌలభ్యం ఉంది. (ఈ కింద దానికి సంబంధించి ఒక  PDF జోడించాను. పరిశీలించండి) ఇప్పుడు అను, శ్రీలిపి ఉన్నాయి కాబట్టి ఫర్వాలేదు. ఱేపు వాటిక్కూడా యునికోడ్ పాఠాంతరాలు వచ్చి, అవే స్థిరపడితే వాటిల్లో వీటిని చూపించేదెలా ? 

యూనికోడులో ప్రస్తుతం గుణితాలని (తలకట్టు తప్ప) విడిగా చూపవచ్చు. యూనికోడులో అవి ప్రత్యేక అక్షరాలు.

 ి
 ీ
 ు
 ూ
 ె
 ే
 ై
 ొ
 ో
 ౌ
 ం
 ః
 ఁ

హల్లు స్థానాన్ని చూపిస్తూ ఉన్న చుక్కల వృత్తాని లేకుండా చూపించే చిట్కా ఉంది కానీ అది ప్రస్తుతం పనిచేయట్లేదు. ఈ చిట్కా అవసరం లేకుండానే, ఓపెరా విహారిణి గుణితాలని (చుక్కల వృత్తం లేకుండా) చూపిస్తుంది (జోడించిన చిత్రంలో చూడండి).

ఒత్తులని విడిగా చూపించేందుకు ప్రస్తుతం వీలు లేదు. కానీ యూనికోడుతో సంబంధం లేకుండా ఖతులు వీటికి (గుణితాలు మరియు ఒత్తులకి) కూడా ప్రత్యేక రూపాలని అందిచవచ్చు.

ఇట్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org
ఓపెరాలో గుణితాలు.png
Message has been deleted
Message has been deleted

Nagarjuna Venna

unread,
Dec 1, 2009, 6:13:22 PM12/1/09
to telug...@googlegroups.com
It is in the Unicode standard for all combining characters (Chapter 7
or something like that). PR-37 specifies it for vattulu. For vattulu,
you use the sequence <SPACE, ZWJ, VIRAMA, C> where C is the consonant.
For vowel signs, you use something similar <SPACE, ZWJ, Vowel Sign>.
If I remember right, the standard does not require ZWJ (maybe it is
NBSP that they specify), but MS implementations do.

2009/11/29 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>:

Reply all
Reply to author
Forward
0 new messages