మీరు Word 2002 వాడుతున్న పక్షంలో Format Menu లో Styles and Formatting అనేదాని మీద నొక్కండి. మీ Word page పక్కన ఒక మెన్యూ ప్రత్యక్షమవుతుంది. అందులో New Style మీద నొక్కండి. ఒక Window తెరుచుకుంటుంది. అందులో ఖతి (Font) నీ, దాని పరిమాణాన్ని set చేసే Fields కనిపిస్తాయి. వాటిని తగువిధంగా ఎంచుకొని set చేయండి. అక్కడ B I అనే అక్షరాల పక్కన కనిపిస్తున్న Field లో complex అని ఎంచుకొని OK అని అక్కణ్ణుంచి బయటపడండి. ఇహ Word లో మీరు set చేసిన specification తో తెలుగు టైప్ కావడం మొదలవుతుంది.
నెనర్లు. (Thanks)
Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.comఇట్లు భవదీయుడు
తాడేపల్లి
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use
http://lekhini.org