13వ జాలవేదిక ఈ ఆదివారం (09/08/2020) @ 4.30PM

14 views
Skip to first unread message

Sree Ganesh

unread,
Aug 15, 2020, 11:16:08 PM8/15/20
to

తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం.

మన  13వ  వెబినార్ (జాలవేది  సమావేశం) ఈ ఆదివారం (09/09/2020) భారతీయకాలమానం ప్రకారంసాయంత్రం 4.30 కి ప్రారంభమవుతుంది.

4:30 - 4:40  కొత్త సభ్యుల పరిచయం
4:40 - 5:25  చర్చ.
 5:25 - 6:00 చర్చ (ప్రశ్నలు 3 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. మీ ప్రశ్నలను వివరణాత్మకంగా కాకుండా సూటిగా అడగగలరు. దీనిద్వారా మిగతావాళ్ళకి అవకాసం ఇచ్చినట్లు అవుతుంది. )

1)అంశం: " అంతర్జాలంలో వాడుకకు సంగణక ఉపకరణాలు: ప్రదర్శనాత్మక వ్యాఖ్యానం - 2"
&
"కొత్తవిద్యావిధానం-మాతృభాష"
 
 - వీవెన్, రెహమానుద్దీన్, ఉమామహేశ్వరరావు, శ్రీగణేశ్ మొదలైనవారిచే


సూచన: ఈ జాలవేదిలో నమోదుచేసుకోనివారు ఈ కింది లంకెలో నమోదు చేసుకోగలరు. 


Meeting Id: 92118061412            
Pwd: 836573

ఆచార్య. గారపాటి ఉమామాహేశ్వరరావు గారి పుస్తకాలను ఈ కింది లింకునుండీ దిగుమతి చేసుకోగలరు.మీకు ఎటువంటి సాంకేతిక సమస్యలున్నా ఈ మెయిల్ ఐడి లో సంప్రదించగలరు.


ధన్యవాదాలు
శ్రీ గణేశ్ తొట్టెంపూడి 
Attachments area


--
Cheers,
Sree Ganesh.T
Reply all
Reply to author
Forward
0 new messages