ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం...బ్లాగు

1 view
Skip to first unread message

విహారి

unread,
Oct 9, 2006, 3:25:43 PM10/9/06
to telugublog
నాకు ఈ మన తెలుగు బ్లాగ్
చూస్తుంటే వంశీ(?) గారి
ఇట్లు శ్రావణి
సుబ్రహ్మణ్యం
గుర్తొస్తొంది. అందులో రవి
తేజా, కల్యాణి ఒకే ఇంట్లో
ఉంటారు కాని ఒకరినొకరు
చూసుకోరు. ఇద్దరు ఉత్తరాలు
రాసుకుంటూ ఉంటారు.

అలాగే ఇక్కడ కూడా. మన భారత్
లో ఉన్న తెలుగు వాళ్ళు
వాళ్ళ పగటి పూట ఇందులో
బ్లాగు తుంటారు. మిగిలిన
తెలుగు స్వ(వి)దేశీయులు
అంటే భూగోళానికి అవతలి
వైపునా మరియూ కాస్త అటూ ఇటూ
ఉన్న వాళ్ళు వాళ్ళ పగటి పూట
సమాధానాలిస్తుంటారు.

విహారి
http://ideenaamadi.blogspot.com
http://vihaari.blogspot.com

Ramanadha Reddy Yarrapu Reddy

unread,
Oct 9, 2006, 4:12:43 PM10/9/06
to telug...@googlegroups.com
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.
--
http://yarnar.blogspot.com

విహారి

unread,
Oct 9, 2006, 4:48:17 PM10/9/06
to telugublog
అదిరిందయ్య (రామ)చంద్రం !!!

తుమ్మల శిరీష్ కుమార్

unread,
Oct 9, 2006, 9:07:35 PM10/9/06
to telug...@googlegroups.com
ఔనౌను, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారే!


On 10/10/06, విహారి <vih...@comcast.net> wrote:
అదిరిందయ్య (రామ)చంద్రం !!!






--
Teach Telugu to your computer. Visit http://te.wikipedia.org/wiki/Wikipedia:Setting_up_your_browser_for_Indic_scripts

విహారి

unread,
Oct 10, 2006, 8:45:50 PM10/10/06
to telugublog
ఎప్పుడు కలుసుకుంటారు?

విహారి
http://vihaari.blogspot.com
http://ideenaamadi.blogspot.com

Reply all
Reply to author
Forward
0 new messages